Mar 26, 2009

గంట మీటింగు, ఇరవై సెకండ్లలో పూర్తి

మా టోనీ గాడు, వాడి కెమెరాతో, కెమెరా లోని టైమెర్ సహాయంతో ప్రతీ పది నిమిషాలకి ఒక స్నాప్ తీసేలా సెట్ చేసి, గంట నిడివి మీటింగుని తన కెమెరాలో బంధించి, ఒక మూవీలా తయ్యారుచేసాడు - ఇదిగో ఇక్కడ చూడండి. గంట మీటింగు, ఇరవై సెకండ్లలో పూర్తి...

4 comments:

  1. బాగుంది కానబ్బాయా,అసలా మీటింగాలు.బోటింగాలు కూడా గంటయ్యి పదిసెకెండ్స్ లో ముగిసేలా యావన్నా ప్లాన్ చెయ్యకూడదూ??
    :)

    ReplyDelete
  2. @ఐమాయా - ధన్యవాద్
    @ అన్నా - :):) నేనూ అదే కోరుకుంటున్నా..నేనెలాగు అలా చెయ్యలేను, మన నెక్స్ట్ జెన్ వాళ్లేమైనా చెయ్యాలి...

    ReplyDelete
  3. ఆహా ఎంతా బాగుంది భాస్కర్ గారూ. మన మీటింగులన్నీ అలా అయిపోతే బాగుంటుంది.

    ReplyDelete