Jun 14, 2020

బీసీలపై దాడి

తప్పుచేస్తే వారెంటుతో ఎవర్నైనా అరెస్ట్ చేయచ్చని నాకున్న చిన్న పరిజ్ఞానం చెబుతున్నది.
అచ్చెన్న అవినీతికి పాల్పడ్డాడని అభియోగం.
అది నిజమా కాదా తేల్చాసింది చట్ట వ్యవస్థ.

మా నాయకుడిని అరెస్ట్ చేశారు. అతను అమాయకుడు. మేం ఒప్పుకోం. ఏదోకటి చేస్తాం!

మంచిది! చేయండి! 

కానీ ఇదేంటిదీ? బీసీల మీద దాడి అనటం? 

జగన్ని 18 నెలలపాటు జైల్లో పెట్టారు. 

దానికి ఏంచెప్పాలి?

ఇవన్నీ పక్కనపెడితే -
రాయలసీమలో రెడ్లు బీసీలని ఎక్కడో విన్నట్టు గుర్తు!

Anyone know that point? Please share more details.

1 comment:

  1. రాయల సీమలో రెడ్డిలు బిసి కాదు. కర్ణాటక లో ఓబీసీ లో వస్తారు.

    అవినీతి అరాచకం విషయంలో కులం పేరుతో పచ్చ రాజకీయం. We can't expect politicians to behave any differently. పచ్చ తొత్తు మీడియా పైశాచికంగా రెచ్చిపోతుంది.

    అయితే అనిశా తన పని చేసెలోపు జ్యోతుల నెహ్రూ వాడిన భాష బాగాలేదు. It sends wrong signals.

    ReplyDelete