Dec 17, 2010
పుట్టిన్రోజు గ్రీటింగు ముక్క
8 రాక్స్ అంటా.
ఆణిల్చుకున్నది ఆడేనంట, డైవింగుకొచ్చాడంట.
బ్రౌను రంగులో ఉంది షిప్ రెక్ అంట.
కింద రేడియం రంగు సీ వీడ్ అంట.
కింద ఆకుపచ్చ చక్రం సీ యా౨నిమోన్ అంట. అంటే ఏమ్దో నాకు తెలవదబ్బయా.
అట్ట సెప్పుకుంటా పోతే ఓ బొక్కే రాయొచ్చులే గానీ, కాయితకం ఎనకమాల ఇట్టా రాసిండబ్బా
సంటిది నాదీ, ఏపీ బర్త్‌డే అంది.
అదయ్యా ఈపొద్దు సంగతి.
Subscribe to:
Post Comments (Atom)
happy birth day
ReplyDeletewow, so sweet :)
ReplyDeleteనాన్నగారూ పుట్టినరోజు శుభాకాంక్షలు.
రాముడు-భీముడు బంధాలతో, పిల్లాపాపలతో కాదు కాదు సూర్య అనఘతో కలకాలం సంతోషంగా ఉంటూ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలాని మనసారా కోరుకుంటూ...మీ బ్లాగు కూతురు
Really awesome !
ReplyDeleteMany more happy returns of the day !
Happy Birthday anna!
ReplyDeleteThat is really sweet! Happy Birthday :-)
ReplyDelete"బ్లాగు కూతురు " చాలా బాగున్ది :)
ReplyDeleteబ్లాగు నాన్న కి పుట్టినరోజు శుభాకాంక్షలు
Happy birthday!
ReplyDeleteThat's sooo sweet :-)
ReplyDeleteహృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సోదరా..
నాన్నారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ReplyDeleteపుట్టినరోజు శుభాకాంక్షలు :)
ReplyDelete@(\/)
(\/)-{}-)@
@(={}=)/\)(\/)
(\/(/\)@| (-{}-)
(={}=)@(\/)@(/\)@
(/\)\(={}=)/(\/)
@(\/)\(/\)/(={}=)
(-{}-)""""@/(/\)
(/\)|: |
/::' \
/::: \
|::' |
|:: |
\::. /
':______.'
`""""""`
Happy B day Bhaskar
ReplyDeleteయాపీ బాడ్డే టూ యూ ....
ReplyDeleteయాపీ బాడ్డే టూ యూ .....
చదివే టప్పుడు స్లో గా, తాపీగా, రికామీ గా, పాడుకో తమ్మీ .....
సోదరా!హార్థిక జన్మదిన శుభాకాంక్షలు
ReplyDeleteహృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలండి. అనఘకి సూర్యకి ప్రత్యేక అభినందనలు.
ReplyDeleteగ్రీటింగ్ కార్డ్ బాగుంది..హాపీ బర్త్ డే!
ReplyDeletevery nice card...putrOtsaaham marOsaari pellibikimdannamaata...:)
ReplyDeletemany happy returns of the day.
Bhaskar garu
ReplyDeleteHappy Birthday and Many hapy returns of the day.
card made by Surya is very nice
Padmavalli
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నగారు.
ReplyDeleteఅన్నాయ్ లేటయ్యింది. సారీయే.
ReplyDeleteపుట్టిన్రోజు శుభాకాంక్షలు
Happy Birthday Bhaskar garu :)
ReplyDeleteశుభాకాంక్షలందించిన బ్లాగ్ మితృలందరికి ధన్యవాదములు.
ReplyDelete-భాస్కర్ రామరాజు
భాస్కర్ గారు, పుట్టినరోజు శుభాకాంక్షలండి.
ReplyDeleteఈ కార్డుముక్కలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే మీ సూరి ముందు 'అమ్మ','సూరి','అనఘ' అనే వరసలో రాశాడు, తన పేరు ముందు రాసుకోకుండ.
మీరు 'అమ్మ', 'నాన్న' అని నేర్పించడం అభినందనీయం.