ఇంతకీ కతేంటంటే సూరిబాబు సెరిత్రపుటల్లోకెక్కాడు, పుట మూడొందల ఇరవై ఐదంట.
సూస్కోండి ఈడ

అబ్బే మరేంలేదు, మా నాయన మీద *త్తి దూస్తావా *త్తి అని, రోంత కోపం సూపించాడని సెరిత్రపుటల్లోకెక్కాళ్ళే.
ఇషయం ఏంటంటే
ఫోటోఫనియ అని ఓ సైటు. దాంట్లో ఓ యాభై రకాలుగా ఫోటోని మార్చుకోవచ్చు.
ఐఫోన్ అప్లికేషన్ కూడా ఉంది, దింపా, నే మొన్న జిమ్మీలో తీసిన ఫోటోని పెన్సిల్ ఆర్ట్ లాగా మార్చా. బాగుందా?
.jpg)
ఇంకోటి

బాగుంది బాగుంది :)
ReplyDeleteబాగుంది !
ReplyDeleteSo nice..
ReplyDelete:D
ReplyDeleteకేక
అబ్బో పాపులర్ అయిపోయారుగా:)
ReplyDeleteఅబ్బా భలే లింక్ ఇచ్చారండి ఇందాకడ నుండి ఇదే పని నేను..థెంక్యూ
ReplyDelete