Mar 18, 2010

ప్రదర్శన అంటే ఇదీ

ధర్మేశ్ సారూ, ఇరగదీసిన్రు!! చింపేసిన్రు...
Thats what I call a performance

17 comments:

  1. ఆవు కొంచెం...awesome :-)

    ReplyDelete
  2. great dance, but didn't like the way when krishna and kaliya dance together side-by-side from 2:00 to 3:00 like they're friends, when they should be doing a fighting dance.
    I think they danced great, but the choreography is not appropriate for this.they mis-used the concept.
    I liked the part where kaliya acts as bed for krishna, like he's vishnu - great piece.

    ReplyDelete
  3. http://www.youtube.com/watch?v=04B8Pjv9zLU
    this is what I'd call a performance.esp from 6:22, see the way she enacts the waves of the ocean with her hands.

    ReplyDelete
  4. @మధు భాయ్ -
    కాన్టెంప్రరీ/సినిమాటిక్/హిఫాప్/ఎక్స్వైజీ లాంటివి ప్రదర్శించే ఓ వేదికపై ప్రదర్శనను, నృత్యాన్ని ఓ ప్యాషన్ కన్నా ఓ జీవిత విధానంలా ఓ దైవీక సాంప్రదాయంలా భావించి ఇచ్చే ప్రదర్శనతో పోల్చలేం. అందుకే గమనించండి, ఇలాంటి రియాలిటీ షోస్ లో, సాంప్రదాయ నృత్యకారులు ఎక్కువదూరం రాలేరు. ఉధాహరణ - మొన్నీమధ్య ఎలిమినేట్ అయ్యింది ఒక అమ్మాయి, బ్రంహ్మాడంగా సాంప్రదాయ నృత్యరీతుల్ని ప్రదర్శించింది ఇదే వేదిక మీద. అలానే ఇంకో అమెరికా భారతీయ సంతతి అమ్మాయి సాంప్రదాయ నృత్యాన్ని చక్కగా అభినయించింది. ఐతే వారిద్దరూ ఎలిమినేట్ అయ్యారు.
    లత, పరిమళం, నిషిగంధ, మధు - ధన్యవదాలు.

    ReplyDelete
  5. agree with what you said,bhaskar.
    whether it's cinematic or filmy-first of all the dance should make sense if they're using some pre-owned concept,like krishna-kaliya.They're dancing together,not against each other and I couldn't digest this.They did great with their steps chosen, which are not that difficult first of all.the choreography of this song reminds me of "ve ve gopemmala" song's choreography and the way kamal cries within himself to dance sense-less steps for that song!

    then why are the judges over-praising dharmesh, and see many people praising it here? why are those people who did exceptionally well in classical eliminated in the show ? Talent is talent, whether it's classical or filmy.When it's not respected, what's the use of these reality shows.They don't have that "Reality" in them !

    ReplyDelete
  6. ధర్మేశ్!! ఓకే, మీకు చెప్పలంటే మొట్టమొదటినుండీ మీరు చూసుండాలి.
    గుజరాత్ లో వీళ్ళ ఆడీషన్ జరుగుతున్నప్పుడు
    ఒక అమ్మాయి వచ్చింది డ్యాన్సు చేసింది, జడ్జీల ప్రశ్న యాడనేర్చుకున్నా అంటే ధర్మేశ్ కాడా అనిజెప్పింది
    నెక్స్ట్ ఒకడొచ్చాడు ఆడూ సివరాకరికి ధర్మేశ్ కాణ్ణే నేర్చుకున్నా అనిజెప్పాడు
    ఇంకోటొచ్చిందీ అదీ అంతే సెప్పింది
    ఇలా మొత్తం పదిమంది చెప్పినాక ఒకడొచ్చి ఇరగ్గొట్టి ఉతికి అరేసాడు స్టేజీని. అప్పుడు జడ్జీలు అబె నువ్వు కూడా ధర్మేశ్ అనిజెప్తే తంతాం ఇక అంటే ఆడు, నేజెప్ప, ఎందుకంటే నేనే ధర్మేశ్ అంటడు.
    ఇదీ ఆడి మొదటి ప్రదర్శన
    http://www.youtube.com/watch?v=Q7T_0WOtBQo

    ఇవ్వాల్టి జనానికి కావాల్సింది పాశ్చాత్య పోకడ. ధర్మేశ్ దాన్ని బాగా బజ్జీకొట్టాడు.
    ఇక అతన్ని ఎక్కువజేయటం కేవలం టీ.ఆర్.పీ పెంచడంకోసమో లేక ఓ హైప్ క్రియేట్ చేయటం కోసమో కావచ్చు.

    ఫ్లిమీలో రియాలిటీకి స్థానం లేదు. ఈమాటంటే కొందరికి కోపం రావచ్చెమో. వీళ్ళు ముఖ్యంగా చూసేది వర్సటాలిటీ.

