డి వి నరసరాజు
శ్రీ డి.వి నరసరాజు శతజయంతి అని శ్రీ ంభ్ఖ్ ప్రసాద్ గారి వ్యాసం ఒకటి చదివాను.
నరసరాజు గారు గొప్ప వ్యక్తి. ఆయన సినిమా వ్యాసంగం గొప్పది. సంభాషణల రచయితాగా ఎంతో ఆకట్టుకున్నారు. కథారచయితా గొప్ప రచనలు చేశారు.
తెలుగు చలనచిత్ర చరిత్రలో మైలురాయి - రంగులరాట్నం. ఈసినిమకి మాటలు అందించింది రాజుగారే.
ఇక ఈయన ఎన్ని సినిమలకు రాశారు అనే ఊదర కబుర్లు పక్కన పెడితే - ఒక రచయిత మీద అతని సమాజం యొక్క ప్రభావం ఎంతైనా ఉంటుంది. దాన్ని ప్రస్ఫుటంగా బయటపెట్టడానికే రచయిత ప్రయత్నిస్తాడు.
స్వతహాగా రాజుగారు హేతు వాది. ఆ నేపథ్యం నుండి వచ్చిందే పెద్దమనుషులు కథ.
రాజు గారు ంణ్ ఋఒయ్ అనుచరుడు. తప్పులేదు. మనకు తెలిసి ఈ భావజాలంతో ఉన్న వ్యక్తులు అనేకులు మన బ్లాగ్ లోకంలోనే ఉన్నారు. ఇన్నయ్య గారి దగ్గరనుంచి...అలా కిందకు వెళ్తే మత్తి కహేశ్..ప్రవీణ్ శర్మ....ఇత్యాదులు అనేకం.
అయితే ఈయన రాసిన ఒక సినిమా ఈయన మీదనున్న గౌరవభావన్ని కాస్త కదిలించెదే అవుతుంది.
సదరు సినిమా రాజం - యమగోల.
పలానీ వ్యక్తి చిత్రగుప్తుడి తప్పువల్ల పోతాడు.
భటులు స్వర్గానికి తీసుకెళ్ళి వదుల్తారు
"ఎవిటి! నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారూ?"
"స్వర్గానికి"
"నేనింత పుణ్యం చేశానని నాకే తెలియదు"
"అంత సంతోషించకు. ఇక్కడా - కొన్నళ్లే. తర్వాత మేమె వచ్చి నరకానికి తీసుకెళ్తాం"
"అలా ఎందుకూ? ముందే నరకానికి తీస్కెళ్ళి తర్వాతే ఇక్కడ దింపొచ్చుగా. చెడి బతికినట్టు ఉంటుంది"
"అలా కుదరదు!
పుణ్యం తక్కువవ చెసి పాపం ఎక్కువ చెస్తే - ముంది స్వర్గానికి తర్వాత నరకానికి.
పపం తక్కువ చెసి పుణ్యం ఎక్కువ చేస్తే - ముంది నరకానికి తర్వాత స్వర్గానికి"
"ఓహ్ ఇదొకటుందా"...
స్వర్గంలోకి ఎంట్రీ..
అక్కడ అందరూ అప్సరసల నాట్యాన్ని అనిభవించటనికి సమాయత్తం అవుతుంటారు. అంతలో మాకు హిందుస్తానీ వద్దు అని దక్షిణాది వాళ్ళు, ఎందుకొద్దని ఉత్తరాది వాళ్ళు కొట్టుకుంటుంటారు.
ప్రాంతీయతత్వం కులం - స్వర్గానికి పోయినా పోలేదని
ఇక్కడే దర్శకుడి ప్రతిభ. దర్శకుడు - తాతినేని రామారావు.
దక్షిణ భారతీయులందరూ బేపనోళ్ళే.
అంతలో హీరోగారు - హీరోయిజం. ఆడవె అందాల సురభామిని. సినారె రచన. ఆయన ఆలోచన ఎంత గొప్పదో అనిపిస్తుంది ఈ పాట వింటే. ఈపాట రాసింది వేటూరని కొందరు సినారె అని కొందరు. చరణం మాత్రమే వేటూరిదని కొందరి ప్రతిపాదన.
సరే ఏవైన హీరోగారి పాటని నిలువరిస్తారు దక్షిణభారతీయ బేపనోళ్ళు.
"ఎవరు నువ్వు?" అహంకారం
"మీలాగే చచ్చినవాణ్ణి, స్వర్గానికి వచ్చినవాణ్ణి" హాస్యం
"ఛస్తే మాత్రం నీకూ మాకూ పోటీయా!" అదే బెదిరింపు అహంకారంతో, పిలక జుట్టు ముడివేస్తూ
"ఆరి నీ దుంప తెగ! సర్వమానవ సమానత్వాన్ని చచ్చినా ఒప్పుకోవన్న మాట"
"నువ్వెవరో అప్రాచ్యుడివి"
"మరి మీరు నాయనా?"
