నా సుట్టూ ఉన్న జీవకారుణ్యం కబ్జాకి గురైంది
దాన్ని సూసి కూడా నా ఒంటికి ఏంగాలేదు
అడవులు నాసనమైతున్నా నా ఒంటికి సీమ కుట్టినట్టు కూడా లేదు
కండ్ల ముందు పులిని సంపేసి సరమం ఒలిసేసి అమ్ముకున్నోళ్ళని [హైద్ జూవలాజికల్ పార్క్ లో జరిగిన సంఘటన]
సూసీ సూడనట్టు ఒదిలెసాను
నా కండ్ల ముందు జీవకారుణ్యానికి బూజు పడితే
గమ్మున కూకున్నా
నా కండ్ల ముందు అడవితల్లిని కబ్జా సేస్తే
కిమ్మనకుండా కూకున్నా
మనది కాదులే అనుకున్నా
కముజు పిట్టల్ని కొట్టుకు తింటుంటే
నేనూ ఓ గుటకేసినా
లేళ్ళను సంపేసి సర్మ ఒలుసుకు పోతుంటే
నేనూ ఓ జానెడు కొట్టేసినా
ఆటి నోటికాడి కూడుని తుపాకీతో కాల్చేసినా
నా ఒంట్లో సీవూ నెత్తురూ లేవు
ఉన్నా అవి స్పందించవు
అసలేందుకు స్పందించాలా?
కానీ, నా ఒంటిమీదనున్న తేళ్ళు జెర్లు
సింహాలు పులులు
పిట్టలు గొఱ్లు
ఆక్రోసిస్తున్నయై
వాటి ఆవేశం పైకిపైకి పోతావుంది
నా రగతం మరుగుతా ఉంది
నా ఒంటిమీది అడవి కబ్జాకి గురైంది
ఎందుకుభై అని ఎవురన్నా అడగొచ్చు
తెలంగాణా ఇస్తనని మోసంజేస్తరా?
అందుకే...
దీనికి ఒక్కటే మార్గం నా ఒంటిని ఖతం జెయ్యాలే.
జై హింద్
Subscribe to:
Post Comments (Atom)
$దీనికి ఒక్కటే మార్గం నా ఒంటిని ఖతం జెయ్యాలే.
ReplyDelete:) Sure, We will do that ఖయ్ ఖయ్ బెబ్బే gaaru.
His M card hasn't worked out - so now playing the T card :))
ReplyDeleteరాజేష్
ReplyDeleteతె. బాణాం వేసి కొడ్తే కబ్జాకి గురీన అడవుల్లో పడతావ్ పొయ్యి.
ఎంది రాజేషా ఎమైంది బాబు చిట్టి
ReplyDeletewhat nonsense you are talking. i did not understand any thing
ReplyDelete@anitha
ReplyDeleteif you dont understand anything, you call it nonsense? wah!!
హ్మ్.. హేమైంది రామరాజు గారు.. నే తప్పుగా వాగానా? ఖయ్ ఖయ్ బెబ్బే గురించే కదా నే జెప్పింది! చమించండి తప్పుంటే!
ReplyDelete$పవన్ గారు
హేమై౦దో నాకే తెలవట్లా, మీకేం జెప్పను.
$అనిత గారు
Nothing nonesense over here. Read the prick's so-called pain in words first
http://skybaaba.blogspot.com/2011/01/blog-post.html
మళ్ళీ నాలుగు లైన్లు వ్రాసి, ఒఖ్ఖో లైని నాలుగుగా విడగొట్టి ’ఆకాశబాబా’ గాలు ఎందో శెలవిచ్చినట్టున్నారు. పోరాటాల పురిటిగడ్డనుండి బలగాల్ని ఉపసంహరించాలనేది ప్రస్తుతమున్న ప్రధాన డిమాండ్. అలాగే సరిపడేన్ని మంచి సైజు కంకర రాళ్ళు, రెండు ట్రక్కుల దిష్టి బొమ్మలు, సరిపడేంత పెట్రోలు ఏం వద్దా బాబూ? నాటకంలోకి కొత్త హీరో వచ్చినట్టున్నాడు, అదే మన K. శవరావు గారు. రంకెలు మళ్ళీ మొదలు. ఉద్యమం fresh గా మళ్ళీ మొదలెడితే బెటరేమొ స్కైబెబ్బే గారూ.
