Oct 24, 2009

ఆలోచింపజేసే రెండు నిశ్చలనచిత్రాలు




ఆలోచించండి..నిర్ణయం మీచేతిలోనే ఉంది!!!!

17 comments:

  1. అయ్యా చిత్రాలు కనపడితే ఆలోచించగలవారలమని నా మనవి:)

    ReplyDelete
  2. ???కనిపిస్తల్లేదా??
    http://2photo.ru/uploads/posts/4268/20080121/carioca/21_01_2008_0118212001200930056_carioca.jpg
    http://2photo.ru/uploads/posts/4268/20080121/carioca/21_01_2008_0120557001200930056_carioca.jpg

    ఇవిగో

    ReplyDelete
  3. లేదండీ.. ఈ సైట్ లోనే ఏదో తిరకాసుంది.. (http://2photo.ru/) ఇండియా లోంచి రాదేమో...

    ReplyDelete
  4. కనిపించడం లేదు

    ReplyDelete
  5. kanipinchindi.. kaani artham chesukunedaaniki emundi aada?

    ReplyDelete
  6. ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.

    ReplyDelete
  7. యీ పుటోలు నిన్ననే బాగా ఆలోసింపజేసేయి. తెల్లగా కనపడి ఏమయ్యుంటాయా అని...

    ReplyDelete
  8. నేనీ మద్దెనే మానేసాగా ! పూర్తిగా.

    ReplyDelete
  9. నేనీ మధ్యనే మానేసానన్న మరో మిత్రుడు [భా.రా.రె కాక మరొకరు] ఇలా మనని ఆలోచింపచేసే వారి కోవకిక చెందరన్న తృప్తి చాలు. మరొక నలుగురినన్నా మార్చి తీరతాను, నిజానికి యీ ఆలోచన నాలో ఎన్నో ఏళ్ల నాటిదే!!!!!!

    ReplyDelete
  10. నేనైతే చించక్కర్లేదు...:-)

    ReplyDelete
  11. ఎందుకంటే నా చుట్టు పక్కల తాగితే నే పెట్టే క్లాస్ భరించలేక వాళ్ళే చించుతారు. నేను అక్కర్లేదు..

    ReplyDelete
  12. భలే వాళ్ళే ఆలోచిస్తున్నారు కాని నిర్ణయం కాదు వాళ్ళ చేతుల్లో ఉంది సిగరెట్ :)

    ReplyDelete
  13. good pics. సూడో మహిళాభ్యుదయ వాదులకు చూపిస్తే.. పిల్లలకి అనారోగ్యం అని మహిళలకు సిగరెట్ కాల్చే స్వేఛ్చ కూడా లేకుండా చేస్తున్నారు అని ఉద్యమం లేవదీస్తారేమో !! (Just kidding:-)

    ReplyDelete
  14. వారి ఆరోగ్యం మీద శ్రద్ద లేదు .....కనీసం పిల్లవాడి గురించి అయిన ఆలోచించడం లేదు .

    ReplyDelete
  15. పొగతాగితే కీర్తిశేషుడివైపోతావ్, పొయ్యావుపో, పిల్లల్లల్ని కూడా ఎందుకు చంపుతావ్.

    కామెంటుజేసిన అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete