మొన్న అనఘ వాడి పెన్ను లాక్కుందని నా మీద అలిగి మూల కూర్చుని పెన్నుతో ఈ బొమ్మ బెరికాడు.
ట్రీ ఫేస్
ముందు కళ్ళు మూసుక్కూర్చుంది వాడేనట. దాకలమూచి ఆడుతున్నాడంట.
అటు ఇటు ఉన్న పిల్లకాయలు నిక్, పియర్స్ ఇత్యాది వాడి క్లాసు మేట్లు. బహుశా వాడి రెసెస్ టయం అయిఉండచ్చు.
అదీ కథ ఈ దినం.
Dec 17, 2010
Subscribe to:
Post Comments (Atom)
:)
ReplyDelete>>"అనఘ వాడి పెన్ను లాక్కుందని"<< పాపం సూరిబాబు.. ఈ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం అధ్యక్షా...
ReplyDeleteనాకు లిటిల్ సోల్జర్స్ సినిమా గుర్తొస్తుంది :-D
చాలా బావుంది.
ReplyDeleteఅమర్ - ధన్యవాదాలు
ReplyDeleteవేణూ భయ్యా - ఖండిస్తూనే ఉన్నాం నాయనా రోజూ. ఒకసారి అటు ఇంకోసారి ఇటు...ఏంజేస్చాం
లలిత గారూ - ధన్యవాదాలు.