Dec 22, 2008

నా అసంపూర్ణ పేరడి

అదిగదిగో అదిగో సూడూ మేధావి వస్తోండు
అదిగదిగో అదిగో సూడూ మేధావి వస్తోండు
కల్లిబొల్లి కబుర్లతోటి మనకి గుండుకొట్టిస్తడు
పిచ్చి పిచ్చి రాతలతోని మనల్ని బోల్తా కొట్టిస్తడు
తనేంజెప్పినా అదే పచ్చి నిజం అని నమ్మిస్తడు
అదిగదిగో అదిగో సూడూ మేధావి వస్తోండు

లింకు: http://ashtavakram.blogspot.com/2008/12/blog-post_5983.html

3 comments:

  1. కేక! అసంపూర్ణంగా నాకనిపించలేదు. బ్రహ్మాండంగా తగిలింది.

    ReplyDelete
  2. సుజాత గారు: అసంపూర్ణం అని దేనికన్నా అంటే, ఇంకా చాలా జత చెయ్యాలి అనుకున్నా. కానీ సమయాభావం వల్ల చెయ్యలేకపోతున్న. Thanks for the comment.

    ReplyDelete
  3. సుజాతగారో, ఎలా ఇంతకీ ఎవరికి తగిలిందో కాస్త చెబుదురూ?!

    ReplyDelete