Jun 21, 2009

ఇంక నీ సుత్తి ఆపు

ఒక ఆఫీసులో రెండు వందల మంది ఉంటే దాంట్లో యాభై మంది తెలుగోళ్ళు ఉంటె దాంట్లో సగం బ్లాగులు చదివితే దాంట్లో కనీసం ఐదుగ్గురు రెప్లైలు ఇస్తుంటే వాళ్ళందరికీ ఒకే గేట్వే ద్వారా బయటి ప్రపంచాన్ని చూస్తే, వాళ్ళందరి ఐ.పి అడ్రస్స్ ఒకటే.

ఇక నీ పిచ్చి గెంతులు ఆపు. నిన్ను హేట్ చేసే వాళ్ళు ఒక ఆపీసులోనే కనీసం ఇద్దరు ఉన్నారు. ఇక ప్రపంచం మొత్తంలో ఎంతమంది ఉన్నారో.

నా ప్రొఫైల్, నేను, నేనేంటో నాకు తెలుసు. నువ్వు నీ గురించి తెల్సుకో.
నా నిన్నటిపోస్టుకి నా పోస్టులే కొన్ని పెట్టావ్, ఈట్ మై వర్డ్స్ అని పెట్టావ్.

అది నువ్వు చెయ్యాలేమో. నీ పోస్టుల్లో నువ్వు రాసినవి మళ్ళీ పెట్టాలీ అంటే రెండువందల పోస్టులు పెట్టాలి. అంత ఓపిక సమయం నాకు లేదు.

నీకు మితృలు చాలా మందే ఉన్నారు. గుడ్ ఫర్ యూ.

చివరిగా -
౧. అబ్రకదబ్ర - చాలా మంచి పని చేస్తున్నావ్. ధ్న్యవాదాలు.
౨. పుస్తకం డాట్ నెట్ -
జనులారా. ఇది అందరికీ. ఎక్కడ పడితే అక్కడ రిజిస్ట్రేషన్స్ చేస్కోవాకండి. మీ ఐ.పి. లు గట్రా ఎస్పోజ్ చెయ్యబడతాయ్. అదేం పెద్ద విషయం కాదు, కానీ, షేర్ చేస్కోబడతాయ్.
౩. అతను అతని మిత్ర బృందం - పు.వే.వా
౪. ఇక రేపు నవతరంగం నూండి
౫. ఎల్లుండి కూడాలి నుండి.

నాకో ప్రశ్న. వీళ్ళాందరూ ఇలా ఒక రీడర్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేకునే బదులు అన్నీ అతని బ్లాగులో కలిపేయొచ్చుగా?

ఇక ఇజాలు, వ్యాఖ్యలు -
రాముడికి సీతేమౌతుంది అంటే అది సెన్స్, నువ్వు నీ పిచ్చి రాతలు మానేయ్ అంటే అది నాన్సెన్స్. అవును, కారణం ఎవడికాడికి ఆడి డ్యాష్ కింద నలుపు కపించదు. ఎవుడికాడికి ఆడుతొక్కిన ఆడిపియ్య కమ్మటోసన.

ఇలాంటి వాటివల్ల ఒనగూరేది ఏమీలేదు కేవలం కామెడీ తప్ప.

ఇంకో విషయం!! ఇలా ఐ.పి బేస్డ్ వ్యాఖ్యల్ని అందరి దగ్గరా అడుక్కుని తీస్కొచ్చి పెట్టటం ఏమి నిరూపిస్తుంది? ఐతే ఆ వ్యాఖ్యలు చదవండి. అయ్యగారిమీద రాసిన వ్యాఖ్యలు ఐతే మహా రంజుగా ఉంటాయ్.

73 comments:

 1. రాజు గారు మీరు చేసింది చాలా తప్పు సార్

  ReplyDelete
 2. Ahmad bhai!! Please explain me what is wrong? In all those *comments* some of them are mine. I dont even have to explain all these. If it is wrong, i never do that. In any of those comments do you see any abusive language? If so let me know

  ReplyDelete
 3. సరదాకు రాసుకొనె బ్లాగ్ లను ఒక పరిశ్రమాలా గా రోజుకి 3 టపాలు రాసి నిరంతరం వెరోక పని లేకుండా తెలుగు సాహిత్య సేవ చేస్తున్నట్లు వారికి వారే భావించి అందరి బ్లాగుల్లో దూరి comments రాసే వారు ఇప్పుడు తెహల్క కన్సల్టెన్సిని కూడా మొదలేట్టారన్న మాట. బ్లాగింగ్ అనేది వారి వృత్తా లేక ప్రవృత్తా?
  @అహమద్, ఎవరు తప్పొ ఎవరు ఒప్పొ చదివె వారు నిర్ణయించుకుంటారు. దానిని మీరు ప్రత్యేకంగా రాయ వలసిన పనిలేదు.

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. @ bhaskar

  Even if somebody behind the proxy or gateway, it is possible to find the exact person (i mean the system that person used to post the message) can be identified. If you have doubts please ask your network administrator.

  I read some post about proxy,As far as i know, if police asks the data, they must provide it. so nobody can escape using gateway or proxy.

  ReplyDelete
 6. Srikanth- escape? Who is trying to escape? From whom? I mentioned that some those comments are not mine, where is escapism in that? Why should even escape?

  ReplyDelete
 7. Here the techy term is, from a gateway one ip will be exposed. Police, crime, data they are all secondary. Correct if i am wrong

  ReplyDelete
 8. మా పట్టణంలో ఉన్న వెయ్యి మంది ఇంటర్నెట్ యూజర్లలో ముగ్గురు మాత్రమే తెలుగు బ్లాగుల్లో వ్రాస్తుంటారు. అమెరికాలో ఒకే ఆఫీస్ లో ఐదుగురు తెలుగు బ్లాగర్లు ఉన్నారంటే నమ్మడానికి చెవుల్లో పువ్వులు పెట్టుకోవాలి.

  ReplyDelete
 9. ప్రవీణ్, with due respect, ఇప్పుడు మీ చెవిలో పువ్వులు (కాకపొతే ఎర్ర పువ్వులు) లేవు అని అనుకొంటున్నరా :))

  ReplyDelete
 10. మీరు పంగనామాలు కూడా పెట్టుకున్నారేమో.

  ReplyDelete
 11. LAN సర్వర్ ని గేట్ వే గా పెడితే 254 క్లైంట్లకి ఇంటర్నెట్ షేర్ చెయ్యొచ్చు. అమెరికాలో 255 కంప్యూటర్లు ఉన్న ఆఫీస్ లో 50 మంది తెలుగు వాళ్ళు, ఐదుగురు తెలుగు బ్లాగర్లు ఉన్నారంటే నమ్మడానికి నిజంగానే చెవుల్లో పువ్వులు ఉండాలి.

