Nov 3, 2008

ఈ ప్రపంచం ఇస్లాం రాజ్యం కావటం తధ్యం - ఓ గొఱ్ఱె

ఈ మధ్య కత్తి మహేష్ కుమార్ బ్లాగులో ఈ పోష్టు చదివా. హిందూ తీవ్రవాదం, ముస్లిం తీవ్రవాదం అని. దానికోసం ఇక్కడ నొక్కొచ్చు
దాంట్లో ఎవడో ఇలా వ్యాఖ్యానించాడు.

ప్రాణాలను తేగించే ధైర్యం ఒక్క ఇస్లామ్ కే సొంతం.
ఇక ప్రపంచం మేత్తం ఇస్లామ్ రాజ్యం తధ్యం ఒక్క ముస్లిం చావుకు వంద మంది కాఫిర్ల రక్తం తొ బదులు తీర్చుకుంటాము.

ఇస్లామ్ ని అపే శక్తి ఈ ప్రపంచంలొ ఎవరికి లేదు,అమీన్
లాఇలా హ ఇల్లాలా హు

ఈ ప్రపంచం ఇస్లామ్ రాజ్యం రావడం తధ్యం.దినిని ఎ కాఫిర్ అపలేడు.అమిన్.
ఇక పాకిస్తాన్ మత్రమే ముస్లిం దేశం అనుకుంటున్న ని వంటి వారికి ...........బావి లొని కప్ప కధ గుర్తుందిగా




వాహ్!! వాహ్!! నాకు చాలా ఆనందంగా ఉంది, కనీసం వాళ్ల మక్సద్ ఇదీ అని తెల్సినందుకు. ఇవ్వాల్టికి వీళ్ల అసలు రంగు బైటపెట్టుకున్నారు.
ఐతే ఇలా బాంబులు గట్రా దేనికి? ఓ పని చేస్తే పోలా. ముస్లింలు ఓ వైపు, హిందువులు ఓ వైపు నిల్చోని యుద్ధం చేస్కుంటే ఓడిపోయినోడు తనవాళ్లనందరినీ అంతం చేస్కుని తనని తాని కప్పేస్కుంటే ఇక ప్రపంచెంలో గెల్చినోడి మతం ఒక్కటే మిగుల్తుందిగా. ఇక ఇంత పీక్కోవటం లాక్కోవటం, అక్కడ బాంబులు ఇక్కడ బాంబులు, తెలియని వాళ్లని చంపటం, పసిపిల్లల్ల్ని తునా తునకలుగా పేల్చెయ్యటం, తెలియకుండా చంపుకోవటం చావటం దేనికి?
ఇలా పిచ్చి టపాలు రాయటం కొంతమందికో సరదా, అలా మతం మీద ఓ రాయి వేసి ఏదో గొప్పగా. దానికి ఇట్టాంటోళ్ల కామెంట్సు.

21 comments:

  1. You must have inadvertently put it. But please don't include all the muslims because of this one comment. Common people in that religious community have nothing to do with that ideology. They are just bothered about bread and better like us. Some perverted candidate must have written like that. That comment itself reflects as to what kind of person he is. At the most, we need to try to instill some logic into such people. That's it.
    bhavani

    ReplyDelete
  2. ఎవడో వెధవ రాసిన పనికిమాలిన కామెంటుని చదివి వదిలేయక దానికి సమాధానంగా ఓ టపా రాసి దాని విలువ పెంచాల్సిన అవసరముందంటారా రామరాజు గారు?

    ReplyDelete
  3. ఆ కామెంట్ రాసిన మూర్ఖుల్లాంటివారు హిందూమతంలో కూడా బయల్దేరుతున్నారు. వాళ్ళిద్దరినీ కొట్టుకుని ఛావమనండి.

    మతాన్ని జీవనప్రమాణాలు పెంచుకోవడానికేతప్ప, మారణహోమాలకి ఉపయోగించని (ఇరువైపులా ఉన్న)చాలామందిని ప్రశాంతంగా ఉండనిస్తే చాలు.

