Watch Strap
Samsung Galaxy S3 Frontier అనే వాచ్ కొన్నా ఆ మధ్యలో. దానికి కంపెనీ వాడు ప్లాస్టిక్ స్ట్రాప్ ఇచ్చాడు. అది పెట్టుకుంటే చర్మం పాచిపోయినట్టుగా అయ్యింది. ఓ రోజు తొక్క లేచింది కూడా. కాస్త మంచిది కొందాం అని వెతికాను. etsy.com అనేదాంట్లో ఒకటి కనిపించింది.
వీడి బొంద $45 అన్నాడు.
మనమే ఒకటి చేసుకుంటే పోలా అనుకున్నా.
Samsung Galaxy S3 frontier pin size 22mm. అమెజాన్‌లో తెప్పించాను. నా దగ్గర paracord ఉంది నల్ల రంగుది. ఇంకా కావాల్సింది buckle. అదీ అమెజాన్‌లో తెప్పించాను.
వాచ్ కి రెండువైపులా ఎంత పొడుగు కావాలో సైజు చూసి అల్లాను.
Good jugaad hack
ReplyDelete