
భోగి మంటలు,రంగవల్లులు,రధం ముగ్గులు,గొబ్బిళ్ల పాటలు, మంగళ స్నానాలు,మామిడాకు తోరణాలు,గంగిరెద్దు మేళాలు,
హరిదాసు కీర్తనలు,నిండు ధాన్యం తో గాదెలు, నోరేరె గారెలు, డబ్బాల్నిండా నేతి అరిసెలు, కోడి పందాలు పోయిన రాజ్యాలు
-ఈసంక్రాంతి మీ ఇంట నవ్వుల సంక్రాంతి కావాలని ఆశిస్తూ
మీ అందరకీ మా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంట సంక్రాంతిలక్ష్మి "ధన లక్ష్మి" గా అవతరించాలని కోరుకుంటూ,

భాస్కర్, హరి, సూర్య, అనఘ
మీకునూ సంక్రాంతి శుభాకాంక్షలు.. బొమ్మలు బాగున్నాయ్.
ReplyDeleteమీకు సంక్రాంతి శుభాకాంక్షలు
ReplyDeleteenni miss chestunnano US lo undi
ReplyDeleteమీకూ సంక్రాంతి శుభాకాంక్షలు..
ReplyDeleteమీకూ సంక్రాంతి శుభాకాంక్షలు.
ReplyDeleteవేణూ, శ్రావ్యా, కీర్తీ, మేధా మరియూ విహారి గారు - ధన్యవాదాలు :):)
ReplyDeleteమీకూ మీ కుటుంబానికీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..!!
ReplyDelete