  ReplyDelete
 12. Martanda,

  We are 20 people at my branch of GE and 4 of them are Telugu people, one Tamilian and One Punjabi. Why don't you stop talking abou tthings that you are not aware of?

  Mahesh ( I know you will see this blog for sure ) - As you have not answered me on Dhoom's blog I am pasting that stuff again here:
  ------------

  I dont know about Dhoom but I do have a curious question!

  Do you have anything to say about the following to statements of yours?


  "ఈ ధోరణికి ఆద్యులు బ్రాహ్మణులే అయినా, ఈ జాఢ్యం కులానికి అతీతంగా ఒక సామాజిక behaviour గా ఎప్పుడో మమేకం అయిపోయింది"

  and

  "ఎంతైనా భారతీయ సంస్కృతీ, చరిత్ర, సాంప్రదాయాలూ ముఖ్యంగా బ్రాహ్మణ గౌరవాన్ని ఒంటిచేత్తో, పదిపన్నెండు పేర్లతో, ఒక సైన్యాన్ని తయారుచేసి, విద్వేషాన్ని నింపి"


  WHO IS THE CASTE FANATIC/MANIAC HERE??????

  ReplyDelete
 13. ఁఆర్తండా, అదే నాకు కాలేది. నిన్ను పోగుడుతూ (కమ్యూనిజం మీద ఉన్న నీకు ఉన్న నిబద్దతకు) చేవిలో పూలు పేట్టుకొన్నా అవ్వి ఎర్ర పూలే అవి వుంటాయి అని జోకేస్తె, సీరియస్ గా తీసుకోవటం. పంగనామాలు అంటావా, మన ప్రబుత్వాల చేతిలో మనం అందరం ప్రతి రోజూ పేట్టుకోవటం లేదంటావా? చిన్నప్పుడెప్పుడొ పెట్టుకొంటే మాత్రం, మనం శైవులం, అందునా వీర శైవులం అంటూ మా తాత నా తాట తీసాడనుకో అది వేరేవిషయం.

  ఇక, 255 కనేక్షన్ లలో, 5 గురు తెలుగు వాళ్లు ఉండరు అన్న నీ కు (తెలియని) నమ్మకానికి మాత్రం నవ్వు వస్తుంది. అమెరికా లో, అదీ టెక్సాస్ లో నేను పనిచేసే బిల్డింగ్ లో ఓ పదో, పది అయిదో , కంపేనీలు ఉంటే, వాటిల్లొ ఓ 200 మంది పనిచేస్తుంటె, కనీసం ఓ 160 మంది భారతీయులు, అందులో 140+ తెలుగు వాళ్లె. సాక్షయాలు లేనిది నువ్వు నమ్మవు కాబట్టి (కమ్యూనిస్ట్ రక్తం గురించి నాకు తెలుసులే, చిన్నప్పుడు నేనూ సుత్తి, కొడవలి బేచ్చే) ఆ బిల్డింగ్ అడ్డ్రెస్స్ ఇస్తున్నను. 1300 Walnut hill lane, iriving Texas.

  కావలంటే వెళ్లి ఎత్తుక్కో, ఎవరినయినా కనుక్కో.

  ఇక విషయానికి వస్తే, ధూం గారి లింక్, అందులో రౌడీ ప్రశ్నలు.

  http://dhoommachara.blogspot.com/

  ఇంకో బ్లాగ్ లో, శరత్ ప్రశ్నలు.

  http://aakasam.blogspot.com/2009/06/blog-post_21.html

  The question is simple, why people want to have both ways???. Is it because govt. let them have both ways?? who is trying to bully here? If mistakes were made both sides, who started them? Does pustakam.net behaviour is common ethical practice for a website like it? why people that belongs to certain sections are always try to take advantage of the rules, only when they benefit them? If it is not wrong to get admission in Acedemic schools by reservation, is it wrong if somebody points to the same fact? why should somebody feel inferior or superior of getting admission in acedemic inistitutions by reservation or otherwise?

  మనం అవతలవాళ్ల భావాలను పట్టించుకోకుండా, రాళ్లు విసరటం తప్పులేదు, కాకపోతే ఆ రాళ్లు మన మీద పడితే మాత్రం, రాజ్యాంగం, S.C./S.T. కేసు గుర్తుకు రావటం మాత్రం నిజం. ఇందులో విరుద్ద భావాలు జనాలకు కనిపించటం లేదా?

  చివరగా, ఎమాయ్యా రౌడీ నీకేదో వడదెబ్బ తగిలింది అని జోకులు వేస్తే, నాకు కూడా తగిలినట్లుంది. :))

  ReplyDelete
 14. కోట్లాది మంది నమ్మకాలను విమర్శించినపుడు, అది భావజాలము, తనను ఎవరయునా ప్రశ్నించినచో వ్యక్తిగత దూషణ, కేసులు.

  ReplyDelete
 15. మార్తాండ్ - dynamic IP మీద మీ అభిప్రాయం?

  అది తర్వాత ముందు రౌడి అడిగిన ప్రశ్నలకి సమాధానం ప్లీజ్.

  ReplyDelete
 16. This comment has been removed by the author.

  ReplyDelete
 17. @మలక్పెట: మీకు చరిత్ర తెలసుగా. అయితే...హిందూమతాన్ని codify చేసింది ఎవరు? అదే నేను రాసిన వ్యాఖ్యకు సమాధానం. పంచమ కులాన్ని సృష్టించి దళితుల్ని అంటరానివాళ్ళని చేసింది ఎవరు? అదే నేను రాసిన వ్యాఖ్యకు సమాధానం.

  మీకు,జీడిపప్పుకు,తాడేపల్లిగారికీ ఆపాదించని కులవిద్వేషం,కులాఅభిజాత్యం,కులవివక్ష నేను కేవలం ఈ మనిషికి ఆపాదిస్తున్నానంటే ప్రత్యేకమైన కారణాలు లేవని మీరెందుకనుకుంటున్నారు? ఆధారాలు లేకుండా నేను ఈ ఆపాదన చేస్తున్నానని మీకెందుకనిపిస్తోంది. కేవలం కులం పేరుతో నేను వాదనల్ని తిప్పికొట్టాలనుకునుంటే ఇంత వరకూ తార్కికంగా మాట్లాడేవాడ్నే కాదు.

  I think you are going overboard without knowing their true colours. Wait..wait for some time.

