Mar 31, 2009

కేకు - తలా ఓ ముక్క

పుట్టినరోజు పిల్కాయ -

కేకు -

17 comments:

  1. సూరిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. మీ అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు ..బాబు చాలా ముద్దు గా ఉన్నాడు

    ReplyDelete
  3. పుట్టినరోజు జేజేలు....

    ReplyDelete
  4. cake kanna mi babu buggale bavunnayi. :D

    ReplyDelete
  5. పుట్టిన రోజు జేజేలు..చిట్టి పాపాయీ..!!

    ReplyDelete
  6. పిల్కాయ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు..

    ReplyDelete
  7. పిల్కాయకి జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  8. మనూరి పిలగాడికి జన్మదిన సందర్భంగా నా ఆశిస్సులు.

    ReplyDelete
  9. అందరికీ కేకు ముక్కలు అందాయా?
    ఆరగించండి.
    విజయమోహన్, నేస్తం, "నేను నా బ్లాగ్" సునీత, రమ్య, మధుర వాణి, మురళి, శివ మరియూ భాస్కర్ - ధన్యవాదాలు..
    సుజాత గారు శ్రీనివాసం బ్లాగు మీదేనా? మీ ప్రొఫైల్ పై మీటితే నో బ్లాగ్ అని వచ్చింది. ఏమైనా ధన్యవాదాలు.

    ReplyDelete
  10. నాకూ అందింది.. అనఘ పుట్టినరోజు నాన్నమ్మతో జరగాలని కోరుకుంటున్నాను..

    సూర్యకి మళ్లీ హ్యాపీ బర్త్ డే..

    ReplyDelete
  11. deerghaayushmaan bhava.yasasveebhava.

    ReplyDelete
  12. సూరిబాబుకి జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  13. కాబోయే పికాసోకు రంగు రంగుల పుట్టినరోజు శుభాకాంక్షలు! అమ్మా నాన్నలకు మంచి పేరు తేవాలని ఆశీర్వచనాలు!

    ReplyDelete
  14. ఓరి సూరిబాబు,ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటే హ్యాపీ బర్త్ డే అన్నమాట!నీ వీడియో పెడ్తానని మీనాన్న నాకొక కధ వినిపించాడు కానీ నువ్వేమో అంత అమాయకంగా చూస్తున్నావు.
    ఇక్కడనీకొక అన్న ఉన్నాడు,వాడూ నువ్వూ పొరబాటునకూడా కలవకూడదని నాకోరిక(వాడిదగ్గర్నుంచి నువ్వు,నీదగ్గర్నుంచి వాడు ఎన్నినేర్చుకుంటారో అని భయం)
    నువ్వు చల్లగా పదికాలాలపాటు ఉండాలని,అందరినీ ప్రశాంతంగా ఉండనివ్వాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ.

    ReplyDelete
  15. @జ్యోతి గారు, మాష్టరు, భవాని, సుజాత గారు - ధన్యవాదాలు
    @అన్నా :):). అదీ నిజమే. మావాడికి ఈ మధ్య విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయ్.

    ReplyDelete
  16. Happy Birthday wishes and wishing 100 yrs of happy life to Surya !

    ReplyDelete