ఈ మధ్య ఏదో సినిమాలో, ధర్మవరపు సుబ్రహ్మణ్యం సునీల్ అనుకుంటా ఇలా మాట్టాడుకుంటారు -
మ్యాన్ కి సూపర్ మ్యాన్ కి తేడా ఏంటి అని
మ్యాన్ జెట్టీ వేస్కుని పంట్లాం వేస్కుంటే, సూపర్ మ్యాన్ పంట్లాం పైన జెట్టీ వేకుంటాడు.
బానే ఉంది, నవ్వుకున్నాం, మరి జెట్టీని తలకి వేస్కుంటే ఏమంటారు?
ఇక్కడ చూడండి
మొన్న వారంతం, నేను కార్ స్టార్ట్ చేసి వస్తా ఈ లోపల నువ్వు అండర్ ప్యాంట్స్ వేసుకుని ప్యాంటేస్కో అనిజెప్పి వెళ్లిచ్చి చూస్తే ఇదిగో ఇలా తలకి వేస్కుని మైమరచిపొయ్యి టీవీ చూస్తున్నాడు సూరిగాడు.
Mar 12, 2009
Subscribe to:
Post Comments (Atom)
చెల్లెలొచ్చాక సూరిమ్యాన్‌కి attention తగ్గిందేమో. మరి ఇలాగ తిప్పలు బడుతున్నాడు! :)
ReplyDeleteజెట్టిమేన్ అనబ్బా
ReplyDelete"variety is the spice of the life"... bhaskar garu...!
ReplyDelete@teresa గారు - అటెన్షన్ తగ్గటమా పాడా, ఏదో అలా, వెరైటీ గా ఆలోచిస్తున్నాడు ఇప్పటి నుండే.
ReplyDelete@ పప్పూ యార్ - బాగుందబ్బా, "జెట్టిమ్యాన్". వావ్, ఓ సిలుమా (సినిమా) తీసేద్దాం, ఏతంతావేతి.
@సుజాత గారు - పక్కా నిజం.
:))
ReplyDeleteచింతచెట్టు కు వేపకాయలు పూస్తాయా... మీ క్రియేటివిటీ బాగా అబ్బింది మీవోడికి :) :)
ReplyDeletemottaaniki veedu maro creater avutaadamdaaru? sare subham
ReplyDeleteఅవుటాఫ్ ది బాక్స్, ఐ మీన్, అవుటాఫ్ ది పేంట్స్ థింకరన్న మాట.
ReplyDeleteజెట్టిమేన్ .. సెబాసో
@ అమర్ - మనోడికి మన గుంటూరి వాసన్లు బాగా ఉన్నాయి.
ReplyDelete@ imaaya - చింతచెట్టు కు వేపకాయలు పూస్తాయా :):):)
@ మాష్టారు - :):)
@ అన్నగారు - "అవుటాఫ్ ది పేంట్స్ థింకర్" :):):)