  ReplyDelete
 18. @పునర్వసు : నన్ను గత ఒక సంవత్సరంగా ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. నా వాదనల్ని చీల్చిచండాడుతున్నారు. ఇంత వరకూ నేను ఎవరికీ ఆపాదించని కుల వివక్ష వీళ్ళకే ఎందుకు ఆపాదిస్తున్నాను? ఇప్పుడే ఎందుకు ఆపాదిస్తున్నాను.

  ఇక మత విమర్శ గురించి. నేను చేసిన హిందూవిమర్శ కొత్తదీ,విన్నూత్నమైనదీ,విప్లవాత్మకమైనదీ అసలు కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా చర్చల్లో ఉన్నదే. ఒక హిందువుగా రాజ్యాంగ నియమాలకు, చట్టానికీ విఘాతం కలగకుండా నాకు మతవిమర్శ చేసే హక్కుంది. కానీ ఆ కారణంగా నన్ను కులంపేరుతో వివక్షకు గురిచేసే హక్కు ఎవరికీ లేదు.

  మీరు కొంత చరిత్ర, మరికొంత చట్టం తెలుసుకోవలసిన అవసరం ఉంది.

  ReplyDelete
 19. మహేష్ గారు, మీరు పైకి నీతులు చెబుతూ "రహస్యంగా కుతి" తీర్చుకునే మీ ముసుగు రూపం గురించి నేను వేసిన పొస్టు లింకు మీ బ్లాగులో ఆమోదించలేదు.. ఎందుకో తెలుసుకోవచ్చా? just curious.

  ముసుగువీరుడి అసలు రూపం

  ReplyDelete
 20. మహేష్ గారూ. బైరాగులకి తమ చెవుల్లో ఉన్న పువ్వులు కనిపించవు, జనం చెవుల్లో మాత్రమే పువ్వులు కనిపిస్తాయి. వాళ్ళు మిమ్మల్ని కులం పేరుతో దూషించి తమకి కుల గజ్జి లేదని భ్రమ పడుతున్నారు.

  ReplyDelete
 21. Okay, let me wait and watch as you said Mahesh.

  But the fact remains that you DID INSULT A PARTICULAR COMMUNITY!

  DO YOU HAVE A SCIENTIFIC PROOF THAT BRAHMINS CREATED THE PANCHAMA KULAM? IF YES, WHAT WAS THE EXPERIMENT AND WHAT IS THE PROOF!

  I would love to see anything SCIENTIFIC!

  ReplyDelete
 22. So Mahesh,

  You answer clearly tells everyone that you DID resort to bashing of a particular community.

  Does it mean that you agree you were a part of Caste-based attacks too?


  PS: I dont know much about Bhaskara Ramaraju - I just happened to see some of him comments and few of his blog-posts. I clearly told him on the other posts that I didnt really appreciate his caste-bashing. But now if you are also on teh same boat then why to make it such a big deal?

  ReplyDelete
 23. Let me make it clear - I am not saying it is wrong to comlain, you have every LEGAL right to complain, if you are insulted. But my point is when both the parties insulted eachother (Assuming that he was Kurian and he spoke about Dalit Christians and you also spoke about Brahmins), why make it such a big issue? Have a fight and move on!

  ReplyDelete
 24. @ ప్రవీణ్/మార్తాండ,
  మీరు చెప్పింది నిజమే. అమెరికాలోని అమెజాన్ నదీ పరీవాహాక ప్రాంతాలలో వున్న ఆదిమజాతి తెగలకు కంప్యూటర్లు, ఇంటర్నెట్టు అంటే ఇంకా తెలియదు - ఇలాంటి పరిస్థితుల్లో కంప్ప్యూటర్లు, ఇంటర్నెట్టు, తెలుగు బ్లాగులు వున్నాయని ఎవరయినా చెబితే నమ్మడం కష్టమే.

  అన్నట్లు, మీ కులం , మతం ఏదో తెలుసుకోవచ్చా? ఎందుకంటే ఆ మధ్య మీతో ఆడుకున్న వారిలో నేనూ ఒకడిని. మీరూ అణగారిన వర్గానికి చెందిన వారు + వ్యాజ్యాలంటే ప్రీతి వున్న వారు అయితే నామీద ఏదో ఒక కేసు మీరు వేసే అవకాశం వుంది. ఎదవ గోల ఎందుకుగానీ అలాంటిదేమన్నా వుంటే ముందస్తు క్షమాపణలు. మీరూ ఆయా వర్గాలకి చెందినవారయి 'లిటిగేషన్' వ్యక్తులు అయితే మాలాంటి వారికి కన్ఫ్యూజన్ లేకుండా మీ కులం పేరు మీ పేరులో పెట్టుకుంటే మేము జాగ్రత్తగా వళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తాం.

  ఒక చిన్న సందేహం - మార్క్సిస్టు లెనినిస్టు వారికీ కులమతాలు వుంటాయా? ఏమో, ఎవరు చెప్పొచ్చారు? ఈమధ్య అన్నీ విచిత్రాలే జరుగుతున్నాయి.
  ఇక నేను క్షమాపణలు చెప్పాను కనుక ఇక నన్ను వదిలేసి కె బ్లా స అధ్యక్షుల వారు అయిన శ్రీ శ్రీ శ్రీ రౌడీ గారి మరియు శతకోటి ఏకలింగాల గారి (వారికి ఈమధ్య 'భావ శీఘ్ర స్ఖలనం' అవుతోందని అభిజ్ఞవర్గాల భోగట్టా) ల మీద మీరు కేసు పెట్టే పనిలో పడితే ఎంచక్కా కె బ్లా స అధ్యక్షపదవిని నేను అధిరోహించాలని నేను చూస్తున్నాను. ఇక ఏకలింగం మీద నా మంట ఏమిటంటే కె బ్లా స లో రౌడీ గారి రైట్ హ్యాండ్ అయిన నన్ను మించి బ్లాగ్లోకంలో ఫేం అవుతున్నారు. అలా ఒక్క దెబకి రెండు కె బ్లా స పిట్టలు. ష్ ,మన వ్యూహం ఎవరికీ చెప్పకండేం. ప్లీజ్. ఓ సంఘం అన్న తరువాత ఇలాంటి కుట్రలూ, కుతంత్రాలూ మామూలే కదా - అర్ధం చేసుకుని సహకరిస్తారని భావిస్తాను.

  ReplyDelete
 25. This comment has been removed by the author.

