Mar 30, 2010

సూరిగాడికి పుట్టిన్రోజు శుభాకాంక్షలు

ఏరా నాన్నా
పార్టీకి నీ ఫ్రెండ్స్ ని పిలిచావా?
లేదు
కేకు కోస్తున్నావా
లేదు
చాక్లేట్లు తిన్నావా
లేదు
ఎందుకురా నాన్నా
నువ్వు లేవుగా, అక్కడకొచ్చాక కేక్ కొనుక్కుని, కట్ చేస్తా


గుండె పిండాడు సూరిగాడు. నేనీమధ్య మహా సెన్సిటివ్ ఐపోతున్నా!! వయసు పెరుగుతోంది కదా మరి. ఇవ్వాళ్ళ వాడి పుట్టినరోజు.
ఈ మధ్య వాళ్ళమ్మ ఏంపెట్టినా సగమే తీంటున్నాట్ట. కేకైనా మేకైనా చాక్లెట్టైనా ఏదైనా. మిగతాది తినరా అంటే నాన్న దగ్గరకి వెళ్ళినప్పుడు తింటా అంటున్నాట్టా. భార్యామణి పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత, వాడి ఈప్మీదేస్కునే సంచిలోకి చీమల బారులు అదే పనిగా ఎక్కుతుంటే ఏందిరా బగమంతుడా అని చూసిందట. ఈ సగం తిన్నవన్నీ దాంట్లో దర్శనమిచ్చుకున్నాయట. అదీ సంగతి.
From chirsmas_party

24 comments:

  1. సూరి బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు

    ReplyDelete
  2. my Hearty wishes to the little gaDuggaI..!! may GoD bless him with all that he deserves.

    ReplyDelete
  3. సూరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు

    ReplyDelete
  4. సూరి బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలూ.. ఆశీస్సులు కూడా..

    ReplyDelete
  5. సూరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు,ఆశీస్సులు.

    ReplyDelete
  6. I wish your son a lovely birthday. Twaragaa meeriddaroo oka choatakea chearaalani aaSistunnanu. maa bullemma naanna kooDaa dooram lo untunnaru. So both of them miss each other so much.

    ReplyDelete
  7. సూర్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు


    --
    Lakshman Yandapalli

    ReplyDelete
  8. many happy returns to the kid!

    ReplyDelete
  9. బుజ్జిబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు .
    రోజులెంత వేగంగా పరిగెడుతున్నాయోకదా!
    అవునూ .....మీరు సూరికి దూరంగా ఎందుకున్నారు

    ReplyDelete
  10. దీర్ఘాయుష్మాన్ భవ . యశస్వీభవ .

    మీ బాలకృష్ణునికి అందించండి దీవెనలు.

    ReplyDelete
  11. భలే హుషారుగా ఉన్నాడండీ మీ అబ్బాయి!

    ReplyDelete
  12. So cute!! Happy Happy birthday to suri!! :-)

    ReplyDelete
  13. సూరి బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు

    ReplyDelete
  14. సూర్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు

    ReplyDelete
  15. meekosam daachipeduthunnaada, so sweet !

    happy birthday to suri babu :)

    ReplyDelete
  16. వంశీ బ్రదర్, తృష్ణమ్మ, చైతు తమ్మీ, సుజ్జిజీ, వేణూ బ్రదర్, విజయమోహన్ భాయ్, సుజాత గారు, లక్ష్మణ్ బావ, కార్తీక్ గారు, లలితమ్మ, మాష్టారూ, మందాకినిగారు, చెప్పాలంటే, శ్రావ్యాజీ, మరియూ రాణీజీ - మీ అందరి ఆశీస్సులు సూరిగాడికి అందించా.

    ReplyDelete
  17. జన్మదిన శుభాకాంక్షలు సూర్య
    many more happy returns of the day

    ReplyDelete
  18. "సెంటిమెంటుతో కొట్టావురా!" అనుకున్నావా? :)
    Wishing a long happy prosperous life to Suri.

    ReplyDelete
  19. many happy returns to Suribabu!

    ReplyDelete
  20. హరే కృష్ణ తమ్మీ - :)
    కొత్తపాళీ అన్నగారూ - అవునండీ!! సెంటి తో కొట్టాడు
    సునీత గారూ - ధన్యవాదాలు.

    ReplyDelete
  21. చూరి బాబూ,మా అందరి ఆయుషు పొసుకుని నిండునూరేళ్ళు బ్రతకరా,
    ఇక మీ నాన్నకి,
    నువ్వెక్కడున్నావు,చూరిబాబెక్కడున్నాడు?

    ReplyDelete
  22. అవునూ, సూరిగాడెలాగూ ఇండియాలో ఉన్నాడు గదా, పనిలో పనిగా అన్వర్ దగ్గర అప్రెంటిస్ గా పెట్టిచ్చేస్తే ఒక పనైపోతుంది :)

    ReplyDelete
  23. రాజే అన్నా - గుంటూరులో ఉన్నాడన్నా.
    వాడిప్పుడంతా ఆటల్లో మునిగి తేల్తున్నాడు...అదీ గుంటూరులో. వాళ్ళ అమ్మకి కాస్త బాలేదు..కాబట్టి ఎక్కడికీ కదలటానికి లెదు అన్నగారూ

    ReplyDelete