Mar 22, 2010

ఏంటీ ఈ శిక్ష

నారాయణ ఒలంపియాడ్ ప్రభంజనం

ఇతరులు ప్రకటించిన విధంగా ఒలంపియాడ్ ఫలితాలు ప్రకటిస్తే -
ఈ సంవత్సరం అన్నీరాకాల ఒలంపియాడ్స్ లో సెలక్టైన నారాయణా విద్యార్ధుల సంఖ్య 596


పై ప్రకటన, మాటీవీ ప్రసారమయ్యే కార్యక్రమంలోని *ప్రకటనల విరామంలో* కనీసం ఐదు సార్లు రిపీట్ అవుతోంది. నేను నాలుగు బ్రెకుల్లో ఇది గమనించా, ఐదో బ్రేక్లో విసుగెత్తిపొయ్యి, మాటీవీని కట్టేసా.
ఎలా తట్టుకుంటున్నారో జనాలు ఈ గోలని.

5 comments:

  1. అస్సళ జనం ఈ ప్రకటనలు ఎందుకు చూస్తారో తెలుసా? రెండు ప్రకటనల మధ్య వచ్చే విరామం ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందో తెలుసా?ఒక్కసారి ఆ అద్భుతమైనఆనుభూతికి లోనైతే ఇక నువ్వూ వదలవు :)

    ReplyDelete
  2. @రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారు: hahaha :)

    ReplyDelete
  3. మానెల్లూరు నారాయణ ప్రకటన అందరూ చూడాల్సిందే. నేనొప్పుకోను.నేనుమాత్రం చూడను. నారాయణ పేరువింటెనే బందులదొడ్డి అనేపదం గుర్తొస్తుంది

    ReplyDelete
  4. హేవిటి ఈ మాత్రం దానికేనా విసుగు.ఇలాగైతే మీరు EAMCET, IIT,AIEEE ఇత్యాది పరీక్షల results వచ్చినప్పుడు ఎలా తట్టుకుంటారు.బజార్లో anti-విసుగు, anti-చిరాకు టాబ్లేట్లు దొరుకితే తెచ్చుకొని దగ్గరెట్టుకొండి

    ReplyDelete