Mar 18, 2010

ఇయ్యాల ఆర్చ్య ప్యాట్రిక్ దినం అంట

సోదరా, ఇయ్యాల ఆర్చ్య ప్యాట్రిక్కు దినం అంట. మాఊళ్ళో రోడ్లమీన ఏదో పెరేడంట. గూగులోడు కూడా వచ్చిండయ్యా. నేను ఆపీసు పైనుండి ఈ పుటోబులు లాగించినా. బాగుండయా?


ఏందో తిక్కనాయాళ్ళు!!
ప్యాట్రిక్కు దినం, పూసల దండలు ఇసరటం, స్క్లేట్లు ఇసరటం..పిల్లలకి పుల్లు ఆనందం దొరికినట్టుంది. ఎవురానందం ఆరిది. ఏతంతావు? నానేతంతానూ! నువ్వేదంటే నానదే అంతానంటావా?

3 comments:

  1. ఎంతయినా నాయనవుగదా!నువ్వు పుటోలు తీయడం బాలాకుండా పోవడమా!

    ReplyDelete
  2. గిదేం దినమో నాక్ సమజ్గాలే . పోటోబులు బాగున్డినాయ్:)

    ReplyDelete