ఎంత మంది చచ్చారు, ఎంత మంది ఉన్నారు, మన పోలీసుల వ్యూహం ఇది, యన్.యస్.జి ఇది చేయబోతోంది, ఢిల్లీ నుండి వైమానిక దళం రావటానికి కొన్ని గంటలు పట్టింది, వాళ్లకి మ్యాపులు, సమాచారం సరిగ్గాలేదు - ఇన్ని అవసరం లేని, మాట్టాడకూడని విషయాలు కూపీలాగి మరీ తెరకెక్కిస్తున్నారు.
ఐతే, ఇస్లాం తీవ్రవాదం రూట్స్ ఏంటి, ఇస్లాం యూత్ దేనికి తీవ్రవాదం వైపుకు వెళ్తున్నారు, వాళ నిజమైన, న్యాయమైన సమస్యలు ఏంటి? వీటి మూలాలు ఎక్కడ? ఒక మీడియగా మీ "కంక్లూజన్" ఏంటి? అసలు ఇస్లాం కుర్రాళ్లు పాకిస్తాన్ ఎలా వెళ్లగల్గుతున్నారు? - వీటిపై మీరు మాకు వార్తలందిస్తే మేమూ తెల్సుకుని మాలో లోపాలను సరిదిద్దుకుని "వసిధైకం" కోసం పాటుపడతాం.
Nov 28, 2008
Subscribe to:
Post Comments (Atom)
రామరాజు మీ ప్రశ్నలు నేరుగా ఇక్కడికి పంపవచ్చు
ReplyDeletehttp://www.ijuindia.org/contact.html
http://education.vsnl.com/nujindia/
వీలుంటే ఇదొక్కసారి చదవండి
http://sify.com/news/fullstory.php?id=14801136
తర్వాత కలుద్దాం
అన్నయ్యా!! I got your point. ఏ జర్నలిష్టు ఐనా ప్రాణలకి తెగించి చెయ్యలేడు. ఐతే ఎవరో ఒకరు, శక్తి ఉన్నోడు, అటు వైపుగా అడుగు వెయ్యాలి. Thats my point.
ReplyDeleteమీడియా వాళ్ళకు ఇవెంట్ మాత్రమే ముఖ్యం. దాని ముందు వెనుక పరిస్థితులు వారికి పట్టవు.
ReplyDelete