Oct 9, 2009

మనోళ్ళ అంగ్లం :):)

ఫార్వర్డ్ కాబడిన ఓ మెయిల్, సరదాగా నవ్వుకోటానికి -
 *Funny Killer English


Principal to student..." I saw u yesterday rotating near girls hostel
pulling cigarette... ? "

************ ********* ***

Class teacher once said :

" pick up the paper and fall in the dustbin!!!"

************ ********* ***

once Hindi teacher said...."I'm going out of the world to America.."

************ ********* ***

"..DON'T TRY TO TALK IN FRONT OF MY BACK.."

************ ********* ***

don't. laugh at the back benches...otherwise teeth and all will be fallen
down.....

************ ********* ***

it was very hot in the afternoon when the teacher entered.. She tried to
switch the fan on, but there was some problem. and then she said

" why is fan not oning" (ing form of on)

************ ********* ***

teacher in a furious mood...

write down ur name and father of ur name!!

************ ********* ***

"shhh... quiet... the principal is revolving around college"

************ ********* ***

My manager started like this

"Hi, I am Madhu, Married with two kids"

************ ********* ***

"I'll illustrate what i have in my mind" said the professor and erased the
board

************ ********* ***

"will u hang that calendar or else I'll HANG MYSELF"

************ ********* ***

LIBRARIAN SCOLDE ," IF U WILL TALK AGAIN , I WILL KNEEL DOWN OUTSIDE"

************ ********* ***

Chemistry HOD comes and tells us...

"My aim is to study my son and marry my daughter"

************ ********* ***

Tomorrow call ur parents especially mother and father

************ ********* ***

"why are you looking at the monkeys outside when i am in the class?!"

************ ********* ***

Lab assistant said this when my friend wrote wrong code..

"I understand. You understand. Computer how understand??

************ ********* ***

Seeing the principal passing by, the teacher told the noisy class..

"Keep quiet, the principal has passed away"

************ ********* ***--24 comments:

 1. కొన్ని చాలా బాగున్నాయ్ :-)

  ReplyDelete
 2. "why are you looking at the monkeys outside when i am in the class?!" - కెవ్వు కేక!!!
  Padmarpita, వేణూ శ్రీకాంత్, హరే కృష్ణ - Thank You!!
  Megha - :):) Thanks for visiting my blog yaar !!

  ReplyDelete
 3. bhaskar garu,nenu US lo vunna.i want to donate for kurnool floods.pls help me how can I.Give me ur personal id.mine is chandukc@yahoo.com..thanks

  ReplyDelete
 4. mee blog bavundandi.this is one of the blog that I follow everyday almost.Great blog sir..keep it up...

  ReplyDelete
 5. చంద్రశేఖర్ కాటుబోయిన -
  నా బ్లాక్కి విచ్చేసినందుకు, నా రాత నచ్చినందుకూ, కామెంటెట్టినందుకూ అందుకూ ఇందుకూ - అన్నిటికీ కలిపి ఒకేసారి - *ధన్యవాదాలు*
  For Donations -

  Please follow this URL http://malakpetrowdy.blogspot.com/2009/10/blog-post.html

  You have lot of info there.

  ReplyDelete
 6. చాలా చాలా బాగుంది. నవ్వాపుకోవడం కష్టమైపోయింది...:)

  ReplyDelete
 7. ఇటువంటి ఇంగ్లీషు మాట్లాడుతూ చాలామంది, అనేక సంధర్భాలలో తగులుతూ వుంటారు!చాలా బాగున్నాయ్!

  ReplyDelete
 8. టపా బాగుంది. కాసేపు హాయిగా నవ్వుకున్నాను!

  ReplyDelete
 9. :D చాలా చాలా బాగున్నాయ్..కానీ నేను నవ్వను కదా ,ఇలాంటి సమయాల్లో తేలుకుట్టిన దొంగని అన్నమాట ..కాని సింగపూర్ ఇంగ్లీష్ మరీ ఘోరం .. డిన్నర్ ఫినిషా ,యువర్ నేం వాట్టా ...ఇంకా can and can not లతో బండి నడిచిపోతుంది..

  ReplyDelete
 10. ఓయ్ ఎవరది ఎంత దైర్యమ్ నా ఇంగ్లీష్ ఎగతాళి చేయటానికి ?:)
  కాని సింగపూర్ ఇంగ్లీష్ మరీ ఘోరం >>
  ఇక మరి మలేషియా సంగతేమిటి :)

  ReplyDelete
 11. యు ఆల్ వై లాఫింగూ....ఐ అండర్ స్టేండ్ నాట్టూ.
  నాకొక విషయం ఎప్పటికీ అర్ధంకాదు. వేరే ఏ భాషైనా తప్పుతప్పుగా .....నత్తినత్తిగా ఎలామాట్లాడినా ( ఆ భాష మాతృభాష కానివారు) మనం సరిపెట్టేసుకుంటాం . కానీ ఇంగ్లీషులో మాత్రం ఏ చిన్నతప్పు దొర్లినా చాలా అవహేళనచేస్తాం ఎందుకలా ?

  ReplyDelete
 12. All of you get out inside

  Close the doors of the windows

  Both of you three...stand up!

  ReplyDelete
 13. మొన్న మా అమ్మకి కంటి ఆపరేషన్ చేయించా... నర్స్ తరువాత వచ్చి కంట్లో చుక్కలు వేస్తానని చెప్పి వెళ్ళింది. ఎంతకీ రాకపోయేసరికి నే వెళ్ళి అడిగా
  "Could you please drop the eye drops" :)

  ReplyDelete
 14. Close the doors of the windows - కేక!!
  తమ్ముడూ బృహఃస్పతి - కేక నువ్వు!!
  కామెంటెట్టిన అందరికీ ధన్యవాదాలు

  ReplyDelete
 15. మా క్లయింటుది జపాను. ఒక సారి వాళ్ళకు ఒక రోజు సెలవు .. తరువాతి రోజు మాకు సెలవు .. అప్పుడు వాడు పంపిన మెస్సేజ్ చూసి నవ్వీ నవ్వీ చచ్చాం. ఆ మెస్సేజ్:
  'today india is holiday, tomorrow japan is holiday'.. ఇల్లాంటివి ఇంకా చాలా... :)మీ పోష్టు చాలా బావుంది.

  ReplyDelete
 16. ఉత్తర భారతం వాళ్ళెవరో అన్నారట "पूरा body head ache मार रहा है " అని. ఇది మరి కిల్లర్ హిందీ నా, ఇంగ్లిషా అర్ధం అవ్వట్లేదు

  ReplyDelete