పత్రికల్లో మనకి చెప్పకుండానే మన బ్లాగు పోస్టులు ఏసేస్తారు. నేను ఈ పూట ఏమీ పొద్దుపోక ramakantharao.blogspot.com అని కొట్టా గూగుల్లో, ఈ కింది లింకు తగిలింది.
పోయినేడాది నవంబర్లో నవ్య లో నా పోస్టుగురించి వేసారు.
నే రాసిన దానికి ఓ నానమ్మని, అదీ తెల్ల నానమ్మని జతచేసి మరీ వేసారు. ఇక్కడ చూడండి -http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2008/nov/20navya9
పై కధనం, ఈ పోస్టునుండి - నానమ్మలు ఏడుస్తున్నారు http://ramakantharao.blogspot.com/2008/10/blog-post_03.html
ఇదే పేజీలో మన జాన్ హైడ్ కనుమూరి గారి బ్లాగు లోంచి ఒక పోస్టు ని వేసారు.
అదీ కధ ఈ శుక్రవారం
Jun 12, 2009
Subscribe to:
Post Comments (Atom)
congrats. By the way we had a heated(30 degrees) argument on this.
ReplyDeleteఆ bhavani ఈ భవాని ఒక్కరేనా?? :):) 30 degrees హీటు కింద లెక్క కాదండే...ఓ యాభై ఐతే హీటు కింద. :):) ధన్యవాద్ భవాని గారూ.
ReplyDelete-:):)
ReplyDeleteడబుల్ యాక్షన్ అనుకున్నారా? మంచోరే.
ReplyDeleteహీటులేని హీటెడ్ ఆర్గ్యుమెంట్ అని నా భావం.
పోయినేడాది నవంబర్లో.. హ హ బావుంది. కానీలెండి కనీసం ఇప్పటికైనా మీ కంటపడ్డది.
ReplyDeleteనిష్టూరంగా ఉన్నా నిజాలు మరి !:) :)
ReplyDeleteఇది నేను ఆంధ్రజ్యోతిలో అప్పుడే చదివాను కానీ అప్పుడు నాకు బ్లాగుల గురించి పెద్దగా తెలియక పోవడం వల్ల చదివి పక్కన పెట్టా.. ఇప్పుడు మీకు అభినందనలు...
ReplyDeleteనిష్టూరంగా ఉన్నా నిజాలు మరి !:) :)
ReplyDeleteపరిమళం గారి తో నేను కూడా ఏకీభవిస్తున్నాను ..
మీ బ్లాగు ను ఇప్పటి దాకా చూడలేదు..
బాగున్నాయి మీ పోస్టులు ..
మీకు మరో సారి కంగ్రాట్స్..
అభినందనలు. మీ పుణ్యమాని నేనూ అదే పని చేసాను. మీ అంత ఆనందించే విషయం కాదు కానీ, "మహిళా బ్లాగులు వేరయా" అంటూ మరువం గుమాయింపు ఒకరు తలిచారని తెలిసింది.
ReplyDeletehttp://www.andhrajyothy.com/navshow.asp?qry=/2009/mar/8navya3
మా నాయనమ్మ వరకు మాత్రమే అదృష్టవంతురాలు. నాన్న గారు ప్రకాశం బ్యారేజీ నిర్మాణంతో జూనియరు ఇంజినీరుగా చేరింది మొదలు ఆమె చనిపోయే వరకు మాతోనే వున్నారు. నాకు మాహా ఇస్టం, ఆమెకు నేను ప్రాణం, తన శివ పూజల ఫలంగా 'పార్వతీ' కటాక్షంతో పుట్టాననిట. మిగిలిన మా కుటుంబంలోని నానమ్మలంతా వేదనాభరితులే. అమ్మమ్మ నానమ్మ ల పాత్రల్లో ముందుదానికే భాద్యత ఎక్కువగ మన కుంటుంబ వ్యవస్థ నిర్దేసించిందేమో. మీ అసలు టపా పూర్తిగా అంటే వ్యాఖ్యలతొ సహా [అది నేను చదివే పద్దతి] చూసే సమయం లేదు.
భాస్కర్ గారూ,
ReplyDeleteపత్రికల్లో మనకి చెప్పకుండానే.... అనడంలో ఏదో నిష్టూరం ధ్వనిస్తోంది. స్తోందా? మీ బ్లాగులోనిదే అని క్రెడిట్ ఇచ్చినప్పుడు మీకు ముందుగా చెప్పకపోయినా పర్లేదు. అది కూడా మంచి సందర్భంలో వాడుకున్నప్పుడు. అలా వాడుకోవడం వల్ల మీకేదైనా ఇబ్బంది కలిగితే మీరు వారికి తెలియజేయవచ్చు, పోట్లాడవచ్చు. బ్లాగుల్లోనే టపాలను కాపీ కొట్టి పెట్టుకుంటున్న రోజులివి. మీ నిష్టూరం దేనికి, ఎందుకు? :)
idi naenoo chadivaanu kaakapoetae appaTiki blaagloo, meeroo parichayam laeru. congrats!.ilaagae manchi manchi vishayaalu, koncham mirappoeDee, koncham chinta pulupoo, koncham uppoo, koncham cherukurasam kalipi raastoo unDanDi.
ReplyDeleteకామెంటు పెట్టిన అందరికీ ధన్యవాదాలు.
ReplyDeleteఅరుణ గారూ - నిష్టూరం ఏమీ లేదు. నా బ్లాగు గురించి పత్రికలో వేసినప్పుడు, మనకొక కామెంటో పాడో పడెస్తే తెలుస్తుంది కదా అని. అంతకన్నా ఏమీ లేదు. ఐనా ఆం.జ్యో, ఈనాడు వీటిమీద నాకు సరైన అభిప్రాయం లేదు, రకరకాల కారణాల దృష్ట్యా. కాబట్టి, ఇలా పేపర్లో పడటం నా బ్లాగుకి "ఓ గుర్తింపు" ఐనా నాకేమి పెద్ద ఎఛీవ్మెంట్ లా అనిపించలేదు.
పోరాడవచ్చు కానీ, ఈ పత్రికల మీద పోరాట్టం శుద్ధదండగ అని నా అభిప్రాయం.
"...ఇలా పేపర్లో పడటం నా బ్లాగుకి "ఓ గుర్తింపు" ఐనా నాకేమి పెద్ద ఎఛీవ్మెంట్ లా అనిపించలేదు...."
ReplyDeleterefrshingly, that makes sense :)
అభినందనలు భాస్కరా... ఇప్పటికైనా మి కంట పడింది మొత్తానికి :-)
ReplyDeleteabhoo inkemi mari paper ekkesaru .. next inka ekkada ekkutaroo :) :P
ReplyDelete