గచ్చు గిచ్చు బావి గట్టుమీద ఆడుకుంతున్నారు, ఇంతలో గచ్చు బావిలోపడ్డాడు. ఇక మిగిలింది ఎవరూ?
గిచ్చు. తర్వాతేంజరుగుతుందో మీకు చెప్పాల్సిన పనిలేదనుకుంటా.:)
ఓ కాకొచ్చి కాకినాడ అనే బోర్డుమీద వాలింది. ఆ కాకి కా మీద,కి మీద, డ మీద రెట్టేసింది. ఇంకదేనిమీద వేస్తుంది.
ఇట్టాంటివి మీకింకేమైనా తెలిస్తే చెప్పండేం!!
Jan 9, 2009
Subscribe to:
Post Comments (Atom)
హ..హ హా ఇలాంటివి చాలా ఆడుకునే వాళ్ళం .. అటు ఒక చెట్టు ఇటు ఒక చెట్టు అంటా మద్యలో కొట్టు అంటా వర్షం వచ్చి చెట్ట్లు పడిపోతే ఏం మిగిలింది ...
ReplyDeleteఇంకా .. మద్య వేలు, చూపూడు వేలు ,ఉంగరం వేలు తెరిచి.... మద్య వేలు ని చూపుతూ రాణీ అంటా ,చూపుడు వేలు రాజు అంటా ,ఉంగరం వేలుని చూపిస్తూ ఇది మంత్రి అంటా అని ఒక రోజు రాజు వేట కి వెళుతూ మంత్రి తో నేను వేటకు వెళూతున్నా ..రాణి ని ఎవరన్నా చూసినా ,తాకినా ,వేలి తో చూపినా ఒక్కటి కొట్టు అని వెళ్ళి పోయాడంటా అని చూపుడువేలు మూసిసే వాళ్ళం ..ఇప్పుడు ఇందులో రాణి ఎవరు అని అడిగే వాళ్ళం :)
baavunnaayi.
ReplyDeletemaa paapa ki nerpistha ivi :P
రాణి గారు: నేర్పించండి సరే!! మీ మీదనే ప్రయోగంచేస్తుందేమో చూస్కోండి. :):)
ReplyDelete@నేస్తం: బాగుందండి. ధన్యవాదాలు.
మంచివి చెప్పారు.
ReplyDeleteచిన్నతనాన్ని గుర్తు చేసారు