ఇది అసలు బొమ్మ. దీని పేరు, వాడు పెట్టింది ఉల్ఫ్ ఆన్ ఏ రాక్.

ఇప్పుడు నెర్రేటేడ్ బొమ్మ ఇది.

వాడి నెర్రేషన్ ప్రకారం -
1. ఉల్ఫ్
2. హార్ట్ (ఇక్కడా హార్ట్ దేనికి వేసాడో అర్ధం కాలేదు)
3. రాక్
4. ఎన్నో తోకలు ఉల్ఫ్ కి (అన్ని దేనికో. అవసరం వచ్చినప్పుడూ వాడికి ఒకటి ఇస్తుందనేమో)
5. మబ్బు - లైటెనింగ్స్
6. A D F H - వాడి భాషలో, డేంజరస్ స్పెల్లింగు అది.
bomma peru "wolfs on rocks", ani pedite bagundedi, ekkuva wolfs pakka pakkana unte kanapadavu kadaa, kaani tokalu maatram kanipistayi
ReplyDeletesorry that was "wolfs on a rock"
ReplyDeleteha ha ha bagundi andi mee abbayi pratiba mee vishleshana
ReplyDeleteకొంపదీసి సూరిగాడు గానీ రవివర్మ అంతటోడు అయిపోతడంటావా బాచి బాబూ...ఎడ్వాన్స్ కంగ్రాచులేషన్స్
ReplyDeletesuper. Narration ఇంకా super.
ReplyDelete"2. హార్ట్ (ఇక్కడా హార్ట్ దేనికి వేసాడో అర్ధం కాలేదు)"
Simple .. just because he could.
@Sreenivas
"కొంపదీసి సూరిగాడు గానీ రవివర్మ అంతటోడు అయిపోతడంటావా"
అదేమో గానీ పికాసో మాత్రం కచ్చితంగా అవుతాడు
భలే బావుంది. ఈ సారి రంగులు కూడా వేసి కింద ఓ సంతకం పడేమనండి :)
ReplyDelete@నరహరి గారు - ఔను. పక్కనే కొన్ని తోడేళ్లు ఉంటే తోకలు మాత్రమే కనపడే అవకాశం ఉంది.
ReplyDelete@ఇందు గారు - ధన్యవాద్
@పప్పు యార్ - అంత లేదేమో. ఏమో గుయ్యం ఎగరా వచ్చు.:):)
@అన్నగారు - ఈసారి వాణ్ని ఫ్లోరెన్స్ తీస్కెళ్లి దావీద్ (డేవిడ్) ని చూపించాలి. మైకెల్ ఎంగిలో అంటే మహా ప్రీతి. http://en.wikipedia.org/wiki/David_(Michelangelo) ఈ విగ్రహం చూట్టానికెళ్లి అలా చూస్తూండిపొయ్యా. ఎలా చెక్కారా ఇలా అని.
@తెరెసా గారు -
వాడికి వాడు, ఎబిచిడి లు రాసేస్కుని, "SURYA" అని చెక్కేసేసి కింద వాడే "GOOD" తగిలించేస్కుంటున్నాడు కూడా...:):)
nenu appudeppudo oka ministergaari ammayi solo art exhibitionki vellinappudu choosina bommala kante chaala baagundi.
ReplyDelete:)
చికాగోలో ఆర్ట్ మ్యూజియంలో ఇలాంటిదే చూశాను. మాడరన్ ఆర్ట్ తెలిసినవాళ్ళెవరైనా ఉంటే నన్ను చంపేస్తారేమో. ఏం చెయ్యను చెప్పండి. నాకా ఆర్ట్ అర్ధమయ్యి చావదు.
ReplyDelete:) బావుంది A D F H అంటే ఏంటో కూడా వివరించండి.
ReplyDeleteఈ సారి ఓకథ చెప్పి దాన్ని బొమ్మగా గీయమని చెప్పండి.
@ Bhavani :) :)
ReplyDelete@మహి, భవాని, మరియూ రమ్య గార్లకు - ధన్యవాదాలు.
ReplyDeleteమాడర్న్ ఆర్ట్ చాలా శాతం మందికి అర్ధం కాదు, కానీ నలుగురితో నాగలచ్చిమి వా వా బలే బలే అనేవాళ్లే ఎక్కువ. :):)
కధకి నెర్రేట్ చేసేంత ఇమాజినేషన్ ఇంకా వాడికి వచ్చిందా? ఏమో..చూద్దాం. ఈలోపల పిల్ల బొమ్మలు గీయ్యటం మొదలెడుతుందేమో...