  ReplyDelete
 26. "మీకు,జీడిపప్పుకు,తాడేపల్లిగారికీ ఆపాదించని కులవిద్వేషం,కులాఅభిజాత్యం,కులవివక్ష నేను కేవలం ఈ మనిషికి ఆపాదిస్తున్నానంటే ప్రత్యేకమైన కారణాలు లేవని మీరెందుకనుకుంటున్నారు" బానే ఉంది.
  మరి అలాగే, బ్లాగ్ లోకం లో ఎంతో మంది ఉండగా, మీ మీదే ఈ దాడులు జరుగుత్న్నాయ్యి అంటే ప్రత్యేకమైన కారణాలు లేవని మీరెందుకనుకుంటున్నారు?"

  ఇక్కడ మీ మిత్రుడు, నేను ఒకప్పటి పంఖా ఐన బ్లాగర్ (థూ నా బ్రతుకు :)) ) అయిన అబక్రదబ్ర ,మాటలు మళ్లీ పెడుతున్నాను " అయితే, బ్లాగుల్లో రాసేవాళ్లు ఎందరో ఉండగా మీ మీదనే ఈ దాడులెందుకు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించుకోండి. మీ తరపు నుండీ ఎంతో కొంత ప్రేరేపణ లేకుండా ఇదంతా జరిగిందా? అదేమీ లేకపోతే మీపై దాడిని ఖండించటానికి ఒకరూ ముందుకు రావటం లేదేం? ఎవరికి వారు 'నాకేమిటిలే' అనుకోబట్టి మాత్రం కాదు. 'రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు' అనుకోబట్టి."

  మీకయినా, నాకయినా, మిమ్మలను విమర్శించేవాళ్లకయినా, అందరకూ తెలిసిన సామెత "ప్రక్కోడి వైపు మనం ఒక వేలు చూపిస్తే, మిగతావి మనవైపే చూపిస్తాయ్యి అని" ఇక చట్టం అంటారా ?, దాని పని అది చేసుకు పోతుంది :), కావాలంటె, మాజీ హోం మంత్రి జానా ను అడగండి. :))

  ReplyDelete
 27. @మలక్పేట రౌడి: మీ ప్రతిపాదనకు ఆశ్చర్యపడాలో అబ్బురపడాలో తెలియడం లేదు.

  మనుస్మృతి ఆధారంగా కులాల్ని ప్రతిపాదించించి ఎవరు? పంచమకులంగా అంటరాని కులాల్ని సృష్టించిందీ, ఆ ఆభిజాత్యాన్ని వర్ణాశ్రమంలో కుదించింది ఎవరు? దాన్ని perpetuate చెయ్యడంలో అన్ని కులాల పాత్ర ఉన్నా, basis ఇదే అనేది మీరొప్పుకోకపోయినా చరిత్ర అదే చెబుతోంది.

  సంస్కృతంలో మాత్రమే ఉన్న ఈ doctrines బ్రాహ్మణులు కాక మరెవరైనా రాసారని చరిత్ర నాకు చెప్పలేదు. మీకు కావలసిన scientific proof నాకు తెలీదు. కానీ నేను ప్రతిపాదించిన సిద్ధాంతం చారిత్రకు సంబంధించినది.ఇందులో నేను కొత్తగా ఆపాదించందీ, నిందించిందీ ఏమీ లేదు. I was only stating a social and historical FACT.

  ReplyDelete
 28. మీకు కావలసిన scientific proof నాకు తెలీదు. కానీ నేను ప్రతిపాదించిన సిద్ధాంతం చారిత్రకు సంబంధించినది.ఇందులో నేను కొత్తగా ఆపాదించందీ, నిందించిందీ ఏమీ లేదు. I was only stating a social and historical FACT.
  _______________________________________________


  There you go! There you go!! I WAS WAITING FOR YOU TO SAY THIS.

  When it comes to Ramayan, you need all sorts of proofs but when it comes to your doctrines you rely on some reports called History :))

  You TRUST some reports because you think they are right even though there is no proof - Similarly, some people TRUST that Ramayan happened and they TRUST that it is History!!

  ReplyDelete
 29. @ Malakpet Rowdy: "కుల వ్యవస్థ గురించి సమగ్రమైన శాస్త్రీయ పరిశోధనలు బ్రిటిష్ సమయంలోనే జరిగాయి. వాటిల్లో అతి ముఖ్యమైనది Louis Dumon’s Hierarchicus. దాని ప్రకారం భగవద్గీతలో చెప్పబడిన చాతుర్వర్ణం మనుస్మృతిలో నిబద్ధీకరింపబడింది. దాన్నే వర్ణాశ్రమధర్మం లేక మనుధర్మంగా చెప్పుకుంటాం. కాలక్రమంలో అవర్ణం లేక పంచమవర్ణం అని ఒక కొత్త వర్ణం పుట్టుకొచ్చింది. ఇలా hereditary specialization, hierarchy and repulsion అనే మూడు మూలాల్లోంచీ మొత్తం వర్ణవ్యవస్థ స్థిరీకరించబడింది. ఈ పరిశోధనకు ఆధారం, అప్పుడు లభ్యతలో ఉన్న సంస్కృత పుస్తకాలు/ సాహిత్యం. ఆ సమయంలో సంస్కృతం బ్రాహ్మణ క్షత్రియులకు తప్ప అన్యులకు అందుబాటులో ఉండేది కాదు. ముఖ్యంగా మతానికి సంబంధించిన అన్ని రచనలూ బ్రాహ్మణులే చేపట్టారు. కులాన్ని వ్యవస్థీకరించి ఆంక్షలు పెట్టడంలో, ముఖ్యంగా పంచముల్ని అత్యంత అధమస్థాయిలోకి నెట్టడంలో బ్రాహ్మణ రాతల పాత్ర ఎవ్వరూ కాదనలేనిది. ఈ విషయంలో భారతదేశంలోని అందరు సామాజిక శాస్త్రవేత్తలకు అంగీకారం ఉంది. కొందరు దీన్ని అంగీకరించనంత మాత్రానా చరిత్ర- శాస్త్రీయతలకొచ్చిన నష్టం ఏమాత్రం లేదు. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది state అంగీకరించిన "నిజం". ఈ నిజాన్ని ఎక్కడ చెప్పినా "నేరం" కాదు."

  ReplyDelete
 30. The so called FACTS are based on the TRUST but not on the Scientific facts. So the same thing applies even to Ramayan!

  About the State's stance - it keeps changing depending on the party in the power in case of Ramayan.


  AND COMING TO YOU ARGUMENT - BHAGAVADGEETA IS SUPPOSED TO HAVE BEEN NARRATED BY LORD KRISHNA TO ARJUNA.

