Dec 10, 2010

టా౨బ్లెట్ల యుద్ధం

NOTION INK వాడి ADAM అనే ఓ TABLET తొందర్లో రిలీజు కాబోతోంది అమెరికా మార్కెట్టులో.
ఇది దేశీయ కంపెని. బంగళూరు దీని ప్రధాన కేంద్రం.

Apple వాడూ ఏ ముహూర్తాన ipad అన్నాడోగానీ, టా౨బ్లెట్ల యుద్ధం మొదలైంది.

Apple ipad
new-product-wifi.jpg

పది టా2బ్లెట్లు ipad తో పోటీపడేవి ఇవిగో
JooJoo
for_home_page_use.png

HP Slate
c02063984.jpg
Exopc slate

product-slate-c.jpg

IVD Vega
ICDVega01.png
Viliv X70
s5_1.jpg

Plastic Logic QUE proReade
r
plasticlogic.jpg

Archos 9
A101it_sleek_design.png
Dell Steak
streak-design1.jpg

Asus Eee Tablet
78112.jpg
Notion Ink Adam
notion.jpg
Lenovo IdeaPad
lenovoideapad.jpg

అదబ్బా ఇంకా ఏవన్నా ఉన్యాయేమో, నాకు పెద్దగా తెలవదు. ఇవన్నీ దాదాపు మూడు వందల డాలర్ల నుంచి ఆరు వందల డాలర్ల ధరల్లో ఉన్నాయి. చాలామటుకు లైనక్స్ మీద చేసినవే.

4 comments:

  1. Lenovo IdeaPad is a old model Tablet PC సోదరా IPAD కి పోటీకాదు దానిక్రితం జెనరేషన్ అనుకోవచ్చు. మీరు బ్లాక్ బెర్రీ వాడి ప్లేబుక్ మిస్ అయ్యారు. అది మంచి కాంపిటీటర్. Check it here http://us.blackberry.com/playbook-tablet/

    ReplyDelete
  2. మీరిచ్చిన బొమ్మలు చూసి ఆనందించాను. అంతే. కానీ టా౨బ్లెట్స్ అంటే ఏంటో, దాని ఉపయోగమేంటో, లక్షణాలేంటో, ఎప్పుడూ చూసి ఎఱగని మాబోంట్లను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని విశదంగా వ్రాయగలరని ప్రార్థన.

    ReplyDelete
  3. JooJoo is crap. JooJoo is the K.A Paul or Sutti Naresh of Tablets :P

    ReplyDelete
  4. శ్రీ శ్రీనివాస్ గారూ
    >>టెలుగు పత్రికల హెడ్ లైన్స్
    టెలుగు పత్రికలా???

    ReplyDelete