కొత్తపాళీ గారి మంచుసందేశం నాకు నిన్న అందింది. మాకు నిన్న రాత్రి మంచు కురిసింది. ఈ పొద్దున్నే ఫోటో తీసి ఇక్కడ పెడదాం అనుకున్నా కాని కార్లమీద కానీ, మరెక్కడా కానీ మంచు జాడలు కనబళ్లా చిన్న చిన్న తుప్పల మొదళ్లలో తప్ప.
Y'All!! Stay Warm :):)
- బాస్కర్ రామరాజు
Nov 19, 2008
Subscribe to:
Post Comments (Atom)
తొందరేముంది, ముందంతా పండగేగా :)
ReplyDeletehappy winter!
@teresa గారు: ఏమి పండాగో ఏమో!! ఏటిసెత్తాం!!నీళ్లల్లోకి దూకినాక ఈదక తప్పదుగా. హాయిగా బిసెంట్ నగర్ బీచిలో కళత్రంతో అలా టీవీయస్ స్కూటీమీద రయ్ రయ్ మంటూ తిరుగుతుండే వాణ్ణి. ఏరికోరి ఇక్కడకొచ్చి పడ్డా. :):)
ReplyDelete