Oct 27, 2009

ఈ కధేంటో కాస్త చెప్తారా?

ఈ పిల్ల ఛగ్గు ఛగ్గు అని ఏంటేంటో చెప్తోంది. ఇక్కడ చూడండి.



మీకేమైనా *కధ* అర్ధం ఐతే కాస్త చెప్పరా?

16 comments:

  1. హ హ భలే అలుపులేకుండా ఏదేదో మాట్లాడేస్తుంది :)

    ReplyDelete
  2. మీకు అర్ధమైందా అని..
    బాగుంది మీ "నెత్తి మీది దేవత" ...మా మరిదీ, మావారు వాళ్ళ కూతుళ్ళని ముద్దాడుతూంటే మా అత్తగారు అంటారు "నెత్తి మీది దేవతలు" నాయనా అని. తండ్రులకి కూతుళ్ళ తరువాతే పెళ్ళాలూ, అమ్మలూ...!!

    భద్రం భద్రం...దిష్టి తగిలేను..!!
    (మా మావయ్య అనేవాడు ఓ ఉప్పు బస్తా ఇంట్లో ఉంచుకోండే అని..)

    ReplyDelete
  3. పేద్ద కథారచయిత్రి అయేలాగుంది.‘దుర్గమ్మ,చెప్పే కథ సూరిబాబుకర్థమయిందేమో అడిగారా?

    ReplyDelete
  4. ఊహూ ఒక్క ముక్క అర్ధం కాలా? ఇంకో ఆరు నెల్లు పట్టుద్ది. అప్పుడు కానీ ఇంకొంచం స్పష్టత రాదు.

    ReplyDelete
  5. హాశ్చర్యం, పోయిన దసరాల్లో పుట్టిన పిల్ల అప్పుడే ఇంత పెద్దదైపోయిందా అని! ఇది కథ కాదు, కవిత్వం! మన భాష్యానికందనిది.

    ReplyDelete
  6. హ హ సో క్యూట్... చాలా బాగుంది కానీ పాపం బుజ్జి అనఘ మాటి మాటికి పడిపోతుంటే అయ్యో! అనిపించింది :-)

    ReplyDelete
  7. అమ్మో తెగ చెపుతోంది గా మీ గొల్ల భామ.. చాలా పెద్ద స్టోరీ నే చెపుతోంది మొత్తానికి.. చాలా క్యూట్ గా వుంది తృష్ణ గారన్నట్లు ఒక పెద్ద వుప్పు బస్తా పెట్టుకోండి దిష్టి కోసం.. ;-)

    ReplyDelete
  8. నాకర్ధమైంది.. ఓ సీరియల్ రాయాలనే ఐడియా వచ్చింది కూడా. ఇస్టోరీ నాకు , అనఘకు మాత్రమే తెలుసు.రోజూ దిష్టి తీసేయండి బంగారుతల్లికి...

    ReplyDelete
  9. .......అదన్నమాట మాటర్:):)

    ReplyDelete
  10. మొత్తానికి కబుర్ల పోగు మీ అమ్మాయి ! ఎవరో డబ్బింగ్ చెబుతున్నారు గా :)

    ReplyDelete
  11. cutie pie.
    నాకు బాగా అర్థమయ్యింది.
    వాళ్ళ నాన్న గురించి చెప్తుంది. తనని ఎలా విసిగిస్తున్నారో, ఆయన చాదస్తంతొ తను ఎంత ఇబ్బంది పదుతుందొ, పెద్దయాక ఎలా రివేంజ్ తీర్చుకోవాలనుకుంటుందొ అన్ని ప్లాన్స్ చెప్తోంది.

    ReplyDelete
  12. అయ్యో !బంగారు కొండ పోస్ట్ లేట్ గ చూసేను ,చగ్గు చగ్గు అని ఏమి చెపుతున్నావు ?ఎంత ముద్దుగా ఉన్నవో తెలుసా! నీ బుల్లి బుల్లి చేతులతో తిప్పుతూ ,ఏదో ఆశ్చర్యకరమైన విష్యం చెప్పాలని ,ఏమయిఉంటుంది? God Bless You Raa!

    ReplyDelete
  13. బుడిబుడి అడుగులు వేస్తూ, పడిపోతూ, లేస్తూ చెప్పిన కథ నాకు మాత్రం అర్థం అయింది. :-)

    ReplyDelete