  ****** KRISHNA WAS NOT A BRAHMIN BUT HE WAS A KSHATRIYA ******

  ReplyDelete
 31. And hey hey hey wait a minute ... Does it mean you accept the Bhagavadgita is HISTORY?

  That will be a dramatic change in stance!!!

  ReplyDelete
 32. Dramatic!! Foolish it is. It amply displays the opportunistic arguments of so called intellectuals!!

  ReplyDelete
 33. దాని ప్రకారం భగవద్గీతలో చెప్పబడిన చాతుర్వర్ణం మనుస్మృతిలో నిబద్ధీకరింపబడింది.
  ======
  Malak - Now ask him which one is first; whether Manusmriti or Bhagavadgita.
  He will come-up with some idiot's name to authenticate his argument and watch the fun :))

  ReplyDelete
 34. సంస్కృతంలో మాత్రమే ఉన్న ఈ doctrines బ్రాహ్మణులు కాక మరెవరైనా రాసారని చరిత్ర నాకు చెప్పలేదు. మీకు కావలసిన scientific proof నాకు తెలీదు. కానీ నేను ప్రతిపాదించిన సిద్ధాంతం చారిత్రకు సంబంధించినది.ఇందులో నేను కొత్తగా ఆపాదించందీ, నిందించిందీ ఏమీ లేదు. I was only stating a social and historical FACT.
  ===
  అబ్బో! సిద్ధాంతాల ప్రతిపాదన కూడానా!! అవేమిటో? ఎవరైనా అయ్యవారిని అడగండయ్యా... మా ఇళ్ళల్లో కూడా మాక్సుముల్లర్లను, రామచంద్రగుహలను, నందన్ నీలకేనీలను తయారుచేసి ప్రపంచచరిత్ర తిరగవ్రాయిస్తాం.

  ReplyDelete
 35. కూడలి నుండి పీకివేయబడ్డ బ్లాగులు, ప్రస్తుతం కెలుకుతున్న బ్లాగులు, కెలికించుకుంటున్న బ్లాగులు, వివాదాస్పద బ్లాగులు గట్రా గట్రా తెలుగు బ్లాగు ప్రజల సౌకర్యం కోసం ఒక్కచోటే. ఆనంద కెలుకాయణం!

  http://sankalini.blogspot.com/

  ReplyDelete
 36. @Malakpet Rowdy:

  "****** KRISHNA WAS NOT A BRAHMIN BUT HE WAS A KSHATRIYA ******"

  You may need to refresh your memory a bit ;)

  ReplyDelete
 37. Saikiran,

  My sources tell me Bhagavadgita was first. But then, Bhagavadgita was supposed to have been told DURING the Mahabharat war.

  But we do have the instance of Karna being denied the Kingship even before the war - which means the Caste System Existed even before Bhagavadgita!

  Suryudu,

  Did I get anything wrong?

  ReplyDelete
 38. @Malakpet Rowdy & కొండముది సాయికిరణ్ కుమార్: మీ చరిత్ర విశ్లేషణ జ్ఞానం చూస్తుంటే ముచ్చటేస్తోంది. మీ మితజ్ఞానాన్ని ఒక ఉదాహరణద్వారా వివరించుకుందాం ! Get ready for a social history research methodology lesson.

  ఒక సమాజంలో... ఉదాహరణకు తెలుగు సమాజంలో పెళ్ళి సాంప్రదాయాల అవిర్భావాన్ని గురించి పరిశోధించాలనుకున్న ఇద్దరు పరిశోధకులున్నారు. ఒకటి మీరు. మరొకటి నేను. పరిశోధన మొదలెట్టగానే "పెళ్ళి" ప్రస్తావన/వర్ణన ఏఏ పురాతన తెలుగు గ్రంధాల్లో ఉందో మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ‘మొల్ల’రామాయణంలో రాముడూసీతల పెళ్ళి వివరణ దొరుకుతుందనుకోండి. అందులో సీతారాముళ్ళని పట్టుపీతాంబరాలు కట్టి, నుదుటిన తిలకందిద్ది,కళ్ళకు కాటుకపెట్టి,ముంజేతికి కంకణాలు తొడిగి తయారుచేసి. సీత సిగ్గులమొగ్గవుతుంటే మంగళవాయిద్యాలూ వేదపండితుల మంత్రఘోష మధ్య రాముడు మాగళ్యధారణ గావించాడు అని కనబడింది.

  అప్పుడు మీరు "యురేకా! రాముడికీ సీతకూ నిజంగానే పెళ్ళయిందహో!!" అని సంతోషంతో గెంతులేస్తారు. జగమంతా "అది నిజమే నిజమే" అని చాటి చెబుతారు.

  కానీ నేను ఆపని చెయ్యను."ఓహో మొల్లకాలంలో తెలుగు దేశంలో ఇలా పెళ్ళిళ్ళు జరిగేవన్నమాట" అనే నిర్ధారణకు వస్తాను. ఎందుకంటే,రాముడు ఉన్నాడు అన్న కాలంలో పట్టుపీతాంబరాలు ఉండే అవకాశం ఉందా? తిలకాలుకాటుకలూ దిద్దేవారా? కంకణాలు తొడిగేవారా? మంగళవాయిద్యాలు కె.వి.మహదేవన్ తరహాలో వాయించేవారా? అసలు ఉంటే ఉత్తరభారతీయుడైన రాముడు మాంగళ్యధారణ సాంప్రదాయాన్ని పాటించేవాడే? అనే సమాధానం లేని ప్రశ్నలు ఇక్కడ అవసరం గనుక. మొల్ల తన కాలమాన పరిస్థితుల్నీ, సాంప్రదాయాల్ని బట్టి తనదైన వర్ణన చేసుంటుందనే నిర్ధారణకు వస్తాను.

  ఆ వర్ణనతో పాటూ భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగే విధానం ఎప్పటి నుండీ ప్రారంభమయ్యింది. వారు పాటించే సాంప్రదాయాలకు మూలం ఎక్కడ.ఉత్తరభారతదేశంలో ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయా వంటి ప్రామాణికాలు వెదకి మూలాలను గ్రహించి, పరిశోధన ఫలితాల్ని ప్రతిపాదిస్తాను.

  అది మీకూ నాకూ తేడా! ఇందులో మీ తరఫున్నుంచీ నేనే తప్పుంటాను. ఎందుకంటే మీరు ఘనులు. నేను కాదు.

