Oct 14, 2008

అనఘ

అప్పుడే నావైపు "ఏంటి పొద్దుగూకులూ కంప్యూటరేనా..నాతో ఆడవా..అలా గుడ్లు మిటకరించి చూస్తావేం..కళ్ళాజోడుపెట్టుకుచూడొచ్చుగా" అన్నట్టు ఎలా చూస్తోందో చూడండి ఈ పిల్ల...


From webcam



పెద్దల మాట:
అనఘా దేవి దత్తాత్రెయస్వామి వారి సతి. లక్ష్మీ దేవి అవతారం.

11 comments:

  1. అనఘ looks beautiful. And అనఘ is a nice name.

    ReplyDelete
  2. Heartiest Congrats !!!
    And a million blessings to Anagha.

    ReplyDelete
  3. congrats! anagha is a nice name for a cute girl :)

    ReplyDelete
  4. చిన్నారి దుర్గమ్మకు ఆశీస్సులు.

    ReplyDelete
  5. మీ పాప పేరు చాలా బావుంది. .మాకలంలో పిల్లలు మూడునెలలు నిండేదాకా అలా పడి వుండేవారు ,ఇప్పుడు పుట్టంగానే పెత్తనాలు మొదలెట్టేస్తున్నరు అని ఇప్పటి బామ్మలు తెగ అస్చర్య పడిపోతున్నరు .అనఘ కూడా అపుడే ఎలా చూస్తుందో చూడండీ.

    ReplyDelete
  6. మా ఫ్రెండ్ అనఘ అని ఒక అమ్మాయి వుండేది టెన్త్ క్లాసు లో
    పాపం ఆ అమ్మాయిని అందరూ అనగా అనగా అనే పిలిచేవాళ్ళు ఒకళ్ళు కూడా అనఘ అనే వారు కాదు
    మరి మీ అనఘ ని ఏమని పిలుస్తారో చూద్దాం
    అనఘ చాల ముద్దు గా వుంది పాప కి దిష్టి తీయించండి :):)

    ReplyDelete
  7. ఓ, చిట్టితల్లి పుట్టేసిందా? బంగారు కొండలాగా ఉంది. పేరు మరీ బాగుంది. ఒక పక్క సంప్రదాయకంగానూ, మరో పక్క మీ అమెరికాలో షార్ట్ కట్ చేసి పిలవడానికి కూడా వీలుగా ఉంది. అవును, అనఘ దత్తాత్రేయుల వారి సతి అనే నాకూ తెలుసు.

    అనఘ కు ఆశీస్సులు, మీకు, శ్రీమతికి శుభాకాంక్షలు!

    ReplyDelete
  8. ముద్దుగా ఉన్న అను (అనఘా)ని వదిలేసి కంఫ్యూటర్ వైపు చూస్తుంటే కోపమ్ రాదేంటి??

    చిట్టితల్లికి మర్చిపోకుండా రోజూ దిష్టి తీయండి..

    ReplyDelete
  9. @మితృడు మాష్టారు: థాంక్సు
    @sandeep: yo man!! thanks.
    @రాణి: థాంక్సు
    @విజయమోహన్: థాంక్సు
    @లలిత: నిజమే అండి. నేను కూడా మా బుడ్డాడు పుట్టినప్పుడు ఆశ్చర్యపోయా. పుట్టంగనే నర్సు తీస్కొచ్చి చూయించినప్పుడు గుడ్లుమిటకరించి చూస్తున్నాడు అప్పటికి పుట్టి పది నిమిషాలే.
    @లచ్చిమి: :) ఏమో!! ఏమని పిలుస్తారో జనాలు అనఘ ని. నేను మాత్రం అమ్మ అని పిలుస్త. మా బుడ్డోడ్ని నాన్నా అని అంట. ఇంక అంతే. నో టు ముద్దు పేర్లు.
    @సుజాత గారు: ఇంత ఆలస్యంగా దీవించారు!! బహుసా దసరా సెలవల్కి వెళ్ళినట్టున్నారు. అన్నట్టు మా అమెరికా కాదండోయ్..మాది ఇప్పటికీ ఎప్పటికీ పల్నాడే..అ.క.అ వీరపల్నాడు. ఏదో పొట్టాచేతపట్టుకు వచ్చా. అంతే.
    >>అనఘ కు ఆశీస్సులు, మీకు, శ్రీమతికి శుభాకాంక్షలు!
    అందజేసా, అందజేస్కున్నా :):)
    @జ్యోతి గారు:
    >>చిట్టితల్లికి మర్చిపోకుండా రోజూ దిష్టి తీయండి..
    తప్పకుండా

    ReplyDelete