మా గుళ్లో నిన్న, కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిగింది. నేనూ 108 వొత్తులేసి దీపం పెట్టాను. ఆ పూజ mp3 ఇదిగో. దీంట్లో నాగొంతుకూడా ఉంది. రుద్రం మరియూ మంత్ర పుష్పం
వెధవ ఉద్యోగం కాక పోతే తెలుగుదేశం లో వుంది గుడికి వెళ్లకపోవటం ఏమిటండి...ఖర్మ కాక పోతే ....మీ శ్రవణ మంత్రం వినే సమయం కుడా దొరకలేదు.....కాక పోతే కార్తిక మాసం లో (21 నవంబర్ 1977) పుట్టాను కాబట్టి మొదలే పుణ్యం చాలా వచ్చింది......!
@వేణుగోపాల్ రెడ్డి బ్రదర్: తీరిగ్గా ఎప్పుడైనా విను. ఏటిసేత్తాం, ఈట్ జీవితాలు - తీస్కెళ్లి ఆ కంపూటరి సేతిలోబెట్టాం. @శ్రావ్య గారు : జీరగా ఉండి బండగా ఉన్నదే నా గొంతు. Anyways, Thanks for listening to this.
good show.
ReplyDeleteవినడం కుదరడం లేదండి! ఫాస్ట్ గా ఫార్వార్డ్ అయిపోతోంది ...
ReplyDelete@కొత్తపాళీ గారు: ధన్యవాదాలు
ReplyDelete@సుజాత గారు: ఎందుకలా? మీ బ్రౌజర్ మూసేసి మళ్లీ ప్రయత్నించండి.
వెధవ ఉద్యోగం కాక పోతే తెలుగుదేశం లో వుంది గుడికి వెళ్లకపోవటం ఏమిటండి...ఖర్మ కాక పోతే ....మీ శ్రవణ మంత్రం వినే సమయం కుడా దొరకలేదు.....కాక పోతే కార్తిక మాసం లో (21 నవంబర్ 1977) పుట్టాను కాబట్టి మొదలే పుణ్యం చాలా వచ్చింది......!
ReplyDelete@ సుజాత గారు బానే play అవుతుందండి !
ReplyDeleteభాస్కర్ గారు మీ గొంతు ఏదో తెలియలేదండి :)
@వేణుగోపాల్ రెడ్డి బ్రదర్: తీరిగ్గా ఎప్పుడైనా విను. ఏటిసేత్తాం, ఈట్ జీవితాలు - తీస్కెళ్లి ఆ కంపూటరి సేతిలోబెట్టాం.
ReplyDelete@శ్రావ్య గారు : జీరగా ఉండి బండగా ఉన్నదే నా గొంతు. Anyways, Thanks for listening to this.