సరే అక్షింతలు అటుంచి, కనీసం కళ్ళు తెరిచే కళ్ళు తెరుచుకుందాం ఇకనైనా అనుకునే జాతికి ఈ సమాచారం -
గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఒకటుంటుంది. ఈ ఇండెక్స్ విలువ ఎక్కువ, మధ్యస్తం, తక్కువ అని మూడు రేంజులు.
ఎక్కువ, మధ్యస్త గ్లై.ఇం విలువ కలిగిన ఆహారమ్ తింటే ఏంటిటా?
గ్లై.ఇం ఎక్కువున్న ఆహారం తింటే అది నీ ఆరోగ్యం పై గమనించతగ్గ తేడాలను గమనించతగ్గ సమయంలో చూపుతుంది. గమనించతగ్గ = వారం రోజుల్లో.
ఉదాహరణకి - మ్యాక్ డోనాల్డ్స్. మనోళ్ళు ఆహ్, మ్యాక్ ఇండియాలో కూడానా, అబ్బో పొరుగింటి పిల్లకూర అత్భుతం అని, కుమ్ముతుండచ్చు. ఐటె, మీకో రహస్యం తెలుసా! మ్యాక్ లో ఒక నెల క్రమం తప్పకుండా ఆహారం భుజిస్తే, ఎన్నో నష్టాలు.
మోర్గన్ స్పుర్లాక్, అని ఓ లఘుచిత్రాల దర్శకుడు *సూపర్ సైజ్ మి* అని ఓ లఘుచిత్రాన్ని తీసాడు.
Super Size Me (http://en.wikipedia.org/wiki/Super_Size_Me) is a 2004 American documentary film directed by and starring Morgan Spurlock, an American independent filmmaker. Spurlock's film follows a 30-day time period (February to beginning of March 2003) during which he eats only McDonald's food. The film documents this lifestyle's drastic effects on Spurlock's physical and psychological well-being, and explores the fast food industry's corporate influence, including how it encourages poor nutrition for its own profit. Spurlock dined at McDonald's restaurants three times per day, eating every item on the chain's menu. He also always "super-sized" his meal—but only if it was offered. Spurlock consumed an average of 20.92 megajoules or 5,000 kcal (the equivalent of 9.26 Big Macs) per day during the experiment. As a result, the then-32-year-old Spurlock gained 24½ lbs. (11.1 kg), a 13% body mass increase, a cholesterol level of 230, and experienced mood swings, sexual dysfunction, and fat accumulation to his liver. It took Spurlock fourteen months to lose the weight gained from his experiment.
కాబట్టి, ఈ గ్లై.ఇం ఎక్కువ ఉన్న ఆహారం తీస్కుంటే ఒబేసిటి అనగా ఊబకాయం వచ్చే అవకాశాలు మేండుగా ఉన్నాయోయి.
అంతే కాకుండా రక్తంలో గ్లూకోజు శాతాన్ని పెంచుతాయి ఇవి. అంతే కాకుండా గ్లూకోజుని రక్తంలోకి తొందరగా శ్రవించేలా చేస్తాయి.
తక్కువ గ్లై.ఇం విలువలు ఉన్న అహారం వల్ల లాభాలేంటి?
Switching to eating mainly low GI carbs that slowly trickle glucose into your blood stream keeps your energy levels balanced and means you will feel fuller for longer between meals.
* Low GI diets help people lose and manage weight
* Low GI diets increase the body's sensitivity to insulin
* Low GI carbs improve diabetes management
* Low GI carbs reduce the risk of heart disease
* Low GI carbs improve blood cholesterol levels
* Low GI carbs can help you manage the symptoms of PCOS
* Low GI carbs reduce hunger and keep you fuller for longer
* Low GI carbs prolong physical endurance
* High GI carbs help re-fuel carbohydrate stores after exercise
ఎలా? ఎక్కడా?
* అల్పాహారంలో ఓట్లు, బార్లీ, లాంటివితినటం
* ముతక ధాన్యాలు (హోల్ గ్రైన్), దంపుడు బియ్యం, విసుఱ్ఱాయితో చేస్కున్న పిండి లాంటివి వాట్టం
* పిండి పదార్ధాలు తగ్గించుకోటం
* పండ్లు ఫలాలు ఎక్కువగా తినటం
* బాస్మతి మంచిందటయ్యా
గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి ఇంకా కావాలంటె ఇక్కడ చూడండి
http://www.glycemicindex.com/
మన పుల్లశనగలు చాలా మంచిదంటయ్యా. దీంట్లో గ్లై.ఇం విలువ చాలా తక్కువ, మరియూ, పీచు పదార్ధం ఎక్కువ. అంతే కాకుండా శరీరానికి కావాల్సిన సూక్ష్మ ధాతువులు కూడా ఉన్నాయంట.