  అలాగే, ఒక చరిత్రకారుడు కులం చరిత్రను తిరగదోడుతూ మొదటిగా కుల ప్రస్తావన భగవద్గీత అనే పుస్తకంలో ఉంటే మీరు "యురేకా! అయితే కృష్ణుడున్నాడు" అని నిర్ధారించేస్తారు. కానీ పాపం ఆ చరిత్రకారుడు భగవద్గీత అనే text లో ఈ ప్రస్తావన ఉంది అని ముగిస్తాడు. మనుస్మృతి రాసేనాటికి ఆ కులవ్యవస్థ వ్యవస్థీకృతమయిన ఆధారాలున్నాయి అంటాడు. "నాకు కృష్ణుడు గీత చెప్పినట్లు ఆధారాలు దొరకలేదు కాబట్టి, ఆ విషయంలో నేనేమీ రూఢిగా చెప్పలేను. ప్రస్తుతానికి ఒక పుస్తకం మాత్రం ఆధారంగా నాదగ్గరుంది" అని ఆ చరిత్రకారుడు బేలగా మీముందు వాపోతాడు.

  అప్పుడు మీరు "ఛీ! నువ్వొక మ్యాక్స్ ముల్లర్వి, నువ్వొక వామపక్ష చరిత్రకారుడివి,నువ్వు రామచంద్రగుహవి,నువ్వొక హిందూద్వేషివి" అని బిరుదులిచ్చి సత్కరిస్తారు. మీకు తెలీని విషయం ఏమిటంటే మ్యాక్స్ ముల్లర్ అనే ఒక జర్మన్ చరిత్రకారుడు మిషనరీల దయతో ఈ దేశానికొచ్చి బిటిష్ వాళ్ల తొత్తుగా ఉద్యోగం చెయ్యకుండా ఉంటే అప్పుడప్పుడూ మీరు గొప్పగొప్ప వేదాల పేర్లు చెబుతుంటారే..అవి కాకులెత్తుకెళ్ళుండేవి. ఏ పురాతన మందిరంలోనో జీర్ణమయ్యుండేవి. మీకు చెప్పుకోవడానికి (ఎలాగూ చదివుండరు) కనీసం పేర్లుకూడా దక్కుండేవి కావు.అందుకే ఆయన పేరుమీద డిల్లీలో ఒక పేద్ద భవనం ఉంది. మీ పేర్లు బ్లాగుల్లొకూడా మీబోట్లుతప్ప మరెవ్వరూ ఎత్తరు.

  కాబట్టి, చరిత్ర జ్ఞానానికీ చరిత్రకారుల నిబద్ధతనూ వెక్కిరించే ముందు కనీసం చరిత్ర ఎలా రాస్తారో తెలుసుకోండి. కనీసం ఉన్న చరిత్రను చదువుకోండి. మ్యాక్స్ ముల్లర్ చదవటం ముల్లైతే డి.డి.కోశాంబిని చదవండి. కనీసం చదువుకోండి. అప్పుడు చర్చిద్దాం!

  ReplyDelete
 39. LOL Mahesh,

  My question was straight enough and simple ..


  DO YOU CONSIDER BHAGAVADGITA AS HISTORY OR NOT?


  This clearly shows your argument

  "నాకు కృష్ణుడు గీత చెప్పినట్లు ఆధారాలు దొరకలేదు కాబట్టి, ఆ విషయంలో నేనేమీ రూఢిగా చెప్పలేను. ప్రస్తుతానికి ఒక పుస్తకం మాత్రం ఆధారంగా నాదగ్గరుంది" అని ఆ చరిత్రకారుడు బేలగా మీముందు వాపోతాడు.
  _______________________________________________

  So, this means that our historians wrote history based on some book written by someone without any proof.

  IT IS GUYS LIKE YOU WHO ASK FOR SCIENTIFIC PROOFS FOR EVERYTHIG AND WHEN OTHERS CHALLENGE YOU, RUN AWAY ( YOUR LAST ANSWER ABOUT THE LACK OF ANY SCIENTIFIC PROOF)

  IS IT NOT ENOUGH TO SHOW HOW OPPORTUNISTIC YOUR ARGUMENTS ARE?

  If you want to talk about Science talk completely about it and if you want to talk about faith then stick to it. You cant base your arguments on faith and expect otehrs to be scientific!

  YOU DONT NEED TO TEACH US WHAT HISTORY IS ... WE HAVE SEEN ENOUGH (YOUR ARGUMENTS ARE STILL VISIBLE ON MY ARYAN-DRAVIDIAN ARTICLE)

  SOMETHING DOES NOT BECOME HISTORY JSUT BECAUSE SOME MALAKPET ROWDY SAYS IT OR MAHESH KUMAR SAYS IT OR SOME KOSAMBI SAYS IT. History is based on fact and every fact needs PROOF, not interpretations.

  ReplyDelete
 40. మీకు తెలీని విషయం ఏమిటంటే మ్యాక్స్ ముల్లర్ అనే ఒక జర్మన్ చరిత్రకారుడు మిషనరీల దయతో ఈ దేశానికొచ్చి బిటిష్ వాళ్ల తొత్తుగా ఉద్యోగం చెయ్యకుండా ఉంటే
  _________________________________________________

  LOL whatta discovery! So it is Max Mueller who saved the Vedas. WHAT IS THE PROOF?

  When you ask others to prove everything, the others will do the same. If you throw stones at otehrs just to create sensation, and when the others throw them back, there will be an avalance of stones back on you and thats what is happening now.

  ReplyDelete
 41. నయానా నీకు ఎలాగు సినేమా లో అవకాశాలు రాలేదు, కనుక టి.వి. సీరియల్ లాగా "చెప్పాల్సింది చాలా ఉంది. చూడాల్సిందింకా మిగిలే ఉంది" ఎమీటిది, అదెదో తొందరగా చెప్పు మహప్రబ్!!! చూడబోతె నీకు సినేమా అవకాశాలు రాలేదనే భాధని ఇలా సీరీయల్ బ్లాగ్ రాయటం ద్వార మరచి పోతున్నట్టు ఉన్నారు. మిత్రులారా నాకు ఒక సందేహం ఇలా నిరంతరం బ్లొగ్ లు రాస్తుంటె ఇల్లు ఎలా గడుస్తుంది? Tell me that secret we will take writing blogs as a full time work.

  ReplyDelete
 42. People like you have tried to distort the history for cheap political gains many a time but when developments in Science have shown up their true colors ( of course along with the traiditonalists who doctored the history to suit their beliefs)

  Max Mueller had been squarely proved wrong and his followers like Romilla Thapar (who conveniently changed her hypothesis) and Michael Witzel (Who tried to defend himself with false statements until he was exposed) had no place to hide!