    ReplyDelete
  4. భాస్కర్ గారు, మూర్ఖత్వం ఏ మతంలో ఉన్నా దానికి ఓపిగ్గా జవాబులివ్వాల్సిన పని ఏ ఇతర మతస్థులకీ లేదండి! ఇలా మనం వాళ్ళని కూడా ప్రశ్నలడుగుతూ పోతే , వాళ్ళు మళ్ళీ ఎదురు ప్రశ్నలడుగుతారు. ఇలా ఇది కొనసాగుతూ ఉంటుందే తప్ప, అంతం ఉండదు. అబ్రకదబ్ర చెప్పినట్టు ఆ కామెంట్ కి విలువ పెంచడమే అవుతుంది.

    అయినా సరే, దీని మీద మీరు స్పందించి, మమ్మల్ని కూడా స్పందింపచేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. మనుషుల్ని చంపమని ఏ మతం చెప్పిందండీ???
    జీహాద్ ... అంటే పవిత్రయుద్దం అనుకుంటూ... మారణహోమాన్ని సృష్టించటం ఏమిటో????..

    నా దృష్టిలో అలాంటి వాళ్ళ కోసం మన సమయం వృధా చేసుకోవటం ఎందుకు???

    ఇట్లు
    సీనుగాడు

    ReplyDelete
  6. అయ్య,
    అందరిని చంపేస్తాను నరికేస్తాను అని ఒక్క ప్రభుద్దుడు అంటే .మీరు అవేశంగా వాడి మీద ఒక్క టపా రాసి వాడి కి ఏక్కడ లేని ప్రమ్ముఖ్యతను కల్పిస్తున్నారు.
    ఇక పొతే మీ గురించి
    ఇక ప్రపంచం మేత్తం ఇస్లామ్ రాజ్యం తధ్యం-గొర్రే అయితే
    :ఇవ్వాల్టికి వీళ్ల అసలు రంగు బైటపెట్టుకున్నారు".

    ఏవరి రంగు బయట పేటుకున్నారు టపా రాసేటప్పుడు
    హొష్ లొ ఉండి రాయి
    నీ వంటి గాడిదల వల్ల లేని పొని అవేశాలకు లొనవుతున్నాము.

    ReplyDelete
  7. veelakamte anukoola satrutvam maree pramaadam. vaallu pakkanavumde gotulu tavvutaaru. spastamgaa cheppinavaarikamte teliyakumdaa jaatini nirveeryam chesevaarivallane pramaadam ekkuva

    ReplyDelete
  8. బాస్కర్ గారు,
    దయచేసి
    ఒక్కరి వల్ల మేత్తం ముస్లిమ్ లను నిందించడం అన్యాయం సార్.
    ఒక్క తల్లి కడుపున పుట్టక పొయిన మనం అంతా ఈ బారత భూమి తల్లి కడుపులొనే పుట్టాము,ఇక్కడే కలిసి తిరిగాము,ఇక్కడే చనిపొతాము,ఇది మాది, మీది కాదు మనది.
    మంచి అలోచించ కలిగితే అసలి ఎ సమస్యలు రాదు కాదండి.

    ReplyDelete
  9. to rasool:
    evarO okkaru అన్నారని మీరు మొత్తం అందరిని కాఫిర్లు, అదీ ఇదీ అంటున్నారే మరి దీన్ని ఏమనాలి?

    మీకు తెలియదా ఎంత మంది హిందు-ముస్లిం మతస్తుల మధ్య గాడమైన స్నేహ భావం ఉందో , కొన్ని చోట్ల ఎంత కలిసి మెలిసి ఉంటారో .

    ఒక్క దుర్గేశ్వర్ కామెంట్స్ మాత్రమే మీకు కనపడ్డాయా? మిగతా వారివి మీకు కనపడలేదా? అంతా కలిసి ఉండాలనే వారి భావం మీకు కనపడలేదా?