    ReplyDelete
  7. జడ్జీలు అబె నువ్వు కూడా ధర్మేశ్ అనిజెప్తే తంతాం ఇక అంటే ఆడు, నేజెప్ప, ఎందుకంటే నేనే ధర్మేశ్ అంటడు. :-))
    Interesting,as if judges don't note his name or call him by his name on stage.Do they think viewers are such fools ? :-)) clearly, drama here.
    saw the previous video,copied MJ well,great dancing anukune lope,in between "paithyam" steps of krishna?. God save us !

    ఫ్లిమీలో రియాలిటీకి స్థానం లేదు. ఈమాటంటే కొందరికి కోపం రావచ్చెమో. వీళ్ళు ముఖ్యంగా చూసేది వర్సటాలిటీ.
    well said, but very sad.

    the surprising thing is people like you with good taste for art also kept a title saying - this is what's called a performance" for this video. :-)) anyways, will end this discussion here.

    ReplyDelete
  8. నలుగుర్నీ రంజింపజేసేదే కళ. టెక్నికాలిటీలోకి అంతలోతుగా చూడకుండా, ఇలాంటి వేదికపై, ఇలాంటి పారెన్ సరుకు పుల్లకూరని నెత్తినెట్టుకొచ్చే కోతిమూకల్తో ఈ మాత్రం ప్రదర్శన ఇప్పించగలటం నన్ను రంజింపజేసింది. కాన్సెప్ట్ బాగా నచ్చింది. జడ్జీల జడ్జిమెంట్ బాగుంది. కొంచెం అటూ ఇటు అయినా ఓవరాల్ కాన్సెప్ట్ బాగుందనిపించింది.
    ఇదీ ప్రదర్శన అంటే అని ఎందుకన్నానంటే -
    డొకొమో నో లేక డొక్కుమొహమో లాంటి మన తెలుగు ఛానెల్స్ లో వచ్చే నృత్యాలని చూడలేక, ఇది కనీసం అముదం చెట్టులా అనిపించి. డొకొమొ ఆ పార్టిసిపెంట్స్ ఎంత చెత్తగ ఉన్నారంటే వారి భాష కూడా అంతే ఉంది. ఒకడంటాడు, ఎక్స్ప్రెషన్ లేదంటాడు. వాడు ప్రతీసారీ అదేమాట. ఉంకోడూ పాపా నీకంతలేదు మూస్కో అంటే నువ్వే మూస్కో ముఫైసార్లు అంటుందా మేడం.

    ReplyDelete
  9. :-)firstly sorry for typing in english.I understand what you said.yes, I saw short preview of docomo dance show,I never watched any dance reality show again.I could use my time better.
    I'm not able to understand why people who have high speed internet, and with good taste for art are also watching these kinda programs like there's no option, and appreciating such kind of mediocre dances when there are many quality music/dance programs available on the internet.Since I know you have a good taste, felt like sharing these songs :
    http://old.musicindiaonline.com/p/x/VUv9IASJI9.As1NMvHdW
    Can't get enough of songs like these,how softly sung.One such very tough song sung in a reality show by a telugu girl is this,see how awesome it is:
    http://www.youtube.com/watch?v=lE2Y1Cu9sw8
    anjana won singing mediumly tough songs,when vaishnavi & ramya lost because they chose tough songs,how fair is that ? we really need to have some standards in our reality shows.

    Unni Krishnan is an awesome singer,if you're interested to see his talent, listen to this - http://www.youtube.com/watch?v=-O6hRA1yCZI

    ReplyDelete
  10. విన్ - విన్ : మధ్యంతరంగా కష్టమైన పాటకి మ్యాక్సిమం న్యాయం చేకూర్చటం
    విన్ - లాస్ : కష్టమైన పాటకి న్యాయం చెయ్యాలనుకోవటం
    నేనైతే నా రేంజ్ కి తగ్గ పాటే తీస్కుని ఆ రేంజ్ తగ్గకుండా పాడతా. [నేనే గనక సంగీతం గట్రా నేర్చుకుని ఉండుంటే. దేవుడి దయవల్ల, ఆయన మీలాంటి వాళ్ళని నా నుండు కాపాడాలని కంకణం కట్టుకుని నే సంగీతం నేరుకోకుండా చేసాడు]
    ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చూస్తాం. కేవలం ఫన్ కోసం. డొకొమో లాంటి షోస్ నే చూడ. భారతావని మొత్తంనుండి వచ్చే జనాల్లో కనీసం ఒక్కరన్నా చక్కటి ప్రదర్శన ఇవ్వకపోతారా అనే ఆశ. ఇంతకముందు ఇదే స్లాట్ లో స.రి.గ.మ.ప వచ్చేది జీ లో. కొందరు చాలా బాగా పాడారు.
    రియాలిటీ షోస్ లో స్టాండర్డ్స్ తెస్తే అసలు ఎవ్వరూ పాల్గొనరు. కారణం మనదంతా హైప్ బేస్డ్.
    యం.టీ.వి లో ఒక డ్యాన్స్ ప్రోగ్రాం వస్తుంది అమెరికాలో. అత్భుతంగా ఉంటుంది. హిప్ హాప్ లాంటివి నచ్చని నాలాంటోడికి క్కూడా ఇవి అలరింపచేస్తున్నాయి. అలానే ఫాక్స్ చానెల అనుకుంటా *సో యూ థింక్ యూ కెన్ డ్యాన్స్* అని ఒకటి, పేరు సరిగ్గా ఇదో కాదో. అత్భుతంగా ఉంది అది కూడా.

