Dec 29, 2008

కత్తెర #2




"ఇలా ఎందుకు చేసావ్? ఇప్పుడు చూడూ, గుండు మీద చెట్లు మొలిచి పూలు పూస్తాయి!! ఇలా చెయ్యకూడాదు. చిన్నపిల్లలకి హెయిర్ కట్ చెయ్యాలి, గుండు చెయ్యకూడదు." - సూర్య

1 comment:

  1. హహ్హ చెట్లేం ఖర్మ.. మీవాడు తన ఇమాజినేషన్ తో ఉద్యానవనాలే మొలిపించగలడు. గుండు మీద... :))

    The glories of childhood!!

    ReplyDelete