  ReplyDelete
 43. సవరణలు తీసుకొచ్చిన ఐ.టి. చట్టప్రకారం- బ్లాగ్‌ని నిర్వహిస్తున్న వ్యక్తి ఆ బ్లాగ్లో ఇతరులు రాసిన వ్యాఖ్యలకి, వాఖ్యానాలకి బాధ్యత వహించడు. అవి అభ్యంతరకరంగా ఉన్నాయని ఎవరైనా చెప్పినప్పుడు ఆ వ్యాఖ్యాలని అందులో నుంచి తొలగించనప్పుడు మాత్రమే అతను బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదే విధంగా ఆ వ్యాఖ్యాలు ఉద్దేశ్య పూర్వకంగా చేసినవి కాదని అనుకున్నప్పుడు కూడా బ్లాగ్‌ యజమాని ఆ వ్యాఖ్యాలకి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు."

  source: http://manakilaw.blogspot.com/2009/06/blog-post_22.html?showComment=1245693035879#c995788103953495318

  కామెంట్లు తొలగించకపోతే, బాధ్యత సదరు వెబ్సైటు నిర్వాహకుడిదే కాబట్టి బ్లాగుల్లో కామెంట్ల రూపంలో ఇంక కెలుకుడే కెలుకుడు. :)

  ReplyDelete
 44. This is what Sudhansu Ranade has to say about Kosambi:

  Kosambi went public with his conclusion that the `barbaric' Aryans had stormed into the sub-continent, ravaged the urbane and heavily fortified cities of the Harappans, and then, instead of settling into comfortable new homes, moved on - into the wilderness, in search of greener pastures for their cattle. The criticism might seem harsh; everyone gets a little carried away at times, everyone makes mistakes. But habitual mistakes one has to take a firm stand against.

  _________________________________________________


  More interestingly,

  "In other cases, Kosambi and others simply altered earlier versions of their idiosyncratic theories to accommodate the fragmentary new `facts', while quietly dropping some of the earlier ones; along with the scholars or fields of expertise who/which had earlier been holding up that particular part of the sky."


  Doesn't it clearly show even Kosambi had to alter his theories?

  Now tell me who should read history properly - YOU or WE?

  ReplyDelete
 45. @Malak,
  వారి అజ్ఞానం అందరికి పరిచయమే, దానికి ఇన్ని నిరూపణలు కావాలా? మీకు ఇది టైం పాస లేక ఇతనిని సీరీయస్ గా తీసుకుంటారా?

  ReplyDelete
 46. Jayaho,

  Well I sometimes love arguments. He just mentions a few names and thinks he knows everything ..


  Newayz here is an interesting statement from Ranade about Kosambi


  "The fact is that Kosambi was incapable of making any contribution to the history of ancient India; because of his belief that the Vedas, Puranas and Epics had little historical value (though he did feel free to quote from them when it suited his purposes). He was therefore forced to limit himself to pre-history (chapter 2 of the book under review); and to "proto-methodology" — which he simply lifted from oft-quoted passages of The German Ideology. As for pre-history, he picked up most of his evidence in the course of rambles through the technologically primitive villages around his residence at Pune. There was unlimited scope for the study of pre-history, he concluded; `because pre-history is still all around us' - thus overlooking what is perhaps the most valuable contribution made by Marxism to the methodology of the social sciences; namely that `A' is fundamentally defined by its relationship to `not-A'. Furthermore, this brilliant mind (b 1907) failed to notice that ancient history, too, was all around him: in the interplay between Vedic culture and a stratified society"

  INDIRECTLY, RANADE CALLED KOSAMBI AN IDIOT!!!

  ReplyDelete
 47. This comment has been removed by the author.

  ReplyDelete
 48. Dont we see similarities between Kosambi and Mahesh - first saying that the epics are trash but quoting the same things when it suits the purpose? BIRDS OF THE SAME FEATHER AFTER ALL!

  ... and this guy questions the knowledge of others on History LOL, while running away from the questions put across to him.. I'm enjoying this!

  ReplyDelete
 49. Hi guys,

  I strongly believe that this Katti has fabricated, what he has been saying the "Evidences", pls. look carefully his last three posts.

  1. ముసుగుదొంగ రూపాలు...ఒకటోసారి!
  http://parnashaala.blogspot.com/2009/06/blog-post_1488.html

  - email address of Kurian is showed as ...Kurian@gmailc.om , Haa, haaa is Gmail has changed their web address to "Gmailc.om" this evidence is enough he has fabricated the text and Ip addresses as shown in the picture.

  2. ముసుగుదొంగ రూపాలు...మూడోసారి!
  http://parnashaala.blogspot.com/2009/06/blog-post_22.html

  - ramarajubhaskar's comment was posted on 28.11.2007
  - suryakiran's comment was posted on 10.03.2009

  So, when compare the dates of the two posts, there is almost 15 months difference. In these 15 months employees will be moved to another company or may be new employees joined, how one can strongly believe that both are same.

  From above two things, its very clear that, Katti is fabricated the issue and his arguments are baseless

  ReplyDelete
 50. "రౌడీ,చరిత్ర అడక్కు, చెప్పింది వినుకోండి అనే" !@%* యాటిట్యూడ్ వాళ్ళతో, చర్చలలో సమాధానాలు ఆశించకూడదు. :)) well good show

  ReplyDelete
 51. జయహొ said... " మీకు ఇది టైం పాస లేక ఇతనిని సీరీయస్ గా తీసుకుంటారా?"

  This crap is very serious. lolll..

  ReplyDelete
 52. @చాణక్యా, image ది ఏముంది, మళ్ళీ మార్చేస్తే బోలా!! :))

  ReplyDelete
 53. A manipulated image here :)) Just for fun though

  http://pramaadavanam.blogspot.com/2009/06/blog-post_22.html

  ReplyDelete
 54. @Chankya,
  you did not notice below one
  ramarajubhaskar@gmail.con

  how come it will be ".con" ? it should be ".com" right?

  ReplyDelete
 55. It seems he does not have any topic to write. So he started doing all these useless things.

  ReplyDelete
 56. మనుస్మృతి రాసేనాటికి ఆ కులవ్యవస్థ - సత్యాన్వేషణ
  http://tureeyam.blogspot.com/2009/06/blog-post_9849.html

  ReplyDelete
 57. @ జయహొ
  wow, yes, I didn't notice that ".con" thank you


  So, Katti himself proved that, He is an Idiot and don't have enough knowledge even, how to fabricate things.. Loool Looo thuuuuu

  చూసి కాపి కొట్టడం కూడ చేతకాదు, మరి HCU లొ Pass ఎలా అయ్యాడబ్బా, నాకు పెద్ద అనుమానం...

