Jun 2, 2020

నవమి చిలుక

నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక
నీ వెనుక నా నడక నీ కెందుకులే కినుక
ఓ..నవమి చిలుక.. నగవు చిలుక.. తగదు అలుక.. తగవు పడక



వేటూరి మాయాజాలం!
వేటూరి సరళమైన పదాలతో అల్లిన అల్లిక ఈ పాట


నీ జడ కుచ్చులు - నా మెడకి ఉచ్చులు
కాబట్టి చచ్చినట్టు నీ వెనుకనే నా నడక
తప్పదు
ఓ నవమి చిలుక
నగవు చిలుక - నగవు చిలుకించకు (మజ్జిగలో కవ్వం వేసి చిలికే చులుకు)
నగవు చిలుక అంటే ముసి ముసి నవ్వులు చిమ్మటం
తగదు అలుక.. తగవు పడక
కవి భావం ఏంటంటే - పోట్లాటలు తన్నుకోటాలు గుద్దుకోటాలు  అలకలు లేకుండా (తగవు పడక) ముసిముసిగా నవ్వొచ్చుగ్గా  అందంగా కొబ్బరినూనె ముఖందానా అని.
ఈ సినిమాలో సుహాసిని అలానే ఉంటుంది, జిడ్డు ముఖం.

సమస్యల్లా నవమి చిలుక దగ్గరే.
నవమి చిలుక అంటే ఏవిట్టా?



2 comments:

  1. బుల్ బుల్ మళ్లీ పాట పాడబోతున్నాడని వార్త. ఏమాయం చేశావే మాలవికతో పాడిన పాట ఇంకా జనం కోలుకోలేదు. మళ్లీ ఎందుకు స్వామీ అంత తీవ్ర నిర్ణయం తీసుకున్నావు.

    ReplyDelete
    Replies
    1. పగబట్టిన బుల్ బుల్. నట నాగరాజు! నటనాన అతిరథుడు!
      కొందరికి తీపి వార్తేగా

      Delete