Dec 26, 2008

భాస్కర్ యొక్క పాడ్కాస్ట్

నా పాడ్కాష్టు ఫీడ్ ని ఐట్యూన్ వాడు అంగీకరించాడు.

నా పాడ్కాస్ట్ ఫీడ్కోసం ఇక్కడ సబ్స్క్రైబు చేస్కోండి. ఇది పూర్తిగా ఉచితం.
మీకూ ఐఫోను ఉంటే, దాంట్లో ఐట్యూన్స్ -> పాడ్కాస్ట్ -> ఆడియో పాడ్కాస్ట్ -> కిడ్స్ మరియూ ఫ్యామిలి -> భాస్కర్'స్ పోస్టేరస్ (iTunes -> PodCast -> Audio PodCast -> Kids & Family -> Bhaskar's Posterous) కోసం వెతకండి. మీకేమైనా సందేహాలు ఉంటే నాకు తెలియజేయండి. నా పాడ్కాస్ట్ వినటానికి ఐఫోనే అవసరంలేదు. ఐట్యూన్స్ ఉంటే చాలు. పైన ఇచ్చిన లింకుని మీటితే మీ కంప్యూటరులో ఐట్యూన్స్ ఉంటే అదే ఐట్యూన్స్లో తెరుచుకుంటుంది, ఒకవేళ ఐట్యూన్స్ లేకపోతే మీకు చెప్తుంది "మీ కంప్యూటర్లో ఐట్యూన్స్ లేదు, ఇన్స్టాల్ చేస్కోండి" అని.




Happy Podcasting.

11 comments:

  1. Full HiFi Technology అంటావ్, కానీయ్.. కుమ్మేయ్.. :-)

    ReplyDelete
  2. నేను ఇంకా ఇంత అడ్వాన్స్డ్ కాదు కాబట్టి బోల్డు సందేహాలు. ఏం కేస్ట్ చేయబొతున్నారు? ఐట్యూన్స్ అంటే పాటలే వుంటాయా?

    ReplyDelete
  3. పాడ్కాస్ట్ చెయ్యబోతున్నా. ఏమి పాడ్కాస్ట్? చంటిగాళ్లకి కధలు అని అనుకుంటున్నా. ఇంకా ఎన్నో అనుకుంటున్నా. చూద్దాం.
    ఐట్యూన్స్ అంటే పాటలేనా? ఆడియో మరియూ వీడియో మరియూ ఇలాంటి పాడ్కాస్ట్లు దౌనులోడు చేస్కోవచ్చు. ఐట్యూన్స్ ఐపోడ్/ఐఫోను కి మీ కంప్యూరి కి మధ్యన మాధ్యమం.

    ReplyDelete
  4. i'm getting the following message in my iTunes. What's the issue?

    Your request could not be completed.

    The itme you've requested is not currently available in the indian store.

    ReplyDelete
  5. I have tested it like this, I have opened the URL on my friends machine, it got opened with itunes. I cannot completely say this is for only US Stores. Give me a mail admin.websphere@gmail.com. Lets solve it.

    ReplyDelete
  6. Bhaskar gaaru - I also got same msg like Praveen with the different country name :)

    ReplyDelete
  7. Mail me error screenshot admin.websphere@gmail.com

    ReplyDelete
  8. http://discussions.apple.com/thread.jspa?threadID=1814945&tstart=15

    f your iTunes page defaults to the Thailand store (as mine does), change it to the US store by using the button at the bottom of the iTMS start page. From there you can browse the podcasts available and (if you want) subscribe to any. (One or two from commercial sources may not be available because of copyright, but the vast majority are.)

    Mind you, this subscribing and updating cannot be done using an iPhone or (here) the iPod touch: iTunes on the computer only in this area. I have already sent feedback on this and think others should to.

    ReplyDelete