"మేం పండితులం" పొగరు
"అబ్బా!" వ్యంగ్యం
"వేదాలను అవపోసన పట్టిన ప్రచండులం" "నేను 25 దేవాలయాలను కట్టించాను"
"కమీషను ఎంత కొట్టేశావ్?"
"నేను 12 యజ్ఞాలను చేయించాను"
"దేవాలయాలు కట్టించిందీ, యజ్ఞయాగాదులు చేయించిందీ స్వర్గంలో మేజువాణి చూట్టంకోసమా?"
"యజ్ఞయాగాదుల పరమార్థం - స్వర్గలోక నివాసం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి"
"ఆరి మీ అహంకారం పొయ్యిలోపెట్టా! మీరు చచ్చినా మీ అహంకారం చావలెదు. స్వర్గనికి వచ్చినా కులతత్వాలూ భాషా భేదాలు పోలేదు"
..
రచయితా వ్యంగ్యం హాస్యం అంతా బాగుంది. కేవలం బ్రాహ్మల్నే ఎంచుకోవటం ఆయన హేతువాద తత్వానికి ప్రతీక అవ్వచ్చు. కాసేపు నవ్వుకోటానికి సామాన్య నేలబారు మనిషికి ఇది బాగనే ఉంటుంది. ఇది పండింది కూడా.
కానీ - తాత్వికంగా చూస్తే - స్వర్గం అనేది ఎక్కడా ఎక్కడా అని ఎతికాట్ట ఒకతను. ఎతుక్కుంటూ ఎతుక్కుంటూ గురువుగారి దగ్గరకెళ్ళి గురువుగారూ - స్వర్గం ఎక్కడా అని వెతికానండీ, ఎక్కడా కనిపించలేదూ అన్నాట్ట. గురువుగారు - అరే బాబూ -స్వర్గం ఎక్కడో లేదు నీలోనే ఉందీ అన్నాట్ట.
స్వర్గం రాగ ద్వేషాలకి అతీతం. ఎప్పుడైతే రాగద్వేషాలు మొదలౌతాయో - స్వర్గం మాయం.
సింపుల్ లాజిక్.
దీన్ని పక్కన పెడితే హేటువాదులు కేవలం బ్రాహ్మణులనే అపహాస్యం చెస్తారు. ఎందుకో తెలియదు. సదరు హేతువాది ఎంత చుదువుకున్నవాడైనా సరే - అదే మూస.
అంతేలే! ఈ చదువులు మనిషిని ఇజానికి బనిసని చేసేవే గానీ జ్ఞానాన్ని ఇచ్చేవి కావుగా!
ఏవైనా డివి నరసరాజుగారి శతజయంతి సందర్భంగా ఆయన్ని ఒక్కసారి స్మరిద్దాం.

న్యూఢిల్లీ: లష్కరేతోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకన్నా అతివాద హిందూసంస్థలే భారత్‌కు ఎక్కువ ప్రమాదకరమని కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ అభిప్రాయపడినట్లుగా అమెరికా అధికారపత్రం ఒకటి వెల్లడించింది. వికీలీక్స్ బయటపెట్టిన లక్షలాది అమెరికా రహస్య విదేశాంగ పత్రాల్లో ఇది కూడా ఉంది. గత ఏడాది జులైలో అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ గౌరవార్థం ప్రధాని మన్మోహన్‌సింగ్ ఏర్పాటు చేసిన విందు సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని ఆ పత్రం తెలిపింది. విందులో తన పక్కనే కూర్చున్న అమెరికా రాయబారి తిమోతి రోమర్‌తో రాహుల్.. దేశంలోని రాజకీయ, సామాజిక అంశాలతోపాటు ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ మరో ఐదేళ్లలో దృష్టి సారించిన ప్రధాన అంశాలపైనా చర్చించారని పేర్కొంది. లష్కరేతోయిబా కార్యకలాపాలపై రోమర్ ప్రశ్నించినప్పుడు.. 'భారత్‌లోని కొందరు ముస్లింలు కూడా ఆ సంస్థకు మద్దతిస్తున్నారు. అయితే, మతఘర్షణలు పెంచుతూ, ముస్లింలపై రాజకీయ దాడులు చేస్తున్న అతివాద హిందూ సంస్థల పెరుగుదలే దానికన్నా మించిన ప్రమాదం' అని రాహుల్ చెప్పారు.