Dec 25, 2010

తమ్ముడు సుబ్బులు పుట్టిన్రోజు

ఈపొద్దు
ఏసు ప్రభువు పుట్టినాడంట.
కావొచ్చు
మాకేంది?
ఇయ్యాల్నే మా సిన్నోడు సుబ్బులు [అ.క.అ సుబ్రహ్మణ్య సైతన్య http://swarnmukhi.blogspot.com/]
పుట్టినేల
మనోడికి
నా శుభాకాంక్షలు
ఇట్టనే జీవితంలో ఉన్నతులు పొందాలని
నా ఆశీస్సులు

7 comments:

  1. నా తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. సుబ్బుకు శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. చి.సుబ్రహ్మణ్య చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. మీకన్నా నేనే ఫస్ట్..నిన్న రాత్రే విషస్ చెప్పేసా...:)
    Have a nice day చైతన్య(subboooo)!

    ReplyDelete
  5. చైతన్య గారు, మీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.I wish you a very happy merry Christmas also.

    ReplyDelete