దాని సారాంశం, ఒకామె కేకు ఆర్డర్ చేసింది. బాసు, కేకు మీద ఒలంపిక్ రింగ్స్ కావాలని చెప్పింది. ఆ మగానుబావుడు/మగానుబావురాలు ఓ అదేంపెద్ద బిషయం కాదని కేకు తయ్యారుజెసి అవతలనూకి పైన ఇలా ఒలంపిక్ రింగ్స్ని వేసి ఇచ్చింది.

అలానే ఇంకొకామే బాసూ కేకు మీద పుట్టినరోజు శుభాకాంక్షలు కింద బుల్లబ్బాయ్ అని చెప్తే వాడు ఇలా చేసిచ్చాడు

అప్పుడనిపించింది, పెపంచకంలో మనకన్నా తెలివైనోళ్లు సానా మందున్నారూ అని.....
:)
ReplyDelete:) :)
ReplyDelete:)
ReplyDeletehilarious :-)
ReplyDeleteFunny! అవునూ ఈ టైటిల్‌కీ్ కంటెంట్‌కీ లింకేవిటో అందలా :(
ReplyDeleteవినే వాడు bakerఆ / B'day boyఆ?
అమర్, పరిమళం, మురళి, భాస్కర్, తెరెసా గార్లు - :):)
ReplyDeleteచెప్పువాడు - కేకు ఆర్డర్ ఇచ్చువాడు
విను వాడు - కేకు తయ్యారీదారు..
లోకువ - What You Ask Is What You Get