Mar 11, 2010

కృష్ణా నీ బేగనే బారో - అంజనా సౌమ్య


ఈ పాట పాడింది అంజనా సౌమ్య, చాలా బాగా పాడిందనిపించింది. మరి ఏమి రాగమో తాళమో సరిగ్గా సంగతులన్నీ వేసి పాడిందోలేదో కానీ, నన్నైతే రంజింపజేసింది.
రుద్రవీణ సినిమాలో చెప్పినట్టు రంజింపజేసేదే సంగీతం అది బిళహరి ఐతే ఏంటి ఆనందభైరవి ఐతే ఏంటి!!

ఏమంటారూ?

9 comments:

  1. ఏమాంటాం మీరు చెప్పింది అవునంటాం :)

    ReplyDelete
  2. రాగం అనే మాటకి ఉన్న అనేక నిర్వచనాల్లో .. రంజయితి ఇతి రాగః - రంజింప చేసేది రాగం అని చెప్పనే చెప్పారు. సాధారణంగా ఈ పాట యమునాకళ్యాణి రాగంలో పాడతారు. ఈ అమ్మాయి ఎలా పాడిందో నేను వినలేదు.

    ReplyDelete
  3. She's a good singer,not a great singer though.She's very very careful in selecting moderately tough songs, and will never attempt a tough one ever, like my favourite singers(in the same contest) Ramya and Vaishnavi krishna.There are many tough versions of this song by hariharan and the original classical version, but she chose chitra's semi-classical.

    She only did 60% justice to the original song, but again I guess the judges over-reacted in their comments.
    I'm sure you'll enjoy the original much more http://www.youtube.com/watch?v=Iwn0mrMjaCo

    ReplyDelete
  4. ఆమె ముందుగానే చెప్పింది ఈ పాట సెమై క్లాసికల్ అని.
    సుబ్బులు - :)
    శ్రావ్యా - బహుకాల దర్శనం. అంతా మంచేనా?
    అన్నగారూ - మీరుకూడా బొత్తిగా శీతకన్నేసారు నా బ్లాగ్ వైపుకి రావటమే మనేసారు.
    మధు - మనవాళ్ళు కొంచెం అతిచేసినట్టు నాకూ అనిపించింది. ధన్యవాదాలు.

    ReplyDelete
  5. అంతా మంచే ! మీరు పోస్ట్లు రాయకుండా మమ్మలిని బహుకాల దర్శనం అంటారు బాగుంది . ఆ నలభీమపాకం కేసి కొద్ది గా తొంగిచూడండి సారూ ఆ తోటకూర వాడి పోయి మాకు విముక్తి లేదా అంటుంది :)

    ReplyDelete
  6. అంజనా సౌమ్య ....ఆమె పాటే కాదు వినయం విధేయత కూడా ఆకట్టుకుంటాయి.

    ReplyDelete
  7. Did you listen to chitra's song I sent in the link above ? Sure, you'll enjoy it a lot more.

    Also, it was koti who signalled the judges to stand up to clap for anjana after this song.These days,I'm growing tired of him.He always over-reacts for so-so sung songs.Anjana sang "konte chooputo" http://www.youtube.com/watch?v=p2n7-Lg3wd0 song

    anjana's version : http://www.youtube.com/watch?v=GPRR5eEx1nw

    She totally spoiled 2nd charanam.Mano was frank to say she made mistakes.But koti said she's better than original singer.He also makes out-rageous statements like after asha bhosle, no one can sing this song except you etc,all directed to anjana,but he fails to praise a great singer like Ramya.

    He literally puts people on trees when he praises.Why can't praise be just and moderate ?

    I personally like how she's balanced on stage for even corrections, her voice culture is excellent,but I'm not a great fan of her singing.

    Same request as sravya about nalabhima blog.

    ReplyDelete
  8. పరిమళం - బాగాచెప్పారు!! చక్కగా మాట్లాడుతుంది కూడ ఈ అమ్మాయి. స్పష్టంగా నింపాదిగా!!
    మధు గారూ
    it was koti who signalled the judges to stand up to clap for anjana after this song.These days,I'm growing tired of him.He always over-reacts for so-so sung songs.
    చక్కటి అంశాన్ని లేవనెత్తారు.
    అసలు ఇలాంటి పాటల పోటీలకు న్యాయనిర్ణేతగా వచ్చేవారికి ఏరకమైన అర్హతలు ఉండాలీ అనేదొక పెద్ద ప్రశ్నే.

    ReplyDelete