Jun 8, 2020

ఏడాదిలో 13 లక్షల టన్నుల ఇసుక మాయం

జగ 'మేత ' గజ 'మేత ' ఏడాదిలో 13 లక్షల టన్నుల ఇసుక మాయం చేశారట. బాబు గారి ట్వీటు. మాంచి సినిమా రచయితని ట్విట్టర్ మీదకి వదిలనట్టున్నారు బాబు గారు. ప్రాసలు అనుప్రాసలు అంత్యప్రాసలు అల్లాడిస్తున్నారు ఎవరోగాని. విషయానికొస్తే - నిన్నటిదాకా ఇసుక రీచిల్లో ఇసుక లేదన్నారు. ఇప్పుడేమో తూకం పట్టి కొలిచినట్టుగా అక్షరాలా 13 లక్షలా 36 వేల 860 టన్నులా 13 గ్రాముల ఇసుక మాయం అంటున్నారు. ఏవైయుండాలి? ఇసుక తినేది కాదు. కట్టడాలకే వాడాలి. లేదా సముద్రంలోనన్నా కలపాలి. జగన్ ఇంట్లో దాచేసుకుని ఉంటాడేమో అని నా అనుమానం. ప్రతిపక్షం నేత హుందాగా వ్యవహరించాలి. ప్రపంచంలోనే సీనియర్ నేత ఇలా నీచస్థాయిలో పాలకపక్షం మీద ఇంటార్నెట్లో దాడికి దిగటం ఆయన పెద్దరికానికే వదిలేద్దాం. దీనిమీద సమగ్ర చర్చ గరుగుతుందా ట్విట్టర్లో అంటే అదీ ఉండదు. జై జై అంటూ జేకొట్టే జనాలు తప్ప

1 comment:

  1. ఇంత దిగజారి పోయాడు. రామ్ గోపాల్ వర్మ లాగా అయిపోతున్నాడు. అందరూ పగలబడి నవ్వుతున్నారు లేదా అసహ్యించుకుంటారు చంబా ను చూసి.

    పండు పండు పండు పచ్చ పండు. నిమ్మపండు దాని పేరు.

    ReplyDelete