పోయినేడాది ఆగస్టు నుండి నాన్చీ నాన్చీ, ఒక నెల, ఇంకో నెల, ఇరవై రోజులు, మూడు నెలలు, ఆరు రోజులు, ఆరు నెలలు ఇలా పొడిగింపులకు గురై, మనస్సుని మనస్సులో లెకుండా చేసి, ఆటలాడించి, భారీ ఒత్తిడికి గురిచేసి, నిద్రలేకుండ చేసి, భయపెట్టి, ఎన్నెన్నో ఊహాగానాల్లోకి లాక్కెళ్ళి, మరెన్నో అసంబద్ధపుకార్లలతో ఉద్వేగానికి గురిచేసి, మౌఖిక పరీక్షలు అయ్యాక కూడా నెల నెల పొడిగింపుకు గురైన గుత్త...చివరికి, ఈ రోజుకి, తేలింది, తెరిపినిచ్చింది. ఔను! నువ్వు మళ్ళీ పద్దెనిమిది నెలలు గుత్తేదారుగా ఇక్కడే పనిచెయ్యబోతున్నావు అని వినిపించారు మా రాజావారు.
నా గుత్త, "మరి పద్దెనిమిది నెలలు పొడిగింపబడిందీ" అని తెలియజేయటానికి ఆనందిస్తున్నవాడను.
Jun 4, 2009
Subscribe to:
Post Comments (Atom)
hahaha... congrats anna! party?
ReplyDeletecongratulations.
ReplyDelete:-))
ReplyDeleteCongratulations..
భాస్కర్ రామరాజు గారు శుభాభినందనలు :)
ReplyDeletecongrats anna......
ReplyDeleteenjoy
Yeah, I can imagine how you would have breathed a sigh of relief. Cool. Good luck with the extended stay and wish you many more fun blogging moments.
ReplyDeletecongratulations..
ReplyDelete:)
ReplyDeletecongratulations
యోగికి మాత్రమే పార్టీ ఇచ్చేరు - నాక్కూడా - అదీ మీ స్వయంపాకంతో!
ReplyDeleteఇంకో సంవత్సర్మున్నర మా పక్కనే వుండొచ్చు అయితే. :)
ReplyDeleteవాళ్ళకిచ్చినా ఇవ్వకపోయినా మాకు మాత్రం పార్టీ కావాలి
అందరికీ పార్టీ...వాకే.
ReplyDeleteఅబే చోటే భాయియోంకో చాయ్ లా, ఔర్ యోగి, బారారె కో దో బడా లా.
అమ్దరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఈ రెసిషన్ టైంలో ఉద్యోగంలో ఉండాటం కొంచం ఆనందకరంగా ఉంది. లేకపోతే నా ఇంగనుకి కట్టిన మూడు బోగీల్తో ప్లాట్ఫారం నెంబరు ఒకటికి చేరే పరీస్థితి.
congratulations...
ReplyDeletecongrats....
ReplyDeleteహృదయపూర్వక అభినందనలు....మేమంతా కలిసి మీకు పార్టీ ఇవ్వాలి..సాధించింది చిన్న విజయం కాదు, ప్రస్తుత పరిస్థితుల్లో....
ReplyDeleteఅభినందనలు అందుకోండి..కంగ్రాట్స్
ReplyDelete:)
ReplyDeletecongrats....
ReplyDeleteహృదయపూర్వక అభినందనలు !
ReplyDeleteజ్యీతి గారు, సునీత గారూ, మురళి భాయ్, హరే కృష్ణ, అమరం, శివ గారు, శ్రావ్యా - ధన్యవాదాలు.
ReplyDeleteశరత్ భాయ్ - ఓ నాలుగు మగ్గులు. ఏసేయ్ ఐతే అయ్యింది.
ReplyDeleteఅభినందనలు!
ReplyDeletehearty congratulations bachii
ReplyDelete