Jan 26, 2011

లైఫ్‌సేవర్స్

సూరిగాడి బడోళ్ళు ఏదో కాయితకం పంపించారు. ఓ జత లైఫ్‌సేవర్స్ పంపించండి, ఫన్ యాక్టివిటి సేయిప్పిస్చాం పిల్లకాయల్తో అని.
ఇంటికాణ్ణుంచి ఫోను, అయ్యా లైఫ్‌సేవర్స్ అంటే ఎందిటా అని.

తూ! ఎదవనా కొండెలు లైఫ్‌సేవర్స్ అంటే జీవితాన్ని రచ్చించేవి గాదు,
పాపిన్స్ బిళ్ళలంట బాసూ.
Lifesavers_wrapped.jpg

పనిలో పని
యావత్ హైందవ రాష్ట్రానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

3 comments:

  1. :) :) గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. :))
    గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. :)గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

    ReplyDelete