    ReplyDelete
  11. >>with good taste for art are also watching these kinda programs like there's no option
    ఆప్షన్స్ ఆర్ మేడ్. మనం ఐతే లాంటి సినిమాలనూ చూస్తాం, పాండురంగడు లాంటి సింగిల్ ఎక్స్ సినిమాలూ చూస్తాం. ఆప్షన్స్ లేకనా? ఉన్నాయి. కాకపోతే, జిల. అంతే. లెట్స్ సీ వాట్ దే ఆర్ డూయింగ్. కొత్త పుంతలు కొత్త నీళ్ళు ఎలా ఉన్నాయో తెల్సుకోటానికే.

    ReplyDelete
  12. :-) got you.
    your concept of win-win makes sense, but if it's a talent hunt like they claim for a "Super" singer, by defn it's a singer who could sing even tough songs and prove themselves as a real singer.Everyone else is attempting tough songs to prove themselves, they're just losing 1 or 2 points but not able to beat anjana who gets 10 for a so-so tough song. Anyone who knows a,b,c's of music can easily sing medium difficult songs - so where's talent in that ? If it was another competition like paduta teeyaga or other tamil talent hunt programs, the judges would have asked to increase their range by choosing tougher songs, since they already know what kind of songs they can sing.

    ReplyDelete
  13. బెదరూ
    ఇన్ని పలుకులేల...ఇదిగో ఇప్పుడే ఓ కవిత కొట్టాను...సక్కగా సదివి ఎట్టుందో సెప్పు.
    http://ramakantharao.blogspot.com/2010/03/blog-post_19.html
    నిన్న ఒకటి రాసాను
    *నా గుండెలో ఆ కళ్ళు కలకాలం తెరుచుకునే ఉంటాయి* సదివి సెప్పు ఎలా ఉందో భావం.
    ఎవుళ్ళు ఎట్టా డ్యాన్సు కడితే మనకేందీ అంటా..ఈళ్ళకన్నా మా ఊళ్లో ప్రభలమీన డ్యాన్సు కెట్టేటోళ్ళు మస్తుగేస్తరు :):)
    పిల్లాట

    ReplyDelete
  14. :-))seems like you're tired debating or don't want to agree that you got my point ! :-) Anyways,I read it bhaskar sir.Poetry isn't my forte,so if you didn't break that text,I could have understood it better.(btw, what's a poem, text written in different lines?)
    Sad to know about your father's last view,very touching.The next one on eyes, is the hero, you? ;-) well written.

    ReplyDelete
  15. వాదనలో ఓటమా!! నేనా!! ఇక్కడ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!!కిడ్డింగ్.
    ఈ సూపర్ సింగర్లూ గట్రా కేవలం రేటింగ్స్ పెంచుకోటానికే. అవకాశం రాక, నిశబ్దంగా పాడుకునే వారు ఎందరో. ఇది కేవలం వ్యాపారం కోసం చేసే ప్రక్రియే. ఈ గెలిచినోళ్ళు ఎవ్వరోకానీ దాదాపు అందరూ కాల గర్భంలో కలిసిపొయ్యేవాళ్ళే. కాబట్టి, నీతీ నిజాయతీ లాంటి బిజినెస్ రూల్స్ పై వీటిని రన్ చేయలేం. ఆ రూల్స్ ఇంజన్ ఇలాంటి ఏ ఒక్క వర్క్ ఫ్లో ని పాస్ చేయదు.
    కాబట్టి, సూపర్ సింగర్ ఫర్ దట్ ఛానెల్ బిజినెస్.
    అడీకాక!! ఇలాంటివి, అన్ఫార్చ్యునేట్లీ పిల్మి. అందుకు అన్నీ సినిమా ఇండస్ట్రీతో ముడిపడి ఉంటాయో ఉండాలో నాకర్ధం కాదు.
    ఆ పోరగాడు అతని పేరు యాదుకొస్తల్లే, జానపదాలు సూపర్ గా పాడిండు.

    ReplyDelete