ఇప్పుడే ఎక్కడో చదివా, మీభూమికూడా ప్రభుత్వం లాక్కుంటే ఇలా చెయ్యండి అని. ఇదేంటిది? భూమి ఎవ్వడిదీ? ప్రభుత్వానిదా? లేక ప్రజలదా?
నాగార్జున సాగర్ కట్టినప్పుడూ ఇలానే అయిందిగా? శ్రీశైలం కట్టినప్పుడూ ఇలానే అయిందిగా? హైటెక్ సిటీ కట్టినప్పుడూ ఇలా అయిందా? పక్కనే ఉన్న జయభేరి కట్టినప్పుడూ ఇదే జరింగిందా?
SEZ లు వద్దు,
సంస్కరణలు వద్దు,
TAX కట్టొద్దు,
కట్టినోడికి లెక్కలు అడిగే సొతంత్రం లేదు,
అప్పుజేయ్ 20,00,000 కోట్లు,
మూరెత్తు రోడ్లు వేస్కో,
నీళ్లకోసం డ్యాం వద్దు,
నీళ్లే లేవురా బగమంతుడా అంటే డ్యాం ఇక్కడ వద్దు అని అరువు,
పేదోళ్లకోసం అప్పుజేయి - మింగు,
రిజర్వేషన్లు పొడిగించు,
కిలో రూపాయ్ బియ్యం - బయట బస్తా 2400,
కూరగాయలు పండించే స్థలం లేదు,
పంటల భూములు రియల్ ఎష్టేటోనికి అమ్మేయి,
అడదిడ్డంగా ఇళ్లు కట్టు,
అడ్డదిడ్డంగా రోడ్లేయ్,
డబ్బున్నోడి ఇంటిముదు ముగ్గులెయ్యి,
డబ్బున్నోడి దేశమ్ముందు మన బట్టలిప్పేయ్,
1930 నాటీ లారీలు బండ్లు నడుపు - వద్దూ అంటే బందుజెయ్,
కోపంవస్తే రాయుచ్చుకో - ఆర్ టీ సీ మీద ఇసురు,
- హా!!దీన్నే అభివృద్ధి అంటారు డింగ్ డాంగ్
Nov 20, 2008
Subscribe to:
Post Comments (Atom)
అమ్మో ఇదంతా అవేశమే ! :)
ReplyDeleteకోపమొస్తే రాయొచ్చుకో...ఆర్టీసీ మీద ఇసురు....ప్చ్!
ReplyDeleteఇంట్లో మొగుడు, పెళ్ళాలు గొడవపడ్డా రాయి పడేది ఆర్టీసీ బస్సు మీదే. పాపం ఆర్టీసీ.
ReplyDeleteదీన్నే అభివృద్ధి అంటారు. :)
@SrAvyA: aavESAM kAdu - AkrOSam :):) alaa arusthunTA, "nA ghOsha" anikUDA anukOVaccu.
ReplyDelete@sujAta gAru: evaDikainaa eDilOkuvA AmTE pApam ArTIsiyE
@nAg: Thanks for visiting my blog and for your comment too.