ఏందీ, మళ్ళీయా? నీ ఎన్కమ్మ!! అనుకున్టన్నావా?
అనుకో!! ఏంపర్లేదు.
ఎరైటీ బాసూ....ఎరైటీ...
ఏంకత అన్టన్నావా??
ఇదీ కత -
ఆపీస్కొచ్చా
పనీ పాటా సేత్తన్నా
పన్నెండైంది గంట
ఆకలి రోకలైంది
జోలె లోంచి సద్ది మూట తీద్దాం అని సెయ్యిపెట్టా
శనగిత్తనాల కూర
డబ్బా పెరుగు
మరి రొట్టెలేవీ?
మరిసిపొయ్యా
Subscribe to:
Post Comments (Atom)
ప్చ్ :(
ReplyDeleteపాపం :-(
ReplyDelete:(
ReplyDeleteప్చ్...అయ్యయ్యో :-( సుబ్బరంగా శనగిత్తనాల కూరలో పెరుగు కలిపేసుకుని తినేయ్యలేకపోయారా? ;-)
ReplyDeleteoh.. mmmm
ReplyDeleteoka spoon koora notlo yesukunte, rottelunna vadilesi uttha koora thintaremo
ReplyDeleteహా హా .. భలే ఉన్నాయి మీ తాళము వే... పనులు . మీరూ నా బాపతే అన్నమాట :)
ReplyDelete