tag:blogger.com,1999:blog-3030900126797691278.post8574988149825972745..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: నా రక్తం మరుగుతోందిBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-86380334753189322452008-11-29T16:49:00.000+05:302008-11-29T16:49:00.000+05:30కాశ్మీరు విషయంలో ఏదో ఒకటి తేల్చకుండా రెండు దేశాల ...కాశ్మీరు విషయంలో ఏదో ఒకటి తేల్చకుండా రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టి చచ్చిన అప్పటి నాయకులదే ఈ పాపం! చచ్చి తప్పించుకున్నారు గానీ ఉరి తీయాలి వాళ్లని.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-10488727119686271962008-11-29T11:00:00.000+05:302008-11-29T11:00:00.000+05:30పాకిస్తాన్ అని దేశం ఏర్పడిన రోజు.... ఇష్టమైనవాళ్ళు...పాకిస్తాన్ అని దేశం ఏర్పడిన రోజు.... ఇష్టమైనవాళ్ళు మాత్రమే పాకిస్తాన్ వెళ్ళవచ్చు..మిగిలినవాళ్ళు ఇక్కడ వుండవచ్చు ...అని చరిత్రలో అతిపెద్ద తప్పుచేసిన ఓ గాంధీ ...చూసావా నీ నిర్ణయం యొక్క పర్యవసానం.............!

నిగ్గ తీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని ...నిప్పు తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని.....మారదు లోకం..మారదు కాలం ...దేవుడె దిగిరాని ఎవ్వరు ఏమై పోనీ.......!Venugopal Reddy Gurramhttps://www.blogger.com/profile/07439217346496804900noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-28997438862390999092008-11-29T10:50:00.000+05:302008-11-29T10:50:00.000+05:30స్విస్ బ్యాంకు మేనేజర్ అన్నట్టు భారత్ పేద దేశం కాన...స్విస్ బ్యాంకు మేనేజర్ అన్నట్టు భారత్ పేద దేశం కాని భారతీయులు పేదవారు కాదు....మన పేరు మీద అప్పు తెచ్చి జేబులు నింపుకొని ...లౌకిక వాదం పేరుతో అరాచక శక్తులతో పొత్తులు పట్టుకొని యావత్ దేశానికి,దేశ ప్రజలకు చేటు చేసే నీచమైన రాజకీయ నాయకులను ఓట్లు వేసి మరీ గెలిపించినంత కాలం...మారదు లోకం..మారదు కాలం ...దేవుడె దిగిరాని ఎవ్వరు ఏమై పోనీ.......!Venugopal Reddy Gurramhttps://www.blogger.com/profile/07439217346496804900noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-34012513239661323972008-11-29T10:24:00.000+05:302008-11-29T10:24:00.000+05:30చెప్పు తినెడి కుక్క చెరుకు తీపి ఎరుగునా....అని వేమ...చెప్పు తినెడి కుక్క చెరుకు తీపి ఎరుగునా....అని వేమన చెప్పినట్లు.....అనుభవించలేనివారికి స్వాతంత్ర్య ఫలాలను అందించి చారిత్రాత్మిక తప్పిదం చేసిన ఓ గాంధీ......ఈ ఘోర కలికి నీ సమాధానం..............!Venugopal Reddy Gurramhttps://www.blogger.com/profile/07439217346496804900noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-14427481302890404132008-11-29T10:16:00.000+05:302008-11-29T10:16:00.000+05:30దొంగ లంజకొడుకులు అసలే మసలే ఈ దూర్థ లోకంలో ఇంకా మనం...దొంగ లంజకొడుకులు అసలే మసలే ఈ దూర్థ లోకంలో ఇంకా మనం బ్రతికేవున్నాం. స్వాతంత్ర్యం తీసుకొచ్చి తప్పు చేసిన ఓ గాంధీ చూస్తున్నావా .....ఈ ఘోర కలి ని.....కిరణ్ గారు అన్నట్టు ...ఇంటి దొంగలను ఉరి తీస్తే ...సగం పీడా విరగడవుతుంది......!Venugopal Reddy Gurramhttps://www.blogger.com/profile/07439217346496804900noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-82518938580222623442008-11-28T19:13:00.000+05:302008-11-28T19:13:00.000+05:30ఆపౌరుషాగ్నులను మనలో రగలకుండా ఆర్పేందుకు పథకంప్రకార...ఆపౌరుషాగ్నులను మనలో రగలకుండా ఆర్పేందుకు పథకంప్రకారం ౨౦౦సంవత్సరాలకు పైగా వాల్లచదువులను మన మెదళ్ళ కెక్కించి నిర్వీర్యం చేశారు.చర్మాలు మొద్దుబారి పోయాయి మెదళ్ళు పరాధీనమయి పోయాయి. ఎక్కడనుండో ఒక నక్క కూస్తుంది చూస్తుండండి వెంటనే దానిగొంతుతో దాని జాతిమొత్తం గానం మొదలుపెడూతుంది.మనగొంతులు ఆశృతిలో వినపడకుండా కొట్టుకు పోతాయిdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-23075243606979837142008-11-28T12:33:00.000+05:302008-11-28T12:33:00.000+05:30అవును రక్తం మరుగుతుంది. రాజకీయ పందులు ఓట్ల కోసం ఉగ...అవును రక్తం మరుగుతుంది. రాజకీయ పందులు ఓట్ల కోసం ఉగ్రవాదానికి ఉతం ఇచ్ఛే వాళ్ళ చంకలు నాకినంత కాలం మనకి ఈదుస్తితి తప్పదు.