Chickpeas (http://en.wikipedia.org/wiki/Chickpeas)are a helpful source of zinc, folate and protein.They are also very high in dietary fiber and hence a healthy source of carbohydrates for persons with insulin sensitivity or diabetes. Chickpeas are low in fat and most of this is polyunsaturated. Nutrient profile of desi chana (the smaller variety)is different , especialy the fibre content which is much higher than the light coloured variety. One hundred grams of mature boiled chickpeas contains 164 calories, 2.6 grams of fat (of which only 0.27 grams is saturated), 7.6 grams of dietary fiber and 8.9 grams of protein. Chickpeas also provide dietary calcium (49–53 mg/100 g), with some sources citing the garbanzo's calcium content as about the same as yogurt and close to milk. According to the International Crops Research Institute for the Semi-Arid Tropics chickpea seeds contain on average:
* 23% protein
* 64% total carbohydrates (47% starch, 6% soluble sugar)
* 5% fat
* 6% crude fiber
* 3% ash
There is also a high reported mineral content:
* phosphorus (340 mg/100 g)
* calcium (190 mg/100 g)
* magnesium (140 mg/100g)
* iron (7 mg/100 g)
* zinc (3 mg/100 g)
ఇక, కొన్ని కొన్ని పరిశోధనల్లో తేలిందేంటంటే అపరాలు తినటం మంచిదట.
Pulses in Diabetes Diet Management - The Evidence
A diet that produces hyperglycemia and a greater demand for insulin increases the risk of Type 2 diabetes. Individuals with or at risk of Type 2 diabetes are advised to eat a diet in which about 50-60% of energy is supplied by carbohydrates obtained mainly from whole grains, fruit, vegetables and low-fat milk. Pulses make an important contribution to healthy eating because their effect on blood glucose is less than that of most other carbohydrate-containing foods.
In one study, nine adults with Type 2 diabetes ate dried peas as part of a mixed meal and then later ate a mixed meal made with potatoes. Their blood glucose and insulin levels were lower after eating the mixed meal made with dried peas than after eating the mixed meal made with potatoes. A different study looking at healthy people found that those eating a chickpea-based meal had lower blood glucose and insulin levels than those eating wheat-based meals (either a whole grain plus wheat bran or white bread). These findings and others show that pulses can be useful for diabetics because they cause less of a rise in blood glucose than potatoes or wheat-based foods.
ఇప్పుడర్ధమైందా, మన ఎనకటి తరాలు అంత గట్టిగా ఎలా ఉండేవాళ్ళో. దంపుడు సరుకు, చేత్తో తయ్యార్సేస్కున్న పిండి, కట్టెలపైన వంట.
మొన్నీమధ్య మి.మంతెన ఇలాచెప్పుకొచ్చాడు -
నేను రోడ్డెమ్మట పనిచేసే ఓ కుటుంబాన్ని గమనించాను. ఆ కుటుంబం గత కొన్ని నెలలు సమచ్చరాలుగా రోజువారీ కూలీ, రోడ్డు కాంట్రాక్టరు దగ్గర. వాళ్ళ దైనందిన పని ఏంటంటే రోడ్డువెయ్యటం లేక బాగుచెయ్యటం. నేను ఓ రోజు ఉండబట్టలేక వెళ్ళి అడిగా! ఇంత రద్దీ రోడ్డులో ఇంత పొగ కాలుష్యంలో పని సేస్తున్నారు కదా, మరి మీకు శ్వాసకోశ అంబంధ వ్యాధులు రావా అని. వాళ్ళంటారూ, నాలుగేళ్ళయ దవాఖానకుబొయ్యి. మాకేంరావు బాబు అని. ఎందుకా అని నేను వాళ్ళ జీవిత శైలిని గమనిస్తే ఇలా బోధపడింది. వాళ్ళు పొద్దస్తమానం రెక్కలతో పని చెస్తారు. రెక్కలు అనగా చేతులు. చేతులు ఎక్కువగా వాట్టంవల్ల డొక్కలు, ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయి. దానివల్ల ఊపిరి తిత్తులు గట్టిగా ఉంటాయి, మరియూ ఆరోఘ్యంగా ఉంటాయి. ఎవడైతే చేతులు కదల్చకుండా ఉంటాడో వాడికి ఊపిరితిత్తుల సమస్యలు రావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.