    ReplyDelete
  10. మీరందరూ సరిగ్గా గమనించారో లేదో
    >>ఐతే ఇలా బాంబులు గట్రా దేనికి? ఓ పని చేస్తే పోలా. ముస్లింలు ఓ వైపు, హిందువులు ఓ వైపు నిల్చోని యుద్ధం చేస్కుంటే ఓడిపోయినోడు తనవాళ్లనందరినీ అంతం చేస్కుని తనని తాని కప్పేస్కుంటే ఇక ప్రపంచెంలో గెల్చినోడి మతం ఒక్కటే మిగుల్తుందిగా. ఇక ఇంత పీక్కోవటం లాక్కోవటం, అక్కడ బాంబులు ఇక్కడ బాంబులు, తెలియని వాళ్లని చంపటం, పసిపిల్లల్ల్ని తునా తునకలుగా పేల్చెయ్యటం, తెలియకుండా చంపుకోవటం చావటం దేనికి?
    ----#౧ నేను ముస్లింలని తిట్టటంలేదు. ఈపిరికి చెర్యలు దేనికీ అని నిలదీస్తున్నా.
    #౨. యుద్దం ప్రకటించు - అమాయకుల్ని చంపకు
    #౩. నీకేమ్గావాలో అడుగు, ముందుకిరా. వెనకనించి రావటం దేనికీ?
    #౪. కాఫీర్ ఎవడూ? తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవాడా?

    మా ఊళ్లో పమ్దిరిపే చొప్పకట్ట వేసే షైదాకి ఈ జబ్బులేదు. మిషను కుట్టే మస్తాన్ అందర్లానే ఉమ్టాడు. సైకిలు కొట్టు షేక్ మామూలుగానే గాలికొడతాడు ట్యూబ్కి. వాళ్లకిలేని మతం కళ్లు హైదరాబాద్ వాళ్లకి మాత్రమే ఎలా వచ్చినై?

    >>ఎవడొ ఒక్క వేధవ రాసాడు అని మేత్తం ముస్లిమ్ లది తప్పు అంటున్న నిలాంటి ముర్ఖుడు,గొర్రే,కంటె వాడే నయం.
    నీలాంటి వేధవలు,
    కామేంట్ చేసిన ముర్ఖడు లాంటి వారి వల్ల అన్నదమ్ముల కలసి ఉన్నా మా మధ్య వీబేధాలు వచ్చాయి.
    నీకు సరిగ్గా వదవటం వచ్చా? సరిగ్గా చదివి నీకేమి అర్ధం అయిందో మళ్ళి కామెంట్ రాయి. పిచ్చిగా వాగకు.
    @రసూల్:
    నా ఈ పోష్ట్ ఉద్దేశం - నీలో ఉన్న కాఫిర్ ని కనుక్కో అని.

    ReplyDelete
  11. కాల్లో ముల్లు దిగిందని ముళ్లున్న చెట్లనే కొట్టేస్తామా? అందరు ముస్లిములు ఇంతే అని నా ఉద్దేశం కాదు. అంత సంస్కార హీణూన్ని దిగజారిపోయినోడ్ని కాదు నేను.

    ReplyDelete
  12. @సను:
    >>ఏవరి రంగు బయట పేటుకున్నారు టపా రాసేటప్పుడు
    హొష్ లొ ఉండి రాయి
    నీ వంటి గాడిదల వల్ల లేని పొని అవేశాలకు లొనవుతున్నాము.

    యో!! యెవుడయ్యా నువ్వూ!! నా రంగా? బయటపడిందా? If you want to conquer the world, do it, in proper way, rather killing innocents. If you understand that, good, otherwise, u call urself a another donkey and leave.

    ReplyDelete
  13. @hameed: బ్బాగా చెప్పావ్.

    ReplyDelete
  14. కత్తి మహేష్ గారూ: నేను చెప్పిందీ అదే.

    ReplyDelete
  15. భాస్కర్ గారు,
    పందిరి పే చొప్పకట్ట....వేసే సైదా కి ఈ జబ్బు లేదు! నిజమే! పీర్ల పండగ కి మేము కూడా వెళ్ళి పాల్గొనడం ఇంకా గుర్తుంది. వినాయక చవితికి పందిరి వేసేది ఖాసిం అయితే, లైట్లు పెట్టేది బాషా! ఈ జబ్బు ఆంధ్రాలో లేదు, ఒక్క హైదరాబాదుకే వచ్చింది.