  ReplyDelete
 58. Liers, Cheaters and blackmailers protecting Indian culture ??

  దెయ్యాలు వేదాలు వల్లిస్తె ఎలాబ్బ.....ఉప్చ్

  ReplyDelete
 59. ఇప్పుడే pustakam.net లో, ఈ కామెంట్ వేసా, చూద్దాం కామెంట్ వేస్తారో, వేసి ఏమి సమాధానం ఇస్తారో.

  "
  అలగే,మాకు నచ్చని వాఖ్యలు వ్రాసే వాళ్ల IP అడ్డ్రెస్స్ లు కావాలంటే, ఎక్కడ కొనుక్కొవాలి (సారీ, షేరింగ్ కు ఎవరిని అడగాలి), చలానా లాంటిది ఎమైన కట్టాలో తెలియచెస్తే బాగుంటుందేమో కదా!!

  P.S., ఇప్పుడు నా IP అడ్డ్రెస్స్ అమ్ముకొంటరా? అలా అమ్ముకోవటానికి ఎమైనా నా అనుమతి కావలా, అమ్ముకోవటం ద్వారా వచ్చిన రాయల్టీ (డబ్బు రూపం లో కానీ, ఇంకో రూపం లో కానీ) లో, నా కేమయినా వాటా ఇస్తారా?"

  ReplyDelete
 60. ఇదిగో చాణక్యో, " మరి HCU లొ Pass ఎలా అయ్యాడబ్బా" మళ్లీ HCU మాట ఎందుకంట? మమ్ముల్ని అంటె ఏమైనా అను కాని మా HCU ను మాత్రం ఏమనబోకు!! అన్నావో నీమీదో కేస్ పేడతాం ఏమనుకొన్నవో ఏందో :))

  ReplyDelete
 61. ఇక్కడ చూడ౦డి.
  http://panchayiti.blogspot.com/2009/06/blog-post.html

  ReplyDelete
 62. First, let me give you my caste identity. I am a Telugu Kamma.


  Kindly re-read Max Muller's biography. He never visited India at any point of his life time,
  let alone having the contact or dayaa of the Christian missionaries. He worked not only on the Vedas, but almost all sacred books of the East, including Zend Avesta of the Parsis. But no Parsi credits him with saving his religion.


  2. The style in which the comment on the Vedas was put does not smack of its author's high regard for them as the humanity's most ancient literature. Further, the Vedas have been being preserved for thousands of years, not in the book form by the Europeans, but by the Brahmin community in the oral form.Then I see no need to worship a foreign white-skinned godfather to save them.


  3. Going by the written records of yore, Manusmriti was originally not written by a Brahmin, but a kshatriya king called Manu. I had the privilege to carry out a personal study of the historical document but found no mention of untouchability in it. Nor does it contain any reference to the Shudras as untouchables. The reason was - ther was no untouchability at the time of penning the canon. The Shudras of the Manusmriti and the dalits of the modern times can not be said to be the one and same, because MANU SPOKE OF ONLY FOUR CASTES IN ALL, BUT NEVER REFERRED TO A FIFTH ONE.


  4. A guarded perusal of the social and economic history of India gives us the impression that the untouchable dalits of today had their roots in the ancient caste panchayats. These panchayats were empowered to banish from society, their own caste members for committing offences and crimes. As this banishment was not a temporary one, all those banished similarly inj each generation later combined to form what today are known as untouchables. It is highly
  doubtful that the Brahmins have any role in it.


  Besides, the historical fact of social engineering is - no community or race can purposely create another unless the latter has been in existence already. Or, a new race or community could come into existence by splitting
  from the original one. But it does not happen very often, save in the rare event of a mass migraton, religious conversion or change of occupation. So the talk of the Brahmins creating 6,000 castes of India along with untouchables is a pure joke. The Intellectual qualty of those who subscribe to these puerile fiction is deeply suspect. Moreover, the Brahmins have no history or written record of harbouring any grudge against the so-called Dalits.

  So, the Dalit hatred for the Brahmins or any upper caste is a purly misplaced thing. They should emerge out of the mental mayabazars created by their Christian mentors and see things independently and clearly for what they exactly are, without having to rely upon someone's strained interpretation.

  ReplyDelete
 63. Praveen@
  class A IP addressing to internet share cheste 1,67,77,214 clients share cheyochu

  class B IP addressing to internet share cheste 65,534 clients ki share cheyochu.

  class C IP addressing to internet share cheste 254 clients ki share cheyochu.

  ReplyDelete
 64. don't use harsh words when you have half knowledge.

  ReplyDelete
 65. @Abhishek, good job. really nice way of putting things. If people are really open to understand things, they will. If they choose to be blind and deaf no one can help.

  ReplyDelete
 66. please visit my blog http://dhoommachara.blogspot.com for my new post..

  ReplyDelete
 67. "ఎవుడికాడికి ఆడుతొక్కిన ఆడిపియ్య కమ్మటోసన." it summarizes everything.

  ReplyDelete
 68. Krishna గారు,
  >>నేను ఒకప్పటి పంఖా ఐన బ్లాగర్ (థూ నా బ్రతుకు :)) )

  దీని అర్థం ఏమిటో కాస్త వివరిస్తారా ? ఆయన అభిమానిగా, అడుగుతున్నాను అంతే !

  ఇకపోతే, మీ 'పుస్తకం' వ్యాఖ్యలు - :-))))) ఇంత కామెడీగా ప్రశ్నలు అడగొచ్చని మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు ! కొందరికి తెలుగు అర్థం కావట్లేదు కాబట్టి ఇంగ్లీష్లో :-))) ఇప్పుడు నా ఐపీ అమ్ముకుంటార ? :-)))


  భాస్కర్ గారు,

  మీరు చెప్పిన విషయం ఏదైనా, భాష విషయంలో కొంచెం జాగ్రత్త వహించగలరు ! ఎదుటి వారిని కోపం లో, మీ నాన్నగారికి అహంకారం అనటానికీ, నీ అబ్బకి ఒళ్ళు బలుపు అనటానికీ తేడా ఉంటుంది ! అలాంటి పదజాలం మీకు శోభించదు !

  ReplyDelete
 69. krishna garu,

  I am also in Irving, TX. Can you please email me at okeokkadu09@gmail.com ? I would like to get help from you about blogging in Telugu.

  Thanks,
  Okeokkadu

  ReplyDelete