Mar 3, 2010

ఏంటో ఈ అర్ధం లేని ప్రకటనలు

ఒక నల్ల హిట్ తెచ్చుకోండి

హిట్ తో దోమల్ని కొడితే ఒక్కటి కూడా మిగలదు


ఇదో ప్రకటన. ఐతే బాసూ -

హిట్ ఎక్కువగా కొడితే మనం మిగలం.

బాబుగారూ
రెండు వివెల్ సబ్బులివ్వండి

అరేయ్ మూడు వీవెల్ తీసుకురా

రెండు సబ్బులే ఇవ్వండి

ఇప్పుడు రెంటికి మూడు వస్తాయ్

5 comments:

  1. VIVEL ఆడ్ నేను చూసాను, స్టైల్ గా ఉన్న అమ్మాయి వచ్చి, పనిమనిషిలా బాబుగారు అనడం ఏం బాలే. అది డబ్బింగ్ ప్రాబ్లెం.

    ReplyDelete
  2. ఈ మధ్య కొత్తగా వస్తున్న నిర్మా ఏడ్ చూళ్ళేదా ! మురికి గుంటకి క్లాస్ పీకుతుంది మోడల్.
    నిర్మా వాషింగ్ పవ్డర్ నిర్మా .......అని వేలు చూపిస్తూ

    ReplyDelete
  3. meeru cement ad choodaledu anukunta...yerra dress vesukoni oka model samudram ninchi bayataki vastunte...viswas hai isme kuch khaas hai ani vastundi ... aa ad meaning teliste kasta chepparu baabu meeku punyam vuntundi

    ReplyDelete
  4. ఆయన పేరు బాబు ఐ ఉంటుందండీ .....:) :)

    ReplyDelete