Oct 10, 2008

పాపే!!!

అవును...
ఈరోజు, అనగా, అక్టోబరు తొమ్మిది, గురువారం, మధ్యనం మూడుగంటలా పదిహేను నిమిషాలకి ఆ దుర్గాదేవి మాకు అమ్మాయిని ప్రసాదించింది. తల్లి, పిల్ల ఇద్దరు క్షేమం..

23 comments:

  1. అభినందనలు.విజయదశమి రోజు జన్మించిన చిన్నారికి ఆ లోకమాత అనుగ్రహం వల్ల తన జీవితంలో అన్నీ విజయాలే...మీకు కూడా

    ReplyDelete
  2. అభినందనలు..

    విజయదశమిరోజు మీ ఇంట వెలసిన చిన్నారికి ఆశీస్సులు, అమ్మానాన్న, అన్నయ్యగా ప్రమోట్ అయిన మీ అబ్బాయికి అభినందనలు..

    అన్నట్టు షిర్డీ సాయిబాబా పుట్టినరోజు కూడా గురువారం...విజయదశమిరోజే..

    ReplyDelete
  3. అభినందనలు భాస్కర్ గారు.

    ReplyDelete
  4. శుభాకాంక్షలు భాస్కర్ గారు.

    ReplyDelete
  5. ఇంక విజయదశమి సంబరమంతా మీ ఇంట్లోనే ఉందా రాజుగారు! మీ పాపాయికి మన తెలుగు బ్లాగర్లందరి తరపున ఆశీస్సులు.

    ReplyDelete
  6. మీ పాపాయికి ఆశీస్సులు. ఇంతకీ పాపకి పేరేం పెట్టారు.

    ReplyDelete
  7. మీ అందరి దీవెనలకు మా కృతజ్ఞతలు..

    పాపపేరు....
    అనఘ

    ReplyDelete
  8. శుభం. అమ్మవారే దిగొచ్చిందన్నమాట

    ReplyDelete
  9. పేరు చాలా బావుంది. అమ్మమ్మ, నానమ్మ వచ్చారా మరి?

    ReplyDelete
  10. అమ్మమ్మ రాలేదు. తను ఇంకెక్కడో పుట్టి ఉంటుంది, అలా పుట్టటానికి 2001 లోనే వెళ్ళిపోయింది. ఇక నానమ్మ మూడుసార్లు వీసా రిజెక్ట్ అయింది. కాబట్టి మేమే నెట్టుకొస్తున్నం మీబోంట్ల సహాయ సహకారాలతో.

    ReplyDelete
  11. మీకు పాపని ప్రసాదించిన ఆ దుర్గా మాతకి నమోవాకాలు.

    ReplyDelete
  12. భాస్కర్ గారు,

    మొదటగా మీకు శుభాకాంక్షలు.

    ఇక్కడ కొంచెం అసందర్భం అయినప్పటికీ నాకొక చిన్న సందేహం. మీ పాప పుట్టిన రోజు పండుగను ప్రతీ సంవత్సరం ఇలాగే "విజయ దశమి" పండుగ రోజు చేస్తారా లేక పోతే ఇంగ్లిష్ క్యాలెండరును అనుసరిస్తారా?.

    ReplyDelete
  13. My Dear Bhaskar,

    Congratulations, I wish you a good family life.

    Thanks

    Uma Udata

    ReplyDelete