Dec 29, 2010

ఎద్దెమ్మ బర్త్‌డే, పాటీ కేక్

ఎద్దెమ్మ అంటే ఏందంటా అనుకుంటున్యారా? ఎద్దెమ్మ = ఏనుగు.
పాటీ సీటు మీద క్రేయాన్స్ కొవ్వొత్తులంటయ్యా.
పాట మాత్రం హేపీ బర్త్‌దే సూయా అంట
బర్త్‌దే పార్తీ అంటయ్యా. ఎవురెవురొచ్చారో తెలుసా?
ఎద్దెమ్మ, వాళ్ళా నాన్న అమ్మ, సూయా, బురుగు (అంటే పురుగు అని, కొంచెం ఉపయోగించబ్బా) నిమ్మకాయసరస్, పిసిస్ (పిసిస్ అంటే ఏందో అని మోకాలు గోక్కోమాక, పిసిస్ అంటే స్పైడర్)
నువ్వూ వస్చావా మరి?

6 comments:

 1. ఎద్దెమ్మ కు అలాగె మా ఎద్దెమ్మ అలానా పాలనా చూస్తున్న మా బంగారు తల్లికి కూడా శుభకాంక్షలు

  ReplyDelete
 2. హ్హహ్హహ్హ! భలే వెరైటీ బర్త్ డే!

  ReplyDelete
 3. హహ్హహ పాటీ కేక్ బావుంది....ఎద్దెమ్మకి పుట్టనరోజు జేజేలు.

  ReplyDelete
 4. :D :D
  ఎద్దెమ్మకి పుట్టనరోజు శుభాకాంక్షలు :)

  ReplyDelete