పార్లమెంట్ మేద దాడి చెసిన వాడిని ఊరితియ బోతె మనవ హక్కులు గుర్తుకు వస్తాయి. ఐనా మనవహక్కులు మనుషుల కోసం కాని ఇలాంటి మృగల కోసమా?

ఇంటి దొంగలను ఈశ్వరుడైన పట్టుకోలెడని,ముందు ఈ దొంగలని ఉరితీస్తె మూడు వంతుల సమస్య తీరుతుంది...యార్లగడ్డ కిరణ్ కుమార్https://www.blogger.com/profile/17094150756249809548noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-52438989842676129872008-11-28T12:00:00.000+05:302008-11-28T12:00:00.000+05:30భాస్కర్ గారు చాలా చాలా బాగా రాసారు. ముఖ్యంగా 6 &a...భాస్కర్ గారు చాలా చాలా బాగా రాసారు. ముఖ్యంగా 6 & 7 పాయింట్లు. మీతో పూర్తిగా ఏకీభవిస్తాను.
నేనూ నాభారతాన్ని రక్షించుకునే హక్కు కోసం టెర్రరిష్టుగా మారటానికి వెనుకాడను.చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-67561049048893086592008-11-28T11:06:00.000+05:302008-11-28T11:06:00.000+05:30We all should to give the moral support and boost...We all should to give the moral support and boost to our Indian heroes (Police, NSG commandos ) who are fighting to save our national pride without concern to their life threat, that is the only one thing what we can able to do now.

హిందు టెర్రరిష్టులు బొంగు అని రాసినోళ్లు ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారు?

ఇంకొక రొండు రోజులు ఉండండి మన మేదావులు అప్పుడు మొదలు పెడతారు !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-56035164260959040972008-11-28T10:17:00.000+05:302008-11-28T10:17:00.000+05:30మనలో ఉన్న కొందరు కొజ్జాల కక్కుర్తి వల్ల ఏవత్ జాతిక...మనలో ఉన్న కొందరు కొజ్జాల కక్కుర్తి వల్ల ఏవత్ జాతికే ప్రమాదం అనిపిస్తే, నేనూ నాభారతాన్ని రక్షించుకునే, నా దేశాన్ని కాపాడుకునే, నా జీవించే హక్కు కోసం టెర్రరిష్టుగా మారటానికి వెనుకాడను.

Well Said!!! We all need this spirit nowలక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.com