tag:blogger.com,1999:blog-3030900126797691278.post4190887411511720471..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: పిల్లలు - ఊహ - మరోప్రపంచంBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-78084482609870680432009-03-19T00:59:00.000+05:302009-03-19T00:59:00.000+05:30@మహి, భవాని, మరియూ రమ్య గార్లకు - ధన్యవాదాలు.మాడర్...@మహి, భవాని, మరియూ రమ్య గార్లకు - ధన్యవాదాలు.
మాడర్న్ ఆర్ట్ చాలా శాతం మందికి అర్ధం కాదు, కానీ నలుగురితో నాగలచ్చిమి వా వా బలే బలే అనేవాళ్లే ఎక్కువ. :):)
కధకి నెర్రేట్ చేసేంత ఇమాజినేషన్ ఇంకా వాడికి వచ్చిందా? ఏమో..చూద్దాం. ఈలోపల పిల్ల బొమ్మలు గీయ్యటం మొదలెడుతుందేమో...Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-23529078006246530362009-03-18T16:01:00.000+05:302009-03-18T16:01:00.000+05:30@ Bhavani :) :)@ Bhavani :) :)ramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-41138140503934217492009-03-18T16:00:00.000+05:302009-03-18T16:00:00.000+05:30:) బావుంది A D F H అంటే ఏంటో కూడా వివరించండి.ఈ సా...:) బావుంది A D F H అంటే ఏంటో కూడా వివరించండి.
ఈ సారి ఓకథ చెప్పి దాన్ని బొమ్మగా గీయమని చెప్పండి.ramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-4045283365565362222009-03-13T22:06:00.000+05:302009-03-13T22:06:00.000+05:30చికాగోలో ఆర్ట్ మ్యూజియంలో ఇలాంటిదే చూశాను. మాడరన్ ...చికాగోలో ఆర్ట్ మ్యూజియంలో ఇలాంటిదే చూశాను. మాడరన్ ఆర్ట్ తెలిసినవాళ్ళెవరైనా ఉంటే నన్ను చంపేస్తారేమో. ఏం చెయ్యను చెప్పండి. నాకా ఆర్ట్ అర్ధమయ్యి చావదు.ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-55802582023379144982009-03-13T20:08:00.000+05:302009-03-13T20:08:00.000+05:30nenu appudeppudo oka ministergaari ammayi solo art...nenu appudeppudo oka ministergaari ammayi solo art exhibitionki vellinappudu choosina bommala kante chaala baagundi.
:)Mahithahttps://www.blogger.com/profile/05891494367504091027noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-20939451766278506672009-03-13T20:04:00.000+05:302009-03-13T20:04:00.000+05:30@నరహరి గారు - ఔను. పక్కనే కొన్ని తోడేళ్లు ఉంటే తోక...@నరహరి గారు - ఔను. పక్కనే కొన్ని తోడేళ్లు ఉంటే తోకలు మాత్రమే కనపడే అవకాశం ఉంది.
@ఇందు గారు - ధన్యవాద్
@పప్పు యార్ - అంత లేదేమో. ఏమో గుయ్యం ఎగరా వచ్చు.:):)
@అన్నగారు - ఈసారి వాణ్ని ఫ్లోరెన్స్ తీస్కెళ్లి దావీద్ (డేవిడ్) ని చూపించాలి. మైకెల్ ఎంగిలో అంటే మహా ప్రీతి. http://en.wikipedia.org/wiki/David_(Michelangelo) ఈ విగ్రహం చూట్టానికెళ్లి అలా చూస్తూండిపొయ్యా. ఎలా చెక్కారా ఇలా అని.
@తెరెసా గారు -
వాడికి వాడు, ఎబిచిడి లు రాసేస్కుని, "SURYA" అని చెక్కేసేసి కింద వాడే "GOOD" తగిలించేస్కుంటున్నాడు కూడా...:):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-83127364688775555162009-03-13T19:33:00.000+05:302009-03-13T19:33:00.000+05:30భలే బావుంది. ఈ సారి రంగులు కూడా వేసి కింద ఓ సంతకం...భలే బావుంది. ఈ సారి రంగులు కూడా వేసి కింద ఓ సంతకం పడేమనండి :)teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-33753336664243845652009-03-13T17:51:00.000+05:302009-03-13T17:51:00.000+05:30super. Narration ఇంకా super."2. హార్ట్ (ఇక్కడా హార...super. Narration ఇంకా super.
"2. హార్ట్ (ఇక్కడా హార్ట్ దేనికి వేసాడో అర్ధం కాలేదు)"
Simple .. just because he could.
@Sreenivas
"కొంపదీసి సూరిగాడు గానీ రవివర్మ అంతటోడు అయిపోతడంటావా"
అదేమో గానీ పికాసో మాత్రం కచ్చితంగా అవుతాడుకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-77254941709857849942009-03-13T17:17:00.000+05:302009-03-13T17:17:00.000+05:30కొంపదీసి సూరిగాడు గానీ రవివర్మ అంతటోడు అయిపోతడంటావ...కొంపదీసి సూరిగాడు గానీ రవివర్మ అంతటోడు అయిపోతడంటావా బాచి బాబూ...ఎడ్వాన్స్ కంగ్రాచులేషన్స్శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-48441715258347565402009-03-13T15:15:00.000+05:302009-03-13T15:15:00.000+05:30ha ha ha bagundi andi mee abbayi pratiba mee vishl...ha ha ha bagundi andi mee abbayi pratiba mee vishleshanaindhuhttps://www.blogger.com/profile/08115911273217642308noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-55130152551790878022009-03-13T09:03:00.001+05:302009-03-13T09:03:00.001+05:30sorry that was "wolfs on a rock"sorry that was "wolfs on a rock"Chari Dingarihttps://www.blogger.com/profile/15609961348039539206noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-45759110836345636552009-03-13T09:03:00.000+05:302009-03-13T09:03:00.000+05:30bomma peru "wolfs on rocks", ani pedite bagundedi,...bomma peru "wolfs on rocks", ani pedite bagundedi, ekkuva wolfs pakka pakkana unte kanapadavu kadaa, kaani tokalu maatram kanipistayiChari Dingarihttps://www.blogger.com/profile/15609961348039539206noreply@blogger.com