అరేయ్ ఏటినీగోల
ఆ, ఆవు మాంసం నాకిట్టం. అదే కావాలి.
అరేయ్ వద్దన్నాగా. సదుకో, ఎదవ, జెల్లకాయేస్తా
హా!! నువ్వేమో కందిపప్పు తినచ్చు, నేను ఆవుని తినకూడదా?
అరేయ్, తంతా నిన్ను. బుర్రతక్కువ వెధవ. పాల దిగుబడి తగ్గిందట్రా
ఆఅ, అంతే, అట్టైతే బఱెల్ని వధించటం బ్యాన్ చేయచ్చుగా
అబే గధె!! కర్ణాటకలో ఆవులెక్కువరా సన్నాసి
ఐయే మాత్రం కందిపప్పు బ్యాన్ చేస్తే నువ్వు ఊర్కుంటావా
ఓరేయ్ తిక్క సన్నాసి, కందిపప్పు తినే శాతం ఎంత, ఆవులు తినేవాళ్ళ శాతం ఎంత, ఎల్కేజీకి తక్కువ యూకేజి కెక్కువ. ముయ్
[కందిపప్పుని తినేటోళ్ళు కేవలం బేపనోళ్ళని కొందరి భావని. అట్టాంటోళ్ళంజూసి సింతిస్తున్నా.]
Mar 23, 2010
Subscribe to:
Post Comments (Atom)
పందిపప్పు బ్యాన్ చేయలేదు కదా? :P
ReplyDeleteహ్హ..హ్హ...హ్హ.. సూపర్, చాలా బావుంది ( అంటే..నాకేమీ మింగుడుపడలా అని అర్ధం )
ReplyDelete:)
ReplyDeleteఎల్కేజీకి తక్కువ యూకేజి కెక్కువ
ReplyDeleteరచ్చ రచ్చ
:D