Dec 6, 2010

మైక్ టెస్టింగ్..అలో వేణు .. అలో అలో

బాసూ వేణు శ్రీకాంత్ యాడిన్యా ఎన్టనే ఈడకి లగెత్తుకొచ్చాయలని సవినయంగా మైకట్టుకుని సెప్తా ఉన్యా.

ఇయ్యాల వేణుశ్రీకాంత్ పుట్టన్రోజు
వేణూ బ్రదరూ, ప్రతీ ఏడాదీ ఇలానే సేస్కోవల నువ్వీరోజు

ఇంతవరకూ బానేఉంది, కానీ, బాసూ, ఇదేంబాలేదు.
ఇదేం బాలేదు బ్రదరూ
మా కెమారాలు లోడ్ సేసిపెట్టుంచాం
మా బా౨టరీలు సార్జింగు సేసి పెట్టుంచాం
టిక్కెట్లు బుక్కు సేస్కుని పెట్టుంచాం
మా పిల్లకాయలకు సెలవలు పెట్టుంచాం
సెప్పుల్లో కాళ్ళ పెట్టుంచాం
బువ్వ కూడక తినకుండా కూకోనున్నాం
నువ్వు పప్పన్నం పెట్టిస్చావని
ఎదురు సూచా ఉన్నాం
ఎంతకాలం ఇట్టా ఉండమంటా?

13 comments:

  1. వేణూశ్రీకాంతూ!జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. డియర్ వేణూ శ్రీకాంత్, జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. నమస్కారం.
    మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
    http://samoohamu.com సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
    తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .
    మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును(add@samoohamu.com).
    సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది.
    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి.

    దయచేసి మీ సలహను / సూచలను అభిప్రాయాలను దయచేసి info@samoohamu.com తెలుపండి .
    మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
    --
    ధన్యవాదముతో
    మీ సమూహము
    http://samoohamu.com

    ReplyDelete
  4. వేణు శ్రీకాంత్ ,
    జన్మదిన శుభాకాంక్షలు .

    ReplyDelete
  5. దీర్ఘాయుష్మాన్ భవ

    ReplyDelete
  6. క్రింతం ఏడాది మీరు రాసిన టపా గుర్తుంది అన్నగారూ...వేణూగారూ పుట్టినరోజు శుభాకాంక్షలు.Have a nice day!!

    ReplyDelete
  7. I pratipAdanani samardhistunnAmani manaspUrtigA manavi jEsukuMTunnA madhyakshA!

    రెందు పేర్ల వేణుకి యాపీ యాపీ బర్త్ డే!

    ReplyDelete
  8. భాస్కర్ భయ్యా గుర్తుంచుకుని విష్ చేసినందుకు నెనర్లు.

    హరేకృష్ణ, విజయమోహన్ గారు, జయగారు, భరారె గారు, సునీత గారు, మాలాకుమార్ గారు, ఆ.సౌమ్య గారు, దుర్గేశ్వరగారు, తృష్ణగారు, కొత్తపాళీగారు నెనర్లు.

    ReplyDelete