ReplyDeleteRajesh
ReplyDeleteI am kidding Bud! U know
కావాలంటే మీరూ నిలువుగా రాసుకోండి, అంతే కాని భాధ్యతలు, బరువులూ అంటూ బెదిరించడం ఏమీ బాగోలేదు. బేవార్స్ గా వున్న మానవహక్కుల లాయర్లను వుస్కో అని వుసిగొల్పుతాం, ఏమనుకున్నారో , ఖబడ్దార్.. :P
ReplyDelete"దీనికి ఒక్కటే మార్గం నా ఒంటిని ఖతం జెయ్యాలే" ఇది కరెక్టు కాదనుకుంటా :)
ReplyDeleteBlaah Blaah Baabaa Did delete these comments in his blog. Pasting it here as a ref.
ReplyDeleteవ్యాఖ్యాత: :మాగంటి వంశీ మోహన్ బ్లాగు :జగ్ నే కీ రాత్ టపా : నాలో పులులూ సింహాలు వ్యాఖ్యనించిన తేది: 10-01-11 18:04:29
హేమిటేమిటీ - పులులు, సింహాలు, కోడెనాగులు, జింకలు, లేళ్లు, పక్షులూనా - మనుషులకు ఖబడ్దార్ చెప్పేవి? అలా ప్రయత్నించీ, చించీ యాభై ఏళ్ల నుంచీ అన్నీ ఊడగొట్టించుకున్నాయి...జంతువులకు బుర్ర లేదన్నది మంకందరకూ తెలిసిన విషయమేగా, పోనీ అలాక్కాదనుకుంటే మనిషితో సరితూగే బుర్ర లేదన్నది నిక్కమైన నిజం.
నాలుగు రోజులకు ఇప్పుడు లేచి, జంతువులూ - అరణ్యాలంటే ఏటొస్దాదండీ బాబా గారు. వాటికి అభయారణ్యాలు కూడా మనుషులు ఏర్పాటు చెయ్యాల్సిందే! కాబట్టండే మనుషుల జోలికి పోకండి.....జంతువులకే ప్రమాదం...ఊరకే రెచ్చగొట్టే పనులు, కవితలు మానుకుంటే అందరికీ మంచిది.
కవి అని బిరుదు తగిలించబడ్డ మీకో బాధ్యత ఉంది. బాధ్యతను దుర్వినియోగం చేస్తే ఏ చరిత్రా ఎవరినీ గుర్తు పెట్టుకోదు. అది మనిషి జన్మ ఎత్తినందుకు "మనుషులుగా" మనం గుర్తు పెట్టుకోవాలి...
వ్యాఖ్యాత: :krishna బ్లాగు :జగ్ నే కీ రాత్ టపా : నాలో పులులూ సింహాలు వ్యాఖ్యనించిన తేది: 10-01-11 18:26:42
Blaah Blaah ji,
"పోరాడి సాధించుకుంటాం..
ఎంతదాకా పోయినా సరే"
-----
ఎంతదాకో ఎందుకు? కాస్త పెట్రోలు పోసుకొని నిప్పు అంటించుకోండి, పీడా పోద్ది. లేకపోతే పక్కోడి మీద పోసి అట్టించండి, అలవాటులో పొరపపాటుగా, ఓ పనై పోద్ది.
చివరాఖరకు ఓ లైను వ్రాసి దానిని పది ముక్కలు చేసి, ఆంధ్రజ్యోతికి పంపించండి, ఎటూ మన బెల్లం అల్లం గారు ఉన్నారుకదా, అచ్చేసి మరీ జనాల మీదకు వదులుతారు:)