Oct 8, 2009

పిన్నీ!!!

నేను నిఖార్సైన తెలుగు బిడ్డని.
నేను వోల్ మొత్తం ఆంధ్రప్రదేశ్ తరపున మాట్టాడుతున్నా.
తెలుగు తల్లి అందరు తెలుగోళ్ళకు తల్లి.
[మరి తెలంగాణా తల్లి?]
౪%@#%@&‌%&‌‌
తెలంగాణా తల్లి కాదు!
[మరి?]
పిన్ని

- కెసిఆర్.

19 comments:

  1. అన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు...

    ReplyDelete
  2. అన్నా అంటాడు, అది రాత్రి తాగిన దాని మీద ఆధారపడి ఉంటుంది. :)

    అయినా KCR ను అనటానికి మీకెన్ని గుండెలు, ఎంత పలనాడు వాళ్లు అయినప్పటికీ?

    ReplyDelete
  3. ( బెనిఫిట్ ఆఫ్ డౌట్ ..)

    అనే ఉంటాడు .. :)

    ReplyDelete
  4. తెలంగాణ తల్లి తెలంగాణ వాళ్లకు మాత్రమే తల్లి; ఆంధ్రా మరియు సీమ వాళ్లకు మాత్రం సోదరి (తెలుగు తల్లి అందరు తెలుగోళ్లకూ తల్లి అయితే, ఆ లెక్కన ఆమె తెలంగాణ తల్లికీ తల్లే అవాలి కదా)

    అనగా, తెలంగాణ వాళ్లు మిగిలినవాళ్లకి మేనల్లుళ్లూ, మేన కోడళ్లూ.

    అనగా, కేసీఆర్ మనకు అల్లుడు.

    అనగా, దశమ గ్రహం :-)

    ReplyDelete
  5. మొన్న ప్రెస్‌మీట్లో కేసీయార్ , ఆంద్రాలో పుట్టి పెరిగినట్టు చెప్పాడట. కేసీయార్ ది శ్రీకాకుళం అనుకుంటా

    ReplyDelete
  6. అప్పుడెప్పుడో వచ్చిన రాధిక సీరియల్ గురించి అనుకున్నా.. ఇప్పుడు సమస్య 'శ్రీకాకుళం' వెళ్ళింది.. చూడాలి ఏం జరుగుతుందో :) :)

    ReplyDelete
  7. శ్రీకాకుళం లింకు అదిరింది. కొన్ని పోలికలు చెప్పొచ్చు.
    రౌడి చేత చెప్పిద్దాం :):)
    షాషాంక్, ఆర్కె, భారారె, ఉమాశంకర్, క్రిస్, శివ, చైతు, మురళి, మరియూ భావన - ధన్యవాదాలు.
    అబ్రకదబ్ర -
    కేసీఆర్ మనకు అల్లుడు
    :):) కేక

    ReplyDelete
  8. భలే భాగుంది.
    తెలుగు తల్లి (ఆంధ్ర)
    తెలంగాణా పిన్ని
    రాయలసీమ పెద్దమ్మ అయితే బాగుంటుంది .

    ReplyDelete
  9. భలే భాగుంది.
    తెలుగు తల్లి (ఆంధ్ర)
    తెలంగాణా పిన్ని
    రాయలసీమ పెద్దమ్మ అయితే బాగుంటుంది .

    ReplyDelete
  10. తెలుగు తల్లికి భరత మాత ఏమవుతుంది?

    ReplyDelete
  11. భరతమాత కూతుళ్ళు - తెలుగుతల్లి, మరాఠితల్లి, కన్నడతల్లి యెట్సెట్రా యెట్సెట్రా ;)

    ReplyDelete
  12. భలే భలే సరదా సంగతులు కూర్చుతారు భాస్కర్ మీరు!!!

    ReplyDelete