దేనికంటే -

(మూలం:ఈనాడు)
౧. ఐతే ఇంతవరకూ ఎంత ఆస్తి నష్టం జరిగింది? ఆ డబ్బుతో మనం ఒక "గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా" కట్టుకుని ఉండేవాళ్లం.
౨. ఒకానొక నాడు ఇందిరాగాంధీని చంపేస్తే సిక్కు ప్రజల్ని ఊచకోత కోసారు. అలాచెయ్యటానికి వచ్చిన చైతన్యం మన జాతిని నిలువునా నిలబెట్టిమరీ ఛీరేస్తోంటే రాదేం?
౩. ఒకానొక రోజున రంగాని చంపితే జనం రగిలిపోయి మారణకాండ చేసారే, యం.టీ.ఆర్ పోయినప్పుడూ, చివరకి పరిటాల రవి పోయినప్పుడుకూడా. మరీ ఈరోజున ఇంతమందిపోతే కనీసం చైతన్యం కూడాలేకపోతే!! సిగ్గు సిగ్గు.
౪. హిందు టెర్రరిష్టులు బొంగు అని రాసినోళ్లు ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారు?
౫. నీకు అవమానం జరిగింది, సరే, ఒప్పుకున్నా, దానికి వేరే దేశం వాడు వచ్చి చెప్తేకానీ అర్ధం కాలేదా? నీకు అవమానం జరిగితే నువ్వే నిలదీయ్, పాకిస్థాన్ దేనికి మధ్యలో? ఇక్కడే నువ్వూ సమాజాన్ని ఎలా ఎదురించాలో నేర్చుకో, ఎదురించు. నీ హక్కులకోసం పోరాడు. నీ హక్కులకోసం పోరాడే హక్కు నీకుంది ప్రజాస్వామ్య పరంగా. జనాల జీవించే హక్కుని కాలరాసే హక్కు ఆ భగవంతుడికి కూడా లేదు.
౬. ఎవ్వని సహాయం లేకుండా కరాచీ నుండి ముంబైకి రాగలిగారు అంటే మా సూరిగాడు కూడా నమ్మడు.
౭. మనలో ఉన్న కొందరు కొజ్జాల కక్కుర్తి వల్ల ఏవత్ జాతికే ప్రమాదం అనిపిస్తే, నేనూ నాభారతాన్ని రక్షించుకునే, నా దేశాన్ని కాపాడుకునే, నా జీవించే హక్కు కోసం టెర్రరిష్టుగా మారటానికి వెనుకాడను.
శోభాడే అన్నట్టు - అయ్యా రాజకీయనాకులూ - మీరు అటు మీమీ రంగులు తీస్కుని వెళ్ళకండి. అక్కడ పోరాడుతున్న మన రక్త నాడుల్ని పోరాడనివ్వండి. దిగజారిన మా ధైర్యాన్ని నిలబెట్టనివ్వండి. దయచేసి మీరటు మీ రంగుల్తో వెళ్లకండి.
మనలో ఉన్న కొందరు కొజ్జాల కక్కుర్తి వల్ల ఏవత్ జాతికే ప్రమాదం అనిపిస్తే, నేనూ నాభారతాన్ని రక్షించుకునే, నా దేశాన్ని కాపాడుకునే, నా జీవించే హక్కు కోసం టెర్రరిష్టుగా మారటానికి వెనుకాడను.
ReplyDeleteWell Said!!! We all need this spirit now
We all should to give the moral support and boost to our Indian heroes (Police, NSG commandos ) who are fighting to save our national pride without concern to their life threat, that is the only one thing what we can able to do now.
ReplyDeleteహిందు టెర్రరిష్టులు బొంగు అని రాసినోళ్లు ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారు?
ఇంకొక రొండు రోజులు ఉండండి మన మేదావులు అప్పుడు మొదలు పెడతారు !
భాస్కర్ గారు చాలా చాలా బాగా రాసారు. ముఖ్యంగా 6 & 7 పాయింట్లు. మీతో పూర్తిగా ఏకీభవిస్తాను.
ReplyDeleteనేనూ నాభారతాన్ని రక్షించుకునే హక్కు కోసం టెర్రరిష్టుగా మారటానికి వెనుకాడను.