    ReplyDelete
  16. రసుల్,
    నేను ముస్లిమ్ నే నువు ముస్లిమే కాని దానికన్న ముందు మనుషులము దానికన్న ముందు మనం బారతీయులం.
    నీ లాంటి అవేశాపరుల వల్ల మేత్తం ఇస్లామ్ అర్ధం మారిపొయింది.
    మన చుట్టు అలోచీస్తే ఎన్నో సమస్యలు మనము వాటికి సక్రమంగా అచరిస్తే మన జీవితం సరిపోదు.
    ఇక మనకు హిందువులు సహాయం చేయరు అన్నావు.మరి ఏ సహాయం చేయకుండానే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నావా.భాస్కర్ గారి టపా ఒక్కసారి మంచి గా చదువు అర్ధం అవుతుంది,
    అంతేకాని నువ్వు అవేశాపడి ఇతరులను చేడకొట్టవద్దు.
    ఇకపొతే దుర్గెశ్వర రావు గారిని ఉదాహారణ అన్నావు,
    అయనను తగ్గించి ఇతర కామేంట్ల చదువు మనకు ఎంత గా వీరు సపొర్ట్ చేస్తారో అర్ధం అవుతుంది.
    మరో విషయాం ఇక్కడ నీకు ఇస్తున్న అవకాశాలు,ప్రముఖ్యత మరి ఏ దేశం ఇవ్వదు.

    ReplyDelete
  17. My 2 Cents.

    I support this Posts Author's views. He is just commenting on another post.

    Read history, you will find that all the people belongs to "ఇస్లాం" in Asia were Hindu/Buddhist converts. There are about 500 Million such Hindu/Buddhist converts to "ఇస్లాం" living in Asia.

    Lets go back to your roots of tolerance and compassion, by rejecting this intolerent idelology. This was not your forefathers way of living, but your forefathers were slaughterd mercilessly and foreced to embrace this ideology.

    We must respect fellow human beings for what they are and learn to live peacefully with others. Don't impose intolerent West Asian ideologies on to others.

    Re-discover the holyness in your hearts. If you try to fight with your intolerent ideological bigotery, there will be equally opposing intolerent ideological forces fighting with you as per Newton's 3rd Law.

    Live and let ohters live peacefully.

    ReplyDelete
  18. రామరాజుగారు,

    హైదరాబాదులో మతపిచ్చిగల ముస్లిములు ఎక్కువ మంది ఉండటానికి చారిత్రక, సామాజిక కారణాలున్నాయి. ముస్లిముల్లో పేదవారికి, నిరక్షరాస్యులకి ఈ పిచ్చి ఎక్కువయితే - హిందువుల్లో చదువుకున్నవారిలో fanatics ఎక్కువ కనిపిస్తారు. హిందువుల్లో చదువురాని వాళ్లకి, పల్లెటూర్లలో ఉండేవారికి ఈ మత పిచ్చి పెద్దగా లేదు.

    ReplyDelete
  19. @సుజాత, అబ్రకదబ్ర గారు: నేను అస్సలు ఈ పోష్టు రాయకుండా ఉండాల్సింది..ఎందుకో రాసిపడేసా. తెల్సుగా పల్నాటోళ్లకి ఆవేశం వస్తే ఎవ్వరూ ఆపలేరు.

    All your points are noted, I am from our society too. So I know the values and the bondage between people. I DO Respect it.

    ReplyDelete
  20. మొదటగా హమీద్ గారికి .. అన్నా నీకు దండలన్న , నువ్వు సల్లంగా ఉండల్లన్న .ఒక వ్యక్తిగా చెప్పినందుకు(నిజంగా మీ లాంటి వల్లే ఇంక మనం కలిసి ఉండగాలుగుతున్నాం ).సను గారికి కొంచం అలోచించి వ్రాయండి..ఎవరో రంగు బయట పెట్టాలని మీరు మీ రంగు బయటపెట్టటం అంత మంచి విషయం కాదు , మీ ప్రొఫైల్ ని చుడనిచ్చారు కాదు.
    ఇంక రామరాజుగారికి మీరు కేకండి అంతే దినే***

    ReplyDelete