బ్లాగ్ లోకంలో మన బ్లాగ్ మితృలు కొందరు మీరు మరి ఎస్సర్సైజూ గట్రా అంటున్నరుకదా మరి చేసినాంక ఎట్టున్నరో పుటోబులు పెట్టుండ్రి అని.
ఇవి కేవలం స్పూర్తికోసమే సుమా
ఇదిగో ఈడ సూడండి.
ఇట్టున్నా -
From essersije |
ఇంకా కొన్ని పుటోబులు ఉన్నాయి, అయి ఈడపెడితే సిన్నపిల్లలు దడుసుకుంటారని పెట్టాట్లా.
అందుకే చెబుతాండా పట్టణాలు, సిటీలు వదలి మా పల్లెలకు రాండ్రి రెక్కల కష్టం చేద్దాం,అందరం బాగుందాం.అయినా మీకో సీక్రేట్ జెప్పాలా ఇప్పుడు పల్లెల్లో పన్జేసే కూలోళ్ళకు కూడా సుగరొస్తాండ్లా.ఎందుకొస్తాంది వాళ్ళకంటారా ఈ గవర్నమెంట్ పనిజేయకుండానే పనికి ఆహార పథకమని లెక్కలిస్తాండ్లా మరి రాక సస్తాదా? :)
ReplyDelete@విజయమోహన్
ReplyDeleteతప్పకండా వచ్చేత్తాం అద్దెచ్చా...అప్పు సప్పు దీర్చుకుని కొంచెం సుకంగా బతగ్గలమనుకుంటె తప్పకుండా వొచ్చేసి యెగసాయం చేసుకునే బతకాలనుంది...
విజయ మోహన్ గారూ, ఈ నెల స్వాతి మంత్లీ అనుబంధ నవల చదివారా?
ReplyDeleteచాలా మంచి విషయాలు చెప్పారు సోదరా.. చిక్ పీస్ అంటే మన బండ శనగలేనా అవి హైబ్రిడ్ అనీ వాటిలో గ్రోత్ హార్మోన్స్ ఉంటాయనీ మనకి అంత మంచిది కాదనీ చాన్నాళ్ళ క్రితం ఎపుడో ఎవరో అనగా విన్నాను. దీని గురించి నిజా నిజాలు ఏమైనా తెలుసా మీకు ?
ReplyDeleteవిజయమోహన్ అన్నా - వస్చాం అన్నా...మళ్ళీ అందరం ఎనక్కి పోవాలని కోరుకుంటాన్నా
ReplyDeleteరవిచంద్ర - చద్ది అన్నమూ మూటగట్టుకుని, పల్లెబాట పట్టన్నో సిన్నన్నా, నీ వారోగ్యం సరౌనురో అన్నో సిన్నన్నా :)
బోనగిరి - ఏమా స్వాతీ అనుబంధ కధ??
వేణూ బ్రదర్ - బండ శనగ అంటే కాబూలీ శనగ. మనది, పుల్ల శనగ. నాటు వ్యవహారం. నాటువి బాగుంటాయ్
ReplyDeleteనీకు గుర్తుందోలేదూ మనవైపు రెండోదో లేక మూడోపంటగానో వేస్తుంటారు పుల్ల శనగని.
పుల్ల శనగ - శనగ కాయ ఆకుపచ్చగా ఉండి, నోట్టో ఏస్కుంటే పుల్లగా ఉంటుంది. కాయ లోన శనగ్గింజలుంటాయ్.
good info Bhaskar garu.
ReplyDeletethank you for sharing the great info
ReplyDeleteఇంకా కొన్ని పుటోబులు ఉన్నాయి, అయి ఈడపెడితే సిన్నపిల్లలు దడుసుకుంటారని పెట్టాట్లా. :D :D
you look great now ! It's very,very inspiring how you made it.
ReplyDeleteJust curious- did you reach your weight goal, or do you want to shed some more weight ? are you a manthena follower ?
Also, how are you planning to maintain this same weight ? Obviously if you lack exercise and follow your previous diet,you would gain your weight back.
Also,if possible,do write about the diet changes you made, and the kind of exercise you did, for how long etc in a post.
ఇంకా కొన్ని పుటోబులు ఉన్నాయి, అయి ఈడపెడితే సిన్నపిల్లలు దడుసుకుంటారని పెట్టాట్లా. :D marEm parlA, pETTanDi. :-)