అవును రక్తం మరుగుతుంది. రాజకీయ పందులు ఓట్ల కోసం ఉగ్రవాదానికి ఉతం ఇచ్ఛే వాళ్ళ చంకలు నాకినంత కాలం మనకి ఈదుస్తితి తప్పదు.
ReplyDeleteపార్లమెంట్ మేద దాడి చెసిన వాడిని ఊరితియ బోతె మనవ హక్కులు గుర్తుకు వస్తాయి. ఐనా మనవహక్కులు మనుషుల కోసం కాని ఇలాంటి మృగల కోసమా?
ఇంటి దొంగలను ఈశ్వరుడైన పట్టుకోలెడని,ముందు ఈ దొంగలని ఉరితీస్తె మూడు వంతుల సమస్య తీరుతుంది...
ఆపౌరుషాగ్నులను మనలో రగలకుండా ఆర్పేందుకు పథకంప్రకారం ౨౦౦సంవత్సరాలకు పైగా వాల్లచదువులను మన మెదళ్ళ కెక్కించి నిర్వీర్యం చేశారు.చర్మాలు మొద్దుబారి పోయాయి మెదళ్ళు పరాధీనమయి పోయాయి. ఎక్కడనుండో ఒక నక్క కూస్తుంది చూస్తుండండి వెంటనే దానిగొంతుతో దాని జాతిమొత్తం గానం మొదలుపెడూతుంది.మనగొంతులు ఆశృతిలో వినపడకుండా కొట్టుకు పోతాయి
ReplyDeleteదొంగ లంజకొడుకులు అసలే మసలే ఈ దూర్థ లోకంలో ఇంకా మనం బ్రతికేవున్నాం. స్వాతంత్ర్యం తీసుకొచ్చి తప్పు చేసిన ఓ గాంధీ చూస్తున్నావా .....ఈ ఘోర కలి ని.....కిరణ్ గారు అన్నట్టు ...ఇంటి దొంగలను ఉరి తీస్తే ...సగం పీడా విరగడవుతుంది......!
ReplyDeleteచెప్పు తినెడి కుక్క చెరుకు తీపి ఎరుగునా....అని వేమన చెప్పినట్లు.....అనుభవించలేనివారికి స్వాతంత్ర్య ఫలాలను అందించి చారిత్రాత్మిక తప్పిదం చేసిన ఓ గాంధీ......ఈ ఘోర కలికి నీ సమాధానం..............!
ReplyDeleteస్విస్ బ్యాంకు మేనేజర్ అన్నట్టు భారత్ పేద దేశం కాని భారతీయులు పేదవారు కాదు....మన పేరు మీద అప్పు తెచ్చి జేబులు నింపుకొని ...లౌకిక వాదం పేరుతో అరాచక శక్తులతో పొత్తులు పట్టుకొని యావత్ దేశానికి,దేశ ప్రజలకు చేటు చేసే నీచమైన రాజకీయ నాయకులను ఓట్లు వేసి మరీ గెలిపించినంత కాలం...మారదు లోకం..మారదు కాలం ...దేవుడె దిగిరాని ఎవ్వరు ఏమై పోనీ.......!
ReplyDeleteపాకిస్తాన్ అని దేశం ఏర్పడిన రోజు.... ఇష్టమైనవాళ్ళు మాత్రమే పాకిస్తాన్ వెళ్ళవచ్చు..మిగిలినవాళ్ళు ఇక్కడ వుండవచ్చు ...అని చరిత్రలో అతిపెద్ద తప్పుచేసిన ఓ గాంధీ ...చూసావా నీ నిర్ణయం యొక్క పర్యవసానం.............!
ReplyDeleteనిగ్గ తీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని ...నిప్పు తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని.....మారదు లోకం..మారదు కాలం ...దేవుడె దిగిరాని ఎవ్వరు ఏమై పోనీ.......!
కాశ్మీరు విషయంలో ఏదో ఒకటి తేల్చకుండా రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టి చచ్చిన అప్పటి నాయకులదే ఈ పాపం! చచ్చి తప్పించుకున్నారు గానీ ఉరి తీయాలి వాళ్